మీరు ఆ పని చేసి రండి.. దేనికైనా రెడీ అంటున్న యాక్టర్..!

September 15, 2021 at 10:43 am

ఇటీవల ఒక సోషల్ మీడియాలో బాగా పాపులర్ పొందిన యూట్యూబ్ ఛానల్ నటి.. సహా యూట్యూబ్ ఛానల్ నటుడు ఫ్యాన్స్ కు వార్నింగ్ ఇచ్చింది. ఎందుకంటే ఒక రియాల్టీ షోలో ఆమె నటుడిని ఒకపక్క కి వెళ్లు ..నీకు ఏమీ చేత కాదు అని అనడంతో ఆమెపై ఆ నటుడి అభిమానులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. అంతేకాదు ఆ నెటిజనులు ఆమెను ఎలా మాట్లాడుతున్నారు అంటే.. లం*…బే*.. ఇలాంటి బూతు పదాలతో ఆ నటిని తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారు..

అయితే ఆమె అప్పటి వరకు మౌనంగా ఉం,డి ఈ మాటలు విన్న తర్వాత అసలు , అక్కడ షో లో జరిగినది ఏమిటి అనే విషయాన్ని తప్పకుండా ఈరోజు వెల్లడిస్తానని చెప్పింది.. ముఖ్యంగా సింగరేణి కాలనీ లో ఒక దుర్మార్గుడి చేతిలో ఆరు సంవత్సరాల పాప చైత్ర అత్యాచారానికి గురి అయింది. ఆ పాపను చంపేసిన దుర్మార్గుడిని ఏమి చేయలేరు కానీ నా పైన ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు అసలు మీరు మగాల్లేనా అంటూ ఆమెనే డైరెక్ట్గా అనేసింది..

మీరు ఆ పాప తల్లిదండ్రులకు ఏదైనా సహాయం చేసి రండి ..అప్పుడు మీరు ఏమనుకుంటారో ఆ మాటలు నన్ను అనవచ్చు. నేను పడతాను.. దేనికైనా సిద్ధంగా ఉన్నానని అంటూ ఆమె ధైర్యంగా చెప్పింది.. ఇకపోతే నెటిజన్లు కూడా ఒక నటిని ఇలాంటి దారుణ మాటలతో మాట్లాడడం మన తెలుగు సంప్రదాయానికి కళంకం అని చెప్పవచ్చు.

మీరు ఆ పని చేసి రండి.. దేనికైనా రెడీ అంటున్న యాక్టర్..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts