లైగ‌ర్ బ్యూటీ బికినీ అందాలు చూడతరమా…!

టీన్​ డ్రామా స్టూడెంట్ ఆఫ్​ ద ఇయర్​ 2 ద్వారా బాలీవుడ్​లోకి ఎంట్రీ ఇచ్చిన అనన్య వరుస అవకాశాలు దక్కించుకుంటోంది. నటుడు చంకీ పాండె కుమర్తెగా ఆమె ఇండస్ట్రీకి పరిచయం. ఆమె స్వతహాగా మోడల్​ కూడా. మాల్దీవుల్లో బికీనిపై ఈ అమ్మడు ఇచ్చిన ఫోజులు ఇటీవల సోషల్​ మీడియాలో వైరల్​గా మారాయి. అయితే తెలుగు ఇండస్ట్రీలో లైజర్​ సినిమా ద్వారా అరంగ్రేట్రం చేయనుంది. ఈ సినిమాలో విజయ్​ దేవరకొండ హీరోగా నటిస్తుండగా.. పూరి జగన్నాథ్​ డైరెక్టర్​గా వ్యవహరిస్తున్నారు. […]