కేక పుట్టిస్తున్న విష్ణు ప్రియ గ్లామ‌ర్ షో పిక్స్..!

May 14, 2021 at 3:29 pm

తెలుగు టీవీ యాంకర్ లు అనగానే మనకు గుర్తొచ్చేది ముందుగా సుమ, అనసూయ, రేష్మిలు వీళ్ళు ఇప్పుడు తెలుగు స్మాల్ స్క్రీన్ ను ఏలుతున్నారు. ఇక తెలుగులో చాలా మంది యాంకర్లు ఉన్నప్పటికీ ఎక్కువ ప్రాధాన్యం వీళ్ళకే వుంటుంది. చాన్నాళ్లుగా యాంకరింగ్ చేస్తున్న వారికి పోటీగా శ్రీముఖి, విష్ణు ప్రియ లాంటి వాళ్ళు కూడా రంగంలోకి దిగారు. తాజాగా విష్ణుప్రియ ఇప్పుడు హాట్ ఫోటోషూట్ లతో హాట్ టాపిక్ గా అమరింది.

విష్ణు ప్రియ ఈటీవీ లో వచ్చే పోవే పోరా షో ద్వారా మంచి పేరు సంపాదించుకుంది, ఆ షోలో సుడిగాలి సుధీర్ తో కలిసి తనదైన కామెడీ టైమింగ్ తో సుధీర్ పైన పంచులు వేస్తూ చాలా తక్కువ కాలంలో ప్రేక్షకులు దగ్గరయ్యింది. ఈ మధ్యనే నీలి రంగు చీరలో తన అందాలను ఆరబోస్తూ ఓ ఫోటోషూట్ నిర్వహించింది. ఇది చూసిన నెటిజ‌న్స్ విష్ణు ప్రియ‌పై నెగెటివ్ కామెంట్స్ చేశారు. దీనిపై స్పందించిన విష్ణు ప్రియ ఇది నా వృత్తి , దాని పరంగా రకరకాల దుస్తులు ధరించాల్సి వస్తుంది అని పేర్కొంది. తాజాగా షార్ట్ డ్రెస్‌లో అంద‌రి మ‌తులు పోగొడుతూ ఓ ఫొటో షూట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

కేక పుట్టిస్తున్న విష్ణు ప్రియ గ్లామ‌ర్ షో పిక్స్..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts