అతి త్వరలో జగన్ విశాఖ నుంచి పాలన మొదలుపెడుతున్న విషయం తెలిసిందే. దసరా నాటికి జగన్ విశాఖలో కాపురం పెడతానని చెప్పారు. అప్పటినుంచే విశాఖ నుంచి పాలన మొదలవుతుంది. అంటే విశాఖ పరిపాలన రాజధాని కాబోతుంది. దీంతో విశాఖపై వైసీపీకి రాజకీయంగా కూడా పట్టు దొరుకుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కాకపోతే ఇక్కడ కొన్ని మైనస్‌లు కూడా ఉన్నాయని చెబుతున్నారు. మూడు రాజధానులు అని చెప్పి మూడేళ్లు దాటేసింది. ఇప్పటివరకు ఆ దిశగా పనులు జరగలేదు. ఇప్పుడు […]
Tag: YCP
కంచుకోటలో టీడీపీ వెనుకడుగు..వైసీపీకి చిక్కినట్లేనా?
అది టిడిపి కంచుకోట…వరుసగా మూడు సార్లు గెలిచి హ్యాట్రిక్ కొట్టింది..అయితే నాలుగో సారి గెలవడంపై అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే టిడిపి కంచుకోటపై వైసీపీ పట్టు సాధిస్తుంది. దీంతో టిడిపి బలం తగ్గుతుంది. ఇక టిడిపి బలం తగ్గడానికి ఉదాహరణగా తాజాగా చంద్రబాబు పర్యటనలో పెద్దగా జనం లేకపోవడం..దీంతో ఆ కంచుకోటలో టిడిపికి భారీ దెబ్బ తగిలేలా ఉంది. అలా టిడిపి వెనుకడుగు వేసిన కంచుకోట ఏదో కాదు..ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని మండపేట స్థానం. గత మూడు […]
జగన్‌కు బాబు సవాల్..ప్రజాదరణ ఎవరికి ఉంది?
దేశంలో ఏ సిఎం అమలు చేయని విధంగా సిఎం జగన్ సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ప్రజలకు అండగా ఉంటున్న విషయం తెలిసిందే. అటు అభివృద్ధిని కూడా సమానంగా చేస్తూ వస్తున్నారు. ఇలా రెండు రకాలుగా బ్యాలెన్స్ చేస్తూ వస్తున్న జగన్‌కు ప్రజాదరణ ఎక్కువ ఉందా? లేక సంక్షేమ పథకాల హామీలని సగంలో ఆపేసి..అభివృద్ధిని గ్రాఫిక్స్ లో చేసి చూపించిన చంద్రబాబుకు ఆదరణ ఎక్కువ ఉందా? అంటే ఎవరైనా జగన్ పేరు చెప్పాల్సిందే. అందులో ఎలాంటి డౌట్ […]
టీడీపీ రెడ్లలో ఈ సారి గట్టెక్కేది ఎవరు?
ఏపీలో కులాల వారీగా రాజకీయం జరగడం అనేది కొత్త కాదు..అసలు రాజకీయం పూర్తిగా కులాల పరంగానే సాగుతుంది. ఇక ప్రధాన పార్టీలో ఒకే కులానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందనే సంగతి తెలిసిందే. వైసీపీలో రెడ్లు, టిడిపిలో కమ్మ వర్గానికి ప్రాధాన్యత ఎక్కువ. అలా అని వైసీపీలో కమ్మ నేతలు, టిడిపిలో రెడ్డి నేతలు లేకుండా లేరు. గత ఎన్నికల్లో వైసీపీలో రెడ్డి వర్గం నేతలు ఎక్కువ గెలిచారు. దాదాపు 40 మందిపైనే ఎమ్మెల్యేలు రెడ్డి వర్గం వారు […]
జగన్ ఓడితే ఎక్కువ పథకాలు..బాబు-పవన్ ప్లాన్.!
దేశంలో ఏ రాష్ట్రం అమలు చేయని విధంగా ఏపీలో సంక్షేమ పథకాలు అమలు అవుతున్న విషయం తెలిసిందే. జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి సంక్షేమ పథకాలపై ఎక్కువ ఫోకస్ పెట్టారు. చెప్పిన సమయానికి చెప్పిన విధంగా ప్రజలకు పథకాలు అందిస్తున్నారు. పెన్షన్, అమ్మఒడి, వైఎస్సార్ చేయూత, కాపు నేస్తం, రైతు భరోసా, వాహన నిధి, చేనేత, సున్నా వడ్డీ..ఇలా చెప్పుకుంటూ పోతే అనేక పథకాలు జగన్ ప్రభుత్వం అందిస్తుంది. కరోనా సమయంలో అన్నీ రాష్ట్రాలు ఆర్ధికపరమైన […]
మంగళగిరిలో లోకేష్ భారీ స్కెచ్..ఓటమి తప్పించుకుంటారా?
ఓడిన చోటే గెలిచి తీరాలనే పట్టుదలతో నారా లోకేష్ ఉన్నారు. గత ఎన్నికల్లో మంగళగిరి బరిలో ఓటమి పాలైన విషయం తెలిసిందే. రానున్న ఎన్నికల్లో అదే స్థానంలో పోటీ చేసి సత్తా చాటాలని చూస్తున్నారు. అయితే నారా లోకేష్ ఓటమిపై వైసీపీ నేతలు పెద్ద ఎత్తున ఎగతాళి చేస్తూ వచ్చిన విషయం తెలిసిందే. మంగళగిరిలో ఓటమి పాలయ్యారని, పప్పు అని ఎగతాళి చేస్తూనే వచ్చారు. అయితే ఈ సారి ఎన్నికల్లో సీటు మార్చేసుకుంటారని ప్రచారం వచ్చింది. కానీ […]
జనసేనకు సీట్లు ఫిక్స్ చేస్తున్న వైసీపీ..పవన్‌కు సీఎం ఛాన్స్ లేదా?
జనసేనకు వైసీపీ సీట్లు ఫిక్స్ చేస్తుంది..అదేంటి వైసీపీ సీట్లు ఫిక్స్ చేయడం ఏంటి అని డౌట్ రావచ్చు. నిజమే టిడిపి-జనసేన పొత్తు ఉంటే..జనసేనకు ఎన్ని సీట్లు దక్కుతాయో వైసీపీ నేతలు చెబుతున్నారు. అంటే టిడిపి పొత్తులో జనసేనకు ఎక్కువ సీట్లు దక్కవనే విధంగా మాట్లాడుతున్నారు. అసలు మొదట నుంచి రెండు పార్టీల పొత్తు చెడగొట్టాలనే ఉద్దేశంతోనే వైసీపీ రాజకీయం చేస్తున్నట్లు కనిపిస్తోంది. అందుకే పవన్‌కు దమ్ముంటే ఒంటరిగా పోటీ చేయాలని, 175 సీట్లలో పోటీ చేయాలని సవాల్ […]
లోకేష్-ప్రకాష్ పప్పు అంటూ రోజా..నగరిపై కాన్ఫిడెన్స్ ఉందా?
ఫైర్ బ్రాండ్ నాయకురాలు, మంత్రి రోజా…ఏపీ రాజకీయాల్లో మరింత ఫైర్ చూపిస్తున్నారు. టిడిపి, జనసేనల టార్గెట్ గా విరుచుకుపడుతున్నారు. చంద్రబాబు, పవన్, లోకేష్‌లపై తనదైన శైలిలో కౌంటర్లు వేస్తున్నారు. ఇక వారు జగన్‌ని ఏం చేయలేరన్నట్లు మాట్లాడుతున్నారు. అసలు జీవితంలో వారు గెలవడం, అధికారంలోకి రావడం కష్టమన్నట్లు చెప్పుకొస్తున్నారు. తాజాగా కూడా లోకేష్, నగరి టిడిపి ఇంచార్జ్ గాలి భాను ప్రకాష్‌లని ఉద్దేశించి రోజా ఫైర్ అయ్యారు. ఒకడేమో మంగళగిరి పప్పు అని, మరొకడు నగరి పప్పు […]
విశాఖ రాజకీయం..బాబు-పవన్ టార్గెట్ క్లియర్ కట్.!
అతి త్వరలోనే జగన్ విశాఖ నుంచి పాలన మొదలుపెట్టనున్న విషయం తెలిసిందే. ఈ దసరాకు విశాఖలో కాపురం పెడతానని చెప్పుకొస్తున్నారు. ఇక జగన్ విశాఖ నుంచి పాలన మొదలుపెట్టి..రాజధాని ఏర్పాట్లు ముమ్మరం అయితే..విశాఖలో వైసీపీకి రాజకీయంగా కలిసొస్తుంది. ఆ ప్రభావం ఉత్తరాంధ్రపై కూడా పడుతుంది. ఇది వైసీపీకి అడ్వాంటేజ్. ఈ నేపథ్యంలో వైసీపీని నిలువరించడానికి చంద్రబాబు, పవన్ గట్టిగానే కష్టపడుతున్నారు. విశాఖ వేదికగా రాజకీయ వేడి రగులుస్తున్నారు. ఇప్పటికే పవన్ విశాఖలో వారాహి మూడో విడత యాత్ర […]