పవన్ ని ఫాలో అవుతున్న జగన్!

ఏపీలో ఏకైక విప‌క్షంగా ఉన్న వైకాపా అధినేత జ‌గ‌న్.. జ‌న‌సేనానిని ఫాలో అవుతున్నాడా? త‌న‌కు ఆద‌ర‌ణ త‌గ్గుతోంద‌ని గ్ర‌హించి.. ప‌వ‌న్ మార్గంలో న‌డుస్తున్నాడా?  ప‌లు ఉద్య‌మాలు చేప‌ట్టినా అవి ఆశించ‌న స్థాయిలో సక్సెస్ కాక‌పోవ‌డంతో ఆయ‌న ఇప్పుడు ప‌వ‌న్‌ని ఫాలో అవ్వ‌క త‌ప్ప‌డం లేదా? అంటే ఔన‌నే స‌మాధాన‌మే వ‌స్తోంది. నిజానికి ఇటీవ‌ల ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. వైకాపా అధినేత జ‌గ‌న్ క‌న్నా.. జ‌న‌సేనాని ప‌వ‌నే దూకుడుగా ఉంటున్నాడు. ప్ర‌జ‌లు కూడా ప‌వ‌న్ వ‌ద్ద‌కే నేరుగా వెళ్లి స‌మ‌స్య‌లు […]