హాట్ ఫొటోల‌తో రెచ్చిపోతున్న స్టార్ హీరోయిన్ చెల్లెలు..!

యూనివర్శిల్ స్టార్ అయిన కమల్ హాసన్ తన ఇద్ద‌రు కూతుర్లకు పూర్తి స్వేచ్చ ఇచ్చాడ‌నే చెప్పాలి. అందుకే వారిఇ సినీ కెరీర్ ను వారి ఇష్టం వ‌చ్చిన‌ట్టు మల్చుకునే ఛాన్స్ వారికి అందించాడు. ఇక ఇద్దరు అక్కా చెల్లెల్లు కూడా సోషల్ మీడియాలో చాలా బోల్డ్ గా దిగిన ఫొటోస్ తో పాటేవీడియోస్ కూడా షేర్ చేస్తూ ర‌చ్చ ర‌చ్చ చేస్తున్నారు. ఇక శృతి హాసన్ మొద‌ట్లో బికినీతో ఓ రేంజ్‌లో రెచ్చి పోయిన విష‌యం తెలిసిందే.

ఇక ఆమె చేసిన మూవీల్లో కూడా త‌న అందాలతో ఆకట్టుకుంది. ప్ర‌స్తుతం అక్క దారిలోనే చెల్లెలు అక్షర హాసన్ కూడా హీరోయిన్ గా సక్సెస్ అయ్యేందుకు తెగ ప్రయత్నాలు చేస్తోంది. శృతి లాగే అక్షర కూడా ఫ‌స్ట్ లో నిరాశ తప్పడం లేద‌నే చెప్పాలి. కానీ మళ్లీ అక్షర బిజీ అయ్యేందుకు తెగ ట్రై చేస్తోంది. ఇందుకోసం నెట్టింట త‌న బోల్డ్ లుక్ పోస్టర్ లను అలాగే స్టిల్స్ ను రిలీజ్ చేస్తోంది. ప్ర‌స్తుతం ఆమె బ్లాక్ డ్రెస్ లో దిగిన ఫొటోను చూస్తే అక్కకు మించిన అందగత్తె అని అక్ష‌ర‌ను కామెంట్స్ చేస్తున్నారు.

Share post:

Popular