నారా బ్రాహ్మ‌ణిపై వైసీపీ అభ్య‌ర్థి ఖ‌రారే..!

ఏపీ సీఎం చంద్ర‌బాబు కోడ‌లు, హిందూపురం ఎమ్మెల్యే న‌టుడు బాల‌య్య బాబు కుమార్తె బ్రాహ్మ‌ణి రాజ‌కీయ ప్ర‌వేశంపై ఇప్ప‌టికే కొన్ని వార్త‌లు వ‌చ్చాయి. అయితే, తాజాగా ఆమె ఎక్క‌డి నుంచి పోటీ చేస్తుంది? అనేది కూడా లీకైపోయింది. బ్రాహ్మ‌ణిని లోక్ స‌భ కు పంపాల‌ని బాబు గ‌త కొన్నాళ్ల కింద‌టే డిసైడ‌య్యారు. దీంతో ఆమెను గుంటూరు నుంచి ఎంపీగా పంపితే బాగుంటుంద‌ని నిర్ణ‌యించారు. ప్ర‌స్తుతం సూప‌ర్ స్టార్ అల్లుడు గ‌ల్లా జ‌య‌దేవ్ గుంటూరు నుంచి టీడీపీ ఎంపీగా […]

టీడీపీకి మ‌రోసారి షాక్ ఇచ్చిన మోదీ

మిత్ర‌ప‌క్షం మాట‌లు గాలిలో క‌లుస్తున్నాయి. మిత్ర ధ‌ర్మానికి బీట‌లు వారేలా ఉన్నాయంటూ చేస్తున్న విమ‌ర్శ‌ల‌కు మ‌రింత బ‌లం చేకూరుతోంది. అటు ఢిల్లీలోని బీజేపీకి ఇటు ఏపీలోకి వైసీపీకి మ‌ధ్య బంధం బ‌లోపేతం అవుతోంది. క‌మ‌లం చెంత‌కు ఫ్యాన్ క్ర‌మ‌క్రమంగా ద‌గ్గ‌ర‌వుతోంది. ప్ర‌ధాని మోదీ, ఏపీ ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్ క‌ల‌యిత‌తో బీజం ప‌డిన స్నేహ బంధం.. రాష్ట్రప‌తి ఎన్నిక నేప‌థ్యంలో మ‌రింత చిగురించింది. రాష్ట్రప‌తి అభ్య‌ర్థుల నామినేష‌న్ ప్ర‌క్రియ‌కు వైసీపీకి కూడా ఆహ్మానం అంద‌డం.. ఏపీలో మ‌రోసారి […]

నంద్యాల‌లో కాంగ్రెస్ టార్గెట్ ఎవ‌రు?

విభ‌జ‌న త‌ర్వాత‌ ఏపీలో కాంగ్రెస్ అస్తిత్వం కోసం పోరాడుతోంది. సరైన స‌మ‌యంలో ఉనికి చాటాల‌ని ప్ర‌య‌త్నిస్తోంది. వీలైనంత వ‌రకూ పోటీలో నిలిచి అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీల‌ను దెబ్బ‌తీయాల‌ని చూస్తోంది! ఇప్పుడు ఆ స‌మయం వ‌చ్చింద‌ని భావిస్తోంది. నంద్యాల ఎన్నిక‌ల‌ను స‌రైన వేదిక‌గా చేసుకోవాల‌ని నిర్ణ‌యించుకుంది. ప్ర‌స్తుతం నంద్యాల‌లో అధికార టీడీపీ, ప్ర‌తిప‌క్ష వైసీపీ బ‌రిలోనే నిలుస్తుండ‌గా.. ఇప్పుడు పోటీలో మేము కూడా ఉన్నామ‌ని ప్ర‌క‌టించింది. ఇదే ఇప్పుడు వైసీపీ, టీడీపీ నేత‌ల్లో గుబులు పుట్టిస్తోంది. కాంగ్రెస్ గెల‌వ‌క‌పోయినా.. […]

ఇద్ద‌రు చంద్రుల షేక్ హ్యాండ్ అందుకేనా?

ఏపీ, తెలంగాణ సీఎంలు కేసీఆర్‌, చంద్ర‌బాబుల వైఖ‌రే డిఫ‌రెంటు. ఈ ఇద్ద‌రూ అవ‌స‌రాన్ని బ‌ట్టి తిట్టుకోవ‌డం, అవ‌స‌రాన్ని బ‌ట్టి పొగుడుకోవ‌డం ప‌రిపాటైంది. నిన్న మొన్న‌టి వ‌ర‌కు కృష్ణా వాట‌ర్ విష‌యంలో ఎవ‌రికి వారే అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రించిన ఈ ఇద్ద‌రు ఇప్పుడు ఢిల్లీలో జ‌రిగిన రాష్ట్ర‌ప‌తి నామినేష్ ఘ‌ట్టానికి వెళ్లిన సంద‌ర్భంలో మాత్రం చిరున‌వ్వులు చిందుకుని, షేక్ హ్యాండులు ఇచ్చేసుకుని మీడియాకు ఫోజులిచ్చారు. దీంతో ఇప్పుడు వీరిద్ద‌రి చుట్టూతానే పాలిటిక్స్ రింగులు కొడుతున్నాయి. ఎవ‌రికివారే సొంత లాభం లేకుండా […]

ఆ ఓట్లు ఎవ‌రివైపు ఉంటే వారిదే నంద్యాల‌

నంద్యాల ఉప ఎన్నికల్లో వైసీపీ, టీడీపీ మ‌ధ్య గ‌ట్టి పోటీ ఎదుర‌య్యే అవ‌కాశాలు పుష్క‌లంగా ఉన్నాయి. గెలుపు కోసం అటు టీడీపీ, ఇటు వైసీపీ తీవ్రంగా ప్ర‌యత్నిస్తున్నాయి. నంద్యాల ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా భూమా బ్రహ్మానందరెడ్డి, వైసీపీ అభ్యర్ధిగా శిల్పా మోహన్ రెడ్డి పోటీ పడుతున్నారు. గత ఎన్నికలను పరిశీలిస్తే… అప్పటి వైసీపీ అభ్యర్ధి భూమా నాగిరెడ్డి చేతిలో టీడీపీ అభ్యర్ధి శిల్పా మోహన్ రెడ్డి కేవలం రెండు వేల ఓట్ల తేడాతోనే ఓడిపోయారు. దీంతో […]

ఒకరు రాజకీయ పండితుడు మరొకరు వర్గ బలం ఉన్నవాడు

రెండు తెలుగు రాష్ట్రాల్లోను వ‌చ్చే ఎన్నిక‌ల కోసం సీట్ల ఖ‌ర్చీఫ్ వేట అప్పుడే మొద‌లైంది. ఈ ఫైటింగ్ అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లోను, అన్ని పార్టీల‌కు చెందిన నాయ‌కుల్లోను క‌నిపిస్తోంది. ఈ క్ర‌మంలోనే ఏపీలో కీల‌క‌మైన రాజ‌మండ్రి లోక్‌స‌భ వైసీపీ సీటు కోసం ఇద్ద‌రు కీల‌క నాయ‌కుల మ‌ధ్య ఫైట్ న‌డుస్తోంది. టిక్కెట్ విష‌యంలో వీరిద్ద‌రు నేరుగా త‌ల‌ప‌డ‌కున్నా త‌మ పొలిటిక‌ల్ ఫ్యూచ‌ర్ కోసం వీరిద్ద‌రు అదే స్థానంపై క‌న్నేశారు. వైసీపీలో సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి అయిన పిల్లి […]

శిల్పా జ‌గ‌న్ నుంచి టిక్కెట్ ఎలా!

నంద్యాల ఉప ఎన్నిక‌లో టీడీపీ త‌ర‌ఫున అభ్య‌ర్థి ముందే ఖ‌రార‌య్యాడు. ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా.. దీనిని ఏక‌గ్రీవం చేసుకునేందుకు అధికార పార్టీ ప్ర‌య‌త్నించినా ఫ‌లితం క‌నిపించ‌లేదు. మ‌రోప‌క్క వైసీపీ నుంచి అభ్య‌ర్థిగా శిల్పా మోహ‌న్ రెడ్డి పేరును జ‌గ‌న్ ప్ర‌క‌టించేశాడు. అయితే, ఇక్క‌డే అంద‌రికీ అర్ధం కాని ఓ విష‌యం ఉంది. వాస్త‌వానికి ఈ సీటును నంద్యాల వైసీపీ ఇంచార్జ్ రాజ‌గోపాల్ రెడ్డి ఆశించారు. ఆయ‌న‌కు ఇస్తాన‌ని జ‌గ‌న్ కూడా హామీ ఇచ్చిన‌ట్టు స‌మాచారం. అదేస‌మ‌యంలో […]

జ‌గ‌న్‌కి అస‌లు సిస‌లు ప‌రీక్ష స్టార్ట్‌!

క‌ర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నిక నిన్న మొన్న‌టి వ‌ర‌కు అధికార పార్టీలో చిచ్చు పెడితే.. ఇప్పుడు ఇదే నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌తిప‌క్ష పార్టీలో సొంత నేత‌ల నుంచే అసంతృప్తి మంట‌లు రాజుకుంటున్నాయి. భూమా నాగిరెడ్డి ఆక‌స్మిక మ‌ర‌ణంతో వ‌చ్చిన ఈ ఉప ఎన్నిక.. ఇప్పుడు జ‌గ‌న్‌కి అన్ని విధాలా అగ్ని ప‌రీక్ష‌గా మారింది. ఇక్క‌డ వైసీపీకి ఇన్‌చార్జ్‌గా ఉన్న రాజ్‌గోపాల్‌రెడ్డి.. ఈ స్థానం నుంచి పోటీ చేయాల‌ని ఎన్నో ఆశ‌లు పెట్టుకున్నాడు. ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్ కూడా […]

తూర్పు పాలిటిక్స్‌లో పెద్ద హాట్ టాపిక్‌గా టీడీపీ ఎమ్మెల్యే

ఏపీలో వ‌చ్చే ఎన్నిక‌లకు కాస్త ముందుగా క‌ప్పుల త‌క్కెడ‌లో ఖాయం కానున్నాయి. ఈ పార్టీలో వాళ్లు ఆ పార్టీలోకి, ఆ పార్టీలో వాళ్లు ఈ పార్టీలోకి జంప్ చేసేయ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల‌కు మ‌రో రెండేళ్ల టైం కూడా లేదు. దీంతో ఎవ‌రికి వారు వ‌చ్చే ఎన్నిక‌ల్లో టిక్కెట్టు సంపాదించి గెలిచేందుకు ఎవ‌రి ప్ర‌య‌త్నాల్లో వారు ఉన్నారు. వ‌రుస‌గా రెండోసారి అధికారం నిలుపుకునేందుకు టీడీపీ, తొలిసారి గెలిచేందుకు వైసీపీ హోరాహోరీగా పోరాడుతుంటే కొత్త పార్టీ జ‌న‌సేన […]