ఏపీలో 2019 ఎన్నికలు విపక్ష వైసీపీ అధినేత వైఎస్.జగన్‌కు చావో రేవో లాంటివి. ఈ ఎన్నికల్లో జగన్ గెలవకపోతే జగన్ పొలిటికల్ ఫ్యూచర్ చాలా డేంజర్ పొజిషన్లోకి వెళ్లిపోయేలా ఉంది. ఆ ఎన్నికల్లో గెలుపుకోసం జగన్ ప్రశాంత్ కిషోర్ లాంటి ఎన్నికల వ్యూహకర్త వ్యూహాలను సైతం అమలు చేసేందుకు రెడీగా ఉన్నాడు. ఇక ప్రశాంత్ కిషోర్ వైసీపీ+ జనసేన+కామ్రేడ్లతో పొత్తు ఉంటేనే వైసీపీ నెక్ట్స్ అధికారంలోకి వస్తుందని జగన్‌తో చెప్పినట్టు కూడా ఏపీ పొలిటికల్ వర్గాల్లో ప్రచారం […]
Tag: ysrcp
గుడివాడలో ఆపరేషన్ నాని… స్టార్ట్ చేసిన టీడీపీ
కృష్ణా జిల్లాలో గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఓ ఫైర్ బ్రాండ్. ఎన్టీఆర్ వీరాభిమాని అయిన నాని 2004 ఎన్నికల్లో రాజకీయారంగ్రేటం చేశారు. ఆ ఎన్నికల్లో వైఎస్ గాలిలోను ఆయన గుడివాడ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2009లో రెండోసారి కూడా గెలిచిన నాని ఆ తర్వాత చంద్రబాబు, టీడీపీతో విబేధించి వైఎస్.జగన్ చెంతకు చేరిపోయారు. 2014 ఎన్నికల్లో ముచ్చటగా గుడివాడలో మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టారు. ఈ మూడు ఎన్నికల్లోను పార్టీలు మారినా నాని గెలిచాడంటే […]
రాజకీయ చాణుక్యుడికి వైసీపీ ఎంపీ టిక్కెట్ ఖరారైనట్టే
ఏపీలో రాజకీయ పోరు నిన్నటి వరకు టీడీపీ, వైసీపీ మధ్యే ఉన్నా పవన్‌కళ్యాణ్ జనసేన ఎంట్రీతో ముక్కోణంగా మారింది. అయితే జనసేన ప్రభావం రాష్ట్రం మొత్తం ఉంటుందా ? లేదా కొన్ని నియోజకవర్గాలకే పరిమితమవుతుందా ? అని ప్రశ్నించుకుంటే ప్రస్తుతానికి జనసేన ప్రభావం కొన్ని చోట్ల మాత్రమే ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక ఈ వేడి ఎలా ఉంటే గతంలో కాంగ్రెస్‌లో ఓ వెలుగు వెలిగి, ఆ పార్టీలోనే ఉన్న వారు, ఆ పార్టీ నుంచి బయటకు […]
2019 నుండి రాజధాని దొనకొండకు తరలిపోనుందా!
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కలల రాజధాని అమరావతి! ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. ఆయన ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి నిర్మిస్తున్న ప్రపంచ ప్రఖ్యాత నగరం ఇది! దీని కోసం ఆయన చూడని మోడల్ లేదు. తిరగని దేశం లేదు. అన్నట్టుగా చంద్రబాబు అండ్ మంత్రి వర్గం కాలికి బలపం పట్టుకుని మరీ పలు దేశాలు తిరిగి చివరికి ఈ మోడల్ అమరావతిని తీర్చిదిద్దారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. అధికారం ఎవరికి మాత్రం శాశ్వతం! […]
బాబుకు యాంటీగా మహాకూటమి
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఏ రోజుకు ఏ రంగు పులుముకుంటుందో ? ఎప్పుడు ఎవరు ఎవరితో కలుస్తారో ? ఎవరు ఏ రోజు ఏ పార్టీలో ఉంటారో కూడా ఊహకే అందడం లేదు. చంద్రబాబు మరోసారి అధికారం నిలుపుకునేందుకు పడరాని పాట్లు పడుతుంటే విపక్ష వైసీపీ అధినేత జగన్ సైతం అధికారంలోకి రాకపోతే రాజకీయ భవిష్యత్తు లేదని తీవ్ర ఆందోళనతో ఉన్నారు. ఇదిలా ఉంటే జగన్ ఎన్నికల వ్యూహకర్తగా ఉన్న ప్రశాంత్ కిషోర్ ఓ సంచలన ప్రతిపాదన జగన్ […]
వైసీపీ నుంచి రాజ్యసభకు చిరంజీవి..!
ప్రముఖ సినీనటుడు, మాజీ కేంద్రమంత్రి, రాజ్యసభ సభ్యుడు కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పేందుకు రంగం సిద్ధమైనట్టే కనపడుతోంది. తన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసిన చిరు ఆ తర్వాత ఆ పార్టీ నుంచి రాజ్యసభకు ఎంపికై కేంద్రమంత్రిగా కూడా పనిచేశారు. కొద్ది రోజులుగా చిరు కాంగ్రెస్ కార్యకలాపాలకు పూర్తిగా దూరమైపోయారు. ఇటీవల కాంగ్రెస్ ఏపీకి ప్రత్యేక హోదా కోసం గుంటూరులో నిర్వహించిన సభకు రాహుల్‌గాంధీతో పాటు జాతీయస్థాయి నాయకులు సైతం హాజరయ్యారు. జాతీయస్థాయిలో వివిధ […]
వైసీపీ + కాంగ్రెస్ పొత్తు
ఈ హెడ్డింగ్ చూడడానికి కాస్త విచిత్రంగానే ఉండొచ్చు. వైసీపీ అధినేత వైఎస్.జగన్ కాంగ్రెస్‌తోనే విబేధించి వైసీపీ పెట్టాడు..మరి అలాంటి జగన్ అదే కాంగ్రెస్‌తో ఎలా పొత్తు పెట్టుకుంటాడన్నది పెద్ద క్వశ్చనే. అయితే అప్పుడు జగన్ సీఎం పోస్టు కోసమో లేదా మరో అవసరం కోసమో కాంగ్రెస్‌తో విబేధించి వైసీపీ పెట్టి ఉండొచ్చు….అయితే ఇప్పుడు అదే కాంగ్రెస్ పరిస్థితి ఏపీ వరకు (ఆ మాటకు వస్తే దేశంలోను ఏమంత గొప్పగా లేదు) సమాధికి చేరువుగా ఉంది. శతాబ్దం చరిత్ర […]
టీడీపీలో కుమ్ములాటలు వైసీపీకి ప్లస్
ఏపీలో విపక్ష వైసీపీ అధినేత వైఎస్.జగన్ సొంత జిల్లా కడప ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. ఇప్పుడు వైసీపీకి బలమైన జిల్లా. ఇక్కడ టీడీపీకి గత మూడు ఎన్నికల్లోను దిమ్మతిరిగే ఫలితాలే వస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో మాత్రం టీడీపీ ఇక్కడ ఎలాగైనా మెజార్టీ స్థానాలు సాధించాలని పట్టుదలతో ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే వైసీపీకి చెందిన పలువురు నేతలకు పచ్చకండువా వేస్తోంది. ఇక్కడ పార్టీని బలోపేతం చేసేందుకు మంత్రి ఆదినారాయణరెడ్డి, ఎంపీ సీఎం రమేశ్, సతీష్‌రెడ్డి, బీటెక్ […]
నంద్యాల బై పోల్ ఏకగ్రీవం వెనక విజయమ్మ..!
ఏపీలో ఇప్పుడు హాట్ టాపిక్.. నంద్యాల ఉప ఎన్నిక! ఈ నియోజకవర్గం నుంచి గెలిచిన భూమా నాగిరెడ్డి హఠాన్మరణంతో ఇప్పుడు దీనికి బైపోల్ అనివార్యమైంది. అయితే, ఇది వైసీపీ గెలిచిన సీటు. తర్వాత పొలిటికల్ కారణాల నేపథ్యంలో భూమా టీడీపీ సైకిల్ ఎక్కడం.. అనూహ్యంగా ఆయన మరణించడం తెలిసిందే. దీంతో ఇప్పుడు అటు టీడీపీ.. ఇటు వైసీపీలకు ఈ బైపోల్ ఛాలెంజ్‌గా మారింది. తమ పార్టీ సీటే కాబట్టి బైపోల్‌లో పోటీ చేసే అర్హత తమకే ఉందని […]
