జోరుగా త‌మిళనాడు అసెంబ్లీ ఎన్నికలు..ఓటేసిన ప్ర‌ముఖులు వీరే!

దేశవ్యాప్తంగా ఐదు కీలక రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నిక‌లు నేటి ఉద‌యం మొద‌లైన సంగ‌తి తెలిసిందే. అయితే అంద‌రి చూపు త‌మిళ‌నాడుపైనే ఉంది. రాష్ట్రంలోని 234 స్థానాలకూ నేడు ఎన్నికలు జరుగుతున్నాయి.

Tamil Nadu Assembly Elections: Rajinikanth, Kamal Haasan, Ajith Kumar,  Suriya & Other Tamil Superstars Cast Votes; See Pics!

మొత్తం 3,998 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఎన్నికల కోసం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయ‌గా.. నేటి ఉద‌యం 7 గంట‌ల‌కు పోలింగ్ షురూ అయింది. ప్ర‌స్తుతం పోలింగ్ ప్ర‌క్రియ జోరు జోరుగా కొన‌సాగుతోంది.

Tamil Nadu Kerala election Phase 3 Voting LIVE Updates: voter turnout assembly  election Bengal, Assam, Puducherry - India Today

ఓటు హ‌క్కును వినియోగించుకునేందుకు సామాన్యులతో పాటు సెల‌బ్రెటీలు, రాజకీయ నాయ‌కులు కూడా ఉదయాన్నే త‌ర‌లివ‌స్తున్నారు. ఇప్ప‌టికే రజినీకాంత్, కమల్ హాసన్, శ్రుతి హాస‌న్‌, అక్ష‌ర హాస‌న్‌, అజిత్, షాలినీ కుమార్, సూర్య‌, కార్తి తెలంగాణ గవర్న తమిళి సై సౌందరరాజన్ వంటి ప్ర‌ముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. అంతేకాదు అభిమానులకు ఓటు వేయమని పిలుపునిచ్చారు.

Tamil Nadu Assembly Elections: Rajinikanth, Kamal Haasan, Ajith Kumar,  Suriya & Other Tamil Superstars Cast Votes; See Pics!

 దేశవ్యాప్తంగా ఐదు కీలక రాష్ట్రాల్లో ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఈసారి దేశంలో కరోనా వైరస్ జోరు ఎక్కువగా ఉండటంతో... ప్రత్యేక జాగ్రత్తలు తీసుకొని వాటిని నిర్వహిస్తున్నారు.

Pics of Thala Ajith and Shalini casting their votes for Tamil Nadu Assembly  Election 2021 are

காலையிலேயே ஓட்டு போட்ட ரஜினிகாந்த், அஜித் || TN Elections 2021,  Rajinikanth, Ajit cast their votes

தேர்தல் திருவிழா: சிவகுமார், சூர்யா, கார்த்தி வாக்களித்தனர். | suriya  family cast his vote - hindutamil.in

Tamil Nadu Assembly Elections: Rajinikanth, Kamal Haasan, Ajit Kumar,  Suriya and other Tamil superstar cast votes; See pics! - Kultejas News

Share post:

Latest