Tag Archives: hollywood news

`అవ‌తార్ 2` అద్భుత ప్ర‌పంచం..ఫొటోలు చూస్తే అబ్బురపోవాల్సిందే!

2009లో వరల్ట్ టాప్ డైరెక్టర్ జేమ్స్ కామెరాన్ తెర‌కెక్కించిన గ్రాఫిక్ వండర్ చిత్రం `అవతార్`. అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద భారీ క‌లెక్ష‌న్స్‌ను రాబ‌ట్టింది. అయితే ఇప్పుడు కామెరాన్ అవ‌తార్ 2తో ప్రేక్ష‌కుల‌ను అద్భుత ప్ర‌పంచంలోకి తీసుకెళ్ల‌బోతున్నాడు. తాజాగా అవ‌తార్ 2 సినిమాకు సంబంధించిన కొన్ని ఫొటోలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. పిల్ల‌లు, పెద్ద‌లు అనే తేడా లేకుండా అంద‌రినీ అబ్బుర‌ప‌రుస్తున్న ఈ ఫిక్స్ ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్‌గా మారాయి. కాగా, అవ‌తార్‌కు

Read more