వైర‌ల్‌గా మారిన దిశా ప‌టాని బికినీ షో ..!

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన లోఫ‌ర్ సినిమాలో వ‌రుణ్ తేజ్ స‌ర‌స‌న న‌టించిన అందాల భామ దిశా ప‌టాని బాలీవుడ్‌లోను తన స‌త్తా చాటుతుంది. ఒక వైపు సినిమాలు మ‌రోవైపు సోష‌ల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోస్ షేర్ చేస్తూ త‌న‌కంటూ గుర్తింపు ఏర్ప‌ర‌చుకుంటుంది. దిశా ప‌టాని గ్లామ‌ర్ ఆరబోతకు లిమిట్స్ అంటూ లేవు. త‌ర‌చు బికినీలలో రెచ్చిపోయే ఈ బ్యూటీ తాజాగా బికినీలో మరొకసారి మెరిసింది. ఈ ఫొటోలో ఇసుకలో కూర్చొని ఆలోచ‌న‌లో మునిగి తేలుతుంది దిశా.

దిశా ప‌టాని తాజా బికినీ ఫోటో సోష‌ల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తుంది. దీని పై నెటిజ‌న్స్ స్పందిస్తున్నారు. ఈ సంవత్సరం రిలీజ్ కావ‌ల‌సిన రాధే చిత్రం కరోనా వ‌ల‌న వ‌చ్చే సంవత్సరం ఈద్‌కు వాయిదా పడింది. ఇంకా దిశా ప‌టాని ఇత‌ర సినిమాలతో ఫుల్ బిజీగా ఉండ‌గా, ఆమె తెలుగులోను మూవీస్ చేయాల‌ని టాలీవుడ్ అభిమానులు ఆమెని కోరుతున్నారు.

Share post:

Latest