పెళ్లి త‌ర్వాత కూడా స‌మంత ఇలా రెచ్చిపోతే కుర్రాళ్ల‌కు క‌ష్ట‌మే!

స‌మంత.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఏ మాయ చేశావే సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన ఈ భామ‌.. ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ హీరోయిన్ రేంజ్‌కు ఎదిగింది. ఇక కెరీర్ పీక్స్‌లో ఉండ‌గానే.. నాగ‌చైత‌న్య‌ను పెళ్లాడి అక్కినేని వారి కోడ‌లిగా సెటిల్ అయింది.

 బ్యాక్ లెస్ వైట్ టాప్ లో రాజ హంసలా మెరిసిపోతున్న సమంత..(Photo Credit : Instagram)

పెళ్లి తర్వాత హీరోయిన్లకు కెరీర్ ఉండదనే అపోహ ఉండేది. కానీ, ఆ అపోహ‌ను నాశ‌నం చేసి.. వివాహం త‌ర్వాత కూడా వ‌రుస సినిమాలు, వెబ్ సిరీస్ చేస్తూ కెరీర్‌ను స‌క్సెస్ ఫుల్‌గా ర‌న్ చేస్తోంది. అందాల ఆర‌బోత‌లోనూ స‌మంత‌ ఏ మాత్రం కాంప్ర‌మైజ్ కావ‌డం లేదు.

Samantha Akkineni Glamorous Pics

అవ‌స‌రానికి మించి గ్లామ‌ర్ షో చేస్తూ రెచ్చిపోతోంది. తాజాగా ఈ అమ్మ‌డు బ్యాక్ లెస్ వైట్ టాప్ ధ‌రించి.. ఫొటో షూట్ చేసింది. ప్ర‌స్తుతం అందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైర‌ల్‌గా మారాయి. ఇక స‌మంత హాట్ పోజులు చూసి.. కుర్రాళ్ల‌కు కునుకు ప‌ట్ట‌డం క‌ష్టంగా మారింది.

Samantha Akkineni Glamorous Pics

Samantha Akkineni Glamorous Pics

Share post:

Latest