అమ్మాయి చేతిలో ఉక్కిరిబిక్కిరవుతున్న జబర్దస్త్ కమెడియన్..!

టాలీవుడ్ లో ఎంతమంది కమెడియన్లు హీరోగా మారుతున్నారు.అలా జబర్దస్త్ నుంచి వచ్చిన కమెడియన్లు ఈ మధ్యకాలంలో ఎక్కువగా హీరో అవుతున్నారు.అలా సుడిగాలి సుధీర్ టీమ్ నుంచి ప్రస్తుతం ముగ్గురు హీరోలగా మారే అవకాశం దక్కింది. ఇప్పుడు ఒక్కొక్కరూ ఒక్కో సినిమా తీస్తు బిజీగా ఉన్నారు.ఇక ఇప్పుడు తాజాగా ఆటో రాంప్రసాద్ కూడా ఒక సినిమాలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ రోజుల్లో సినిమాలకు కంటెంట్ కంటే కాంట్రవర్సీలతోనే తమ సినిమాలకు ప్రమోషన్ చేసుకుంటున్నారు మనోళ్లు. రామ్ ప్రసాద్ సినిమా విషయంలోనూ ఇదే జరుగుతుంది. యూత్‌ని టార్గెట్ చేయడానికి ఈయన నటిస్తున్న సినిమాకు హీరోయిన్ న్యూడ్ షో వాడుకుంటున్నారు.,[object Object]

అయితే ఆ సినిమాకు సంబంధించి తాజాగా ఒక పోస్టర్ విడుదలైంది అందులో ఒక అమ్మాయి అర్థనగ్నంగా ఉంది తన ఫోటోను పట్టుకుని కూర్చుంది.ఇక ఈ సినిమాని ప్రమోషన్ కోసం చాలా ఖర్చు పెడుతున్నట్లు తెలుస్తోంది.తాజాగా ఆటో రాంప్రసాద్ విషయం లో కూడా ఇదే జరుగుతోంది ఆయన హీరోగా ఓ సినిమా వస్తోంది. ఆ సినిమా పేరు పిప్ షో. ఈ పోస్టర్ చూసిన చెమటలు పట్టిస్తుంది. ఈ పోస్టర్ స్వయంగా రామ్ ప్రసాదే తన సోషల్ మీడియాలో షేర్ చేసాడు.  బీప్స్ లేకుండా మంచి సినిమాతోనే మీ ముందుకు వస్తున్నామంటూ క్లారిటీ ఇచ్చాడు రామ్ ప్రసాద్. కానీ పోస్టర్ చూస్తుంటే అలా లేదు బ్రదర్.. లోపల మసాలా బాగానే ఉన్నట్లుందిగా అంటూ నెటిజన్లు మాత్రం కామెంట్ చేస్తున్నారు. మరి ఈ చిత్రంతో రామ్ ప్రసాద్ హీరోగా విజయం అందుకుంటాడా లేదా అనేది చూడాలి.

ఇక ఈ సినిమాలో ప్రమోషన్లో భాగంగా ఈ సినిమాని హైలెట్ చేసేందుకు..ఈ సినిమాలో నటిస్తున్న హీరోయిన్ న్యూడ్ గా వాడుకుంటున్నారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా నేహా దేశ్ పాండే నటిస్తోంది.ఇక ఈ సినిమాని క్రాంతికుమార్ డైరెక్షన్ చేస్తున్నాడు.ఈ సినిమాకి సంబంధించి తాజాగా ఫస్ట్ లుక్ విడుదల చేశారు ఆ ఫోటో కాస్త వైరల్ గా మారుతోంది. రామ్ ప్రసాద్ సోలో హీరోగా చేస్తున్న మొదటి సినిమా పీప్ షో. ఈ సినిమాలో నేహా దేశ్ పాండే హీరోయిన్‌గా నటిస్తుంది. క్రాంతి కుమార్ సీహెచ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్ర షూటింగ్ కూడా పూర్తయింది. తాజాగా ఫస్ట్ లుక్ విడుదల చేసారు. అది తెగ వైరల్ అవుతుంది. మంచి మసాలా సినిమా స్థాయిలో ఈ పోస్టర్ ఉంది. ఇందులో నగ్నంగా హీరోయిన్ కూర్చుని.. చేతిలో రామ్ ప్రసాద్ ఫోటో పట్టుకుంది.,[object Object]

Share post:

Latest