వార్నీ..దివి పాప‌కి ఇదే ప‌నా..?ఈసారి జొన్న చేనులో అలా…!

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 4 ద్వారా సూప‌ర్ పాపుల‌ర్ అయింది దివి వ‌ద్త్యా. బిగ్ బాస్‌కు ముందు ప‌లు సినిమాలు చేసినా గుర్తింపు పొంద‌లేని దివి.. ఈ షో ద్వారా ఎన‌లేని క్రేజ్ సంపాదించుకుంది.

- Advertisement -

లేటెస్ట్ ఫోటో షూట్ లో దివి సూపర్ హాట్ గా ఉంది.  మొక్కజొన్న తోటలో నిశి చీకటిలో హాట్ ఫోటో షూట్ చేసింది అమ్మడు. పట్టు చీరలో మడి కట్టుకొన్న దివి కొంటె చూపులతో చంపేసింది.

ఈ క్ర‌మంలోనే టీవీ విభాగంలో హైదరాబాద్ మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ గా దివి ఫస్ట్ ప్లేస్ ద‌క్కించుకుని అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ఇక ప్రస్తుతం సినిమాల‌తో పాటు వెబ్ సిరీస్‌ల‌లోనూ ఆవ‌కాశాలు అంద‌కుంటూ దూసుకుపోతుంది.

గ్లామర్ ఫీల్డ్ లో ఎదగాలంటే హాట్ హాట్ ఫోటో షూట్స్ తప్పని సరి. దర్శక నిర్మాతల దృష్టి తమవైపు మళ్ళించుకోవడాని హీరోయిన్స్ ఫోటో షూట్స్ చేస్తూ ఉంటారు. ఈ విషయం లో దివి సైతం అస్సలు తగ్గడం లేదు.

మ‌రోవైపు సోష‌ల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే దివి.. ఎప్ప‌టిక‌ప్పుడు హాట్ హాట్ ఫొటోలు షేర్ చేస్తూ యూత్‌కి పిచ్చెక్కించ‌డ‌మే ప‌నిగా పెట్టుకుంది. తాజాగా మొక్కజొన్న తోటలో నిశి చీకటిలో పట్టు చీర క‌ట్టి ఫొటోల‌కు పోజులిచ్చింది ఈ భామ‌.

కనీసం ఒక్క బ్రేక్ దక్కినా దివి లక్ చిక్కినట్లే. హీరోయిన్ గా ఆమె బిజీ అయ్యే అవకాశం కలదు. ఓటిటి ప్లాట్ ఫార్మ్ విపరీత ఆదరణ దక్కించుకుంటున్న నేపథ్యంలో దివి కెరీర్ సాఫీగా సాగే సూచనలు కలవు.

అంతేకాదు, ఈ ఫొటోల‌ను సోష‌ల్ మీడియా ద్వారా షేర్ చేయ‌గా.. ప్ర‌స్తుతం అవి తెగ వైర‌ల్ అవుతున్నాయి. ఇక దివి హొయ‌ల‌కు నెటిజ‌న్లు ఫిదా అవుతున్నారు.

దివి ప్రధాన పాత్రలో క్యాబ్ స్టోరీస్ పేరుతో ఓ సిరీస్ తెరకెక్కింది. త్వరలో ఓటిటి లో అందుబాటులోకి రానున్న ఈ సిరీస్ లో దివి బోల్డ్ అండ్ ఛాలెంజింగ్ రోల్ చేశారని సమాచారం. విడుదలైన క్యాబ్ స్టోరీస్ ట్రైలర్ ఆకట్టుకుంది.

చొట్టబుగ్గలు, నాజూకైన సన్నజాజి తీగ నడుము, ఆకట్టుకునే హైట్ దివి అందాల ఆస్తులు. స్టార్ హీరోలకు మించిన గ్లామర్ కలిగిన దివి ఎలాగైనా వెండితెరపై వెలగాలని పట్టుదలతో ఉన్నారు. ఇప్పుడిప్పుడే ఆమెకు అవకాశాలు కూడా వస్తున్నాయి.

బిగ్ బాస్ షో వలన వచ్చిన ఫేమ్ కారణంగానే దివి మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ 2020గా ఫస్ట్ ప్లేస్ కొట్టేసింది. ఈ లిస్ట్ లో స్టార్ యాంకర్స్ గా ఉన్న రష్మీకి నాలుగవ స్థానం, అనసూయకు 13వ స్థానం దక్కడం విశేషం.

బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొన్న దివి తన గ్లామర్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.  చిన్న సినిమాలలో హీరోయిన్ గా చేసినా రాని గుర్తింపు, బిగ్ బాస్ షోతో అందుకుంది. దివి అనే అందమైన ఓ తెలుగు హీరోయిన్ ఉందని అందరూ తెలుసుకున్నారు.

 

Share post:

Popular