తన అందాలతో మత్తెక్కిస్తునా యాంకర్ రష్మీ..?

బుల్లితెరపై యాంకర్ రష్మీ తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది. రష్మీ కంటే సుధీర్ – రష్మీ అంటేనే ఇంకా ఎక్కువగా ప్రేక్షకులకు అర్థం అవుతుంది. అయితే ఈమె గత కొన్ని సంవత్సరాల నుండి జబర్దస్త్ షోలో యాంకర్ గానే చేస్తోంది. ఇక అంతే కాకుండా కొన్ని సినిమాలలో హీరోయిన్ గా కూడా నటించింది.

అలా ఈమె వెండితెరపై , బుల్లితెరపై నటిస్తూ బాగా పాపులర్ అయింది రష్మీ. అంతేకాకుండా ఈ మధ్య కాలంలో ఈమె సినిమాలకు గుడ్ బై చెప్పినట్లు కూడా తానే స్వయంగా ఒకానొక సందర్భంలో తెలియజేసింది. అంతేకాకుండా కరోనా సమయంలో ప్రతి ఒక్కరిని చాలా జాగ్రత్తగా ఉండండి అంటూ కొన్ని ప్రోగ్రాములలో, సోషల్ మీడియాలో పోస్ట్ పెడుతూ తెలుపుకుంటూ వచ్చింది రష్మీ.. Rashmi Gautam: బుల్లితెర యాంకర్ రష్మీ గౌతమ్ గురించి అందరికీ తెలిసిందే. ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ షోలో యాంకర్ గా తొలిసారి అడుగుపెట్టింది. అంతేకాకుండా వెండితెరపై కూడా పలు సినిమాలలో నటించింది. కానీ తనకంటూ క్రేజ్ మాత్రం బుల్లితెర పైనే తెచ్చుకుంది. జబర్దస్త్ లోనే కాకుండా ఢీ డాన్స్ షోలో కూడా టీమ్ లీడర్ గా చేస్తుంది. ఇక సోషల్ మీడియాలో కూడా బాగా బిజీగా ఉంటుంది. నిత్యం తన ఫోటోల షేర్ల తోనే కాకుండా సమాజం పట్ల కూడా సోషల్ మీడియా వేదికగా స్పందిస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా తన ఇన్ స్టాలో కొన్ని ఫోటోలు పంచుకోగా అందులో పింక్ కలర్ సారీ లో తెగ మెరిసిపోతుంది. ఈ ఫోటోలను చూసిన అభిమానులు తెగ లైక్స్ కొడుతూ తన అందాన్ని పొగుడుతున్నారు.

ఇక అంతే కాకుండా సుధీర్ – రష్మీ పెళ్లి ఎప్పుడు అంటూ నెటిజన్లు అడిగే ప్రశ్నలకూ సమాధానం చెప్పలేక నవ్వుతూ వెనుతిరిగి పోతుంది రష్మి. ఇక అంతే కాకుండా ఈమెకు జంతువుల పట్ల ఉండే ప్రేమను ఒకానొక సమయంలో చూసే ఉంటాము. అప్పుడప్పుడు వాటికి సంబంధించి కొన్ని ఎమోషనల్ పోస్టులను కూడా సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ ఉంటుంది రష్మి. కానీ తనకంటూ క్రేజ్ మాత్రం బుల్లితెర పైనే తెచ్చుకుంది. ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ షోలో యాంకర్ గా తొలిసారి అడుగుపెట్టింది.

ఇక సుధీర్ – రష్మి ప్రేమ వివాహం గురించి కొన్ని సందర్భాలలో అతనితో కేవలం మేము స్కిట్ కోసమే అలాంటి పనులన్నీ చేస్తూ ఉంటాము అంటూ చెప్పుకుంటూ వచ్చింది. అంతే కానీ మా ఇద్దరి మధ్య ఏమి లేదు అన్నట్లు తెలిపింది. ఒకవేళ ఏమైనా ఉంటే మేమే స్వయంగా తెలియజేస్తాము ఉన్నట్లు పలు సందర్భాలలో చెప్పుకొచ్చింది రష్మి. అయితే ప్రస్తుతం ఆమె కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా,ప్రస్తుతం వైరల్ గా మారాయి. ఇక సోషల్ మీడియాలో కూడా బాగా బిజీగా ఉంటుంది అంతేకాకుండా వెండితెరపై కూడా పలు సినిమాలలో నటించింది.

Share post:

Popular