లైగ‌ర్ బ్యూటీ బికినీ అందాలు చూడతరమా…!

టీన్​ డ్రామా స్టూడెంట్ ఆఫ్​ ద ఇయర్​ 2 ద్వారా బాలీవుడ్​లోకి ఎంట్రీ ఇచ్చిన అనన్య వరుస అవకాశాలు దక్కించుకుంటోంది. నటుడు చంకీ పాండె కుమర్తెగా ఆమె ఇండస్ట్రీకి పరిచయం. ఆమె స్వతహాగా మోడల్​ కూడా. మాల్దీవుల్లో బికీనిపై ఈ అమ్మడు ఇచ్చిన ఫోజులు ఇటీవల సోషల్​ మీడియాలో వైరల్​గా మారాయి. అయితే తెలుగు ఇండస్ట్రీలో లైజర్​ సినిమా ద్వారా అరంగ్రేట్రం చేయనుంది. ఈ సినిమాలో విజయ్​ దేవరకొండ హీరోగా నటిస్తుండగా.. పూరి జగన్నాథ్​ డైరెక్టర్​గా వ్యవహరిస్తున్నారు.

వీరిద్దరి కాంబినేషన్​లో ఒక ప్రాజెక్ట్​ వస్తుందంటే సినిమా ఏ రెంజ్​లో ఉంటుందోని భారీ అంచనాలు ఏర్పడ్డాయి. స్వతహాగా పూరి జగన్నాథ్​ సినిమాల్లో ఒక యాంగ్రినెస్​ కనిస్తుంటుంది. అయితే లైజర్​ సినిమా షూటింగ్​ మొదలైన తరువాత కరోనా, లాక్​ డౌన్​ నేపథ్యంలో ఆగిపోయింది. ఇక లాక్​ డౌన్​ ఎత్తేసిన నేపథ్యంలో సినిమా షూటింగ్​ మళ్లీ మొదలైంది. దీంతో అనన్య పాండే తిరిగి షూటింగ్​లో పాల్గొనేందుకు సిద్ధం అయ్యింది.

Share post:

Popular