టక్ జగదీష్ సినిమా విడుదల తేదీని ప్రకటించిన నాని..?

నాచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న చిత్రం టక్ జగదీష్. ఈ చిత్రంని ఎన్నో సార్లు విడుదల చేద్దామనుకున్న వారికి ఆటంకం కలుగుతోంది.ఇక ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాని అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేయబోతున్నట్లు కొద్ది సేపటి క్రితమే నాని రిలీవ్ చేశాడు.అయితే ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందో ఒకసారి చూద్దాం.

నాని నటించిన టక్ జగదీష్ సినిమాని సెప్టెంబర్ 10న విడుదల చేయబోతున్నట్లు ఆ చిత్ర యూనిట్ సభ్యుల నుంచి క్లారిటీ ఇచ్చింది.ఇక ఈ చిత్రానికి సంబంధించి ఒక బైట్ ఈ పోస్ట్ ను కూడా విడుదల చేయడం జరిగింది.”మొదలెట్టండి అంటూ నాని సినిమాలు చెప్పే డైలాగ్ తో విడుదల తేదీను ఖరారు చేశారు.

ఈ సినిమా దర్శకుడు గతంలో నిన్ను కోరి అని డిఫరెంట్ లవ్ స్టోరీ ఈ సినిమాని తెరకెక్కించాడు.ఆ సినిమా మంచి హిట్ కావడంతో నాని ఈ సినిమాను ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.ఇక నాని టక్ జగదీష్ సినిమాని థియేటర్లలో విడుదల చేయాలని ఎంత ప్రయత్నించిన అది ఫలించలేక పోయింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో అది సాధ్యమైన పని కాదని ఉద్దేశంతోనే.. ఆ టీం సభ్యులందరితో కలిసి ఓటిటీ తో చర్చించి ఈ సినిమాని ఓటిటి లోనే విడుదల చేసేందుకు ఒప్పుకున్నారు.

ఇక v సినిమా గత సంవత్సరం సెప్టెంబర్ 5న విడుదల అమెజాన్ లో విడుదలై ఫ్లాప్ ను చవిచూసింది. అయితే సరిగ్గా మరి అదే సమయానికి ఈ సినిమాను కూడా విడుదల చేయబోతున్నాడు గమనార్హం.https://youtu.be/xVyvTLGOw2k?t=15