అందవిహీనంగా మారిపోయిన ఆ స్టార్ హీరోయిన్..?

టాలీవుడ్ లోకి వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమా ద్వారా అడుగు పెట్టిన హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. తను నటించిన మొదటి సినిమాతోనే మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ.ఈమె తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లో కూడా అవకాశాలు దక్కించుకుంది. ప్రస్తుతం స్టార్ హీరోయిన్ లలో ఒకరిగా బిజీగా ఉంటుంది ఈమె.రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్గానే ఉంటుంది.

నిత్యం ఎప్పుడు సోషల్ మీడియాలో తనకు సంబంధించిన కొన్ని ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులు ఆనంద పరుస్తుంది. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంటూ ఈమె ప్రయాణాలు ఎక్కువగా చేస్తోంది. ప్రస్తుతం అలా ఒక వారం రోజులు షూటింగ్ కోసం వరుస ప్రయాణాలు చేసిన తరువాత ఒక సెల్ఫీ గల ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసినందువలన ఆ ఫోటో చూసిన నెటిజన్లు ఈమె రకుల్ ప్రీతిసింగ్ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

ఎంతో బొద్దుగా ఉన్న రకుల్ ప్రీత్ సింగ్ ని ఇలా ఉండటం చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు ఆమె అభిమానులు నెటిజన్లు.ఈ ఫోటో చూసిన మరికొంతమంది నెటిజెన్స్ ఈమె సర్జరీ చేయించుకున్న లేదంటే సర్జరీ వికటించింది అన్నట్టుగా అనుకుంటున్నారు.ఆమె పోస్ట్ పెట్టిన ఇంస్టాగ్రామ్ లో లండన్ అనే క్యాప్షన్ పెట్టడం ద్వారా ఈమే ప్రస్తుతం లండన్ లో ఉన్నట్లుగా సమాచారం.

https://www.instagram.com/p/CULHzEJqQ5W/?utm_source=ig_web_copy_link

Share post:

Latest