వైరల్ : న్యూడ్ ఫోటో షేర్ చేసిన కేరళ బ్యూటీ..!

టాలీవుడ్ బ్యూటీ కేరళ భామ అయిన అనుపమ పరమేశ్వరన్ అందం, అభినయం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అతి తక్కువ టైంలోనే తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపుని సంపాదించుకుంది ఈ కేరళ కుట్టి. తెలుగులోనే కాకుండా మలయాళ, తమిళ భాషలలో కూడా నటించి స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది.

ఇక 2016లో హీరో నితిన్ నటించిన అఆ ఈ చిత్రంతో తొలిసారిగా తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. ప్రేమమ్ సినిమాలో ఒక హీరోయిన్ గా నటించింది.అంతే కాకుండా శతమానం భవతి చిత్రంలో తన నటనకు మంచి గుర్తింపు తెచ్చుకుని ఆ తర్వాత వరుస సినిమాలతో తెగ బిజీ అయిపొయింది. సోషల్ మీడియాలో కూడా ఎల్లప్పుడూ ఆక్టివ్ గా ఉంటూ తన ఫోటోలతో అలరిస్తూ ఉంటుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఓ న్యూడ్ ఫోటో షేర్ చేసి అందరిని షాక్ కి గురి చేసింది.ఈ ఫోటోను చూసిన నెటిజనులు అంతా అనుపమ ఏంటి ఇలాంటి పిక్ షేర్ చేసిందని షాక్ అవుతున్నారు.

Share post:

Popular