`అవ‌తార్ 2` అద్భుత ప్ర‌పంచం..ఫొటోలు చూస్తే అబ్బురపోవాల్సిందే!

2009లో వరల్ట్ టాప్ డైరెక్టర్ జేమ్స్ కామెరాన్ తెర‌కెక్కించిన గ్రాఫిక్ వండర్ చిత్రం `అవతార్`. అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద భారీ క‌లెక్ష‌న్స్‌ను రాబ‌ట్టింది. అయితే ఇప్పుడు కామెరాన్ అవ‌తార్ 2తో ప్రేక్ష‌కుల‌ను అద్భుత ప్ర‌పంచంలోకి తీసుకెళ్ల‌బోతున్నాడు.

 ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కేమరూన్ దర్శకత్వంలో వచ్చిన గ్రాఫిక్ వండర్ అవతార్. 2009లో వచ్చిన ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ దగ్గర ఏ సినిమా క్రియేట్ చేయలేని రికార్డ్స్ నమోదు చేసింది. ఈ సినిమా అటు అమెరికాతో పాటు ఇటు ఇండియాలో కూడా ఓ రేంజ్‌లో అదరగొట్టింది. ఇక ఈ సినిమాకు నాలుగు సీక్వెల్స్ వస్తున్నాయి. అందులో భాగంగా పార్ట్ 2 కోసం తయారు చేసిన కొన్ని కాన్సెప్ట్ పోస్టర్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ చిత్రం వచ్చే ఏడాది చివర్లో విడుదలకానున్నట్లు తెలుస్తోంది. Photo : Twitter

తాజాగా అవ‌తార్ 2 సినిమాకు సంబంధించిన కొన్ని ఫొటోలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. పిల్ల‌లు, పెద్ద‌లు అనే తేడా లేకుండా అంద‌రినీ అబ్బుర‌ప‌రుస్తున్న ఈ ఫిక్స్ ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్‌గా మారాయి.

 Avatar 2 : అబ్బురపరుస్తోన్న అవతార్ 2 సినిమా పోస్టర్స్.. పిక్స్ వైరల్.. Photo : Twitter

కాగా, అవ‌తార్‌కు సీక్వెల్‌గా తెర‌కెక్కుతున్న అవ‌తార్ 2ను వచ్చే ఏడాది అంటే 2022, డిసెంబర్ 16న థియేటర్లలో విడుదల చేయబోతున్నాడు. పండోర గ్రహంలోని నీటి అడుగున ఉన్న దిబ్బల మధ్య కొత్త తెగకు చెందిన ప్రజలను ఈ సీక్వెల్స్ లో పరిచయం చేబోతున్నారు కామెరాన్.

 Avatar 2 : అబ్బురపరుస్తోన్న అవతార్ 2 సినిమా పోస్టర్స్.. పిక్స్ వైరల్.. Aavtar 2 posters Photo : Twitter

 Avatar 2 : అబ్బురపరుస్తోన్న అవతార్ 2 సినిమా పోస్టర్స్.. పిక్స్ వైరల్.. Photo : Twitter

 Avatar 2 : అబ్బురపరుస్తోన్న అవతార్ 2 సినిమా పోస్టర్స్.. పిక్స్ వైరల్.. Photo : Twitter

 Avatar 2 : అబ్బురపరుస్తోన్న అవతార్ 2 సినిమా పోస్టర్స్.. పిక్స్ వైరల్.. Photo : Twitter

 Avatar 2 : అబ్బురపరుస్తోన్న అవతార్ 2 సినిమా పోస్టర్స్.. పిక్స్ వైరల్.. Photo : Twitter

Avatar 2 : un concept art dévoile le magnifique village aquatique de  Metkayina

Share post:

Latest