ఎలమంచిలి సీటుపై ట్విస్ట్..జనసేన కోసం టీడీపీ!

ఉమ్మడి విశాఖ జిల్లాలో తెలుగుదేశం పార్టీకి గట్టి పట్టున సీట్లలో ఎలమంచిలి కూడా ఒకటి..ఇక్కడ టి‌డి‌పి మంచి విజయాలే సాధించింది..1985 నుంచి 1999 వరకు వరుసగా టి‌డి‌పి గెలిచింది. ఇక 2004, 2009 ఎన్నికల్లో టి‌డి‌పి ఓడిపోయింది. 2014 ఎన్నికల్లో మళ్ళీ టి‌డి‌పి విజయం సాధించింది. ఇక 2019 ఎన్నికల్లో స్వల్ప మెజారిటీ తేడాతో టి‌డి‌పి ఓడిపోయింది. వైసీపీ 4 వేల ఓట్ల మెజారిటీ తేడాతో గెలిచింది. అయితే జనసేన ఓట్లు చీల్చడం వల్లే అక్కడ టి‌డి‌పికి […]

 టీడీపీ-జనసేన పొత్తుపై వైసీపీ మైండ్‌గేమ్!

టీడీపీ-జనసేన పొత్తు ఉంటే వైసీపీ ముమ్మాటికి నష్టమే..అందులో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే రెండు పార్టీలు కలిస్తే ఓట్లు చీలిక ఉండదు..అదే కలిసి లేకుండా విడివిడిగా పోటీ చేస్తే వైసీపీకి లాభమే. గత ఎన్నికల్లో అదే జరిగిన విషయం తెలిసిందే. కానీ ఈ సారి అలా జరిగే అవకాశం కనిపించడం లేదు. రెండు పార్టీలు పొత్తు దిశగా వెళుతున్నాయి. ఈ క్రమంలో పొత్తుని చెడగొట్టేలా వైసీపీ మైండ్ గేమ్ ఆడటం మొదలుపెట్టింది. ఇప్పటికే దమ్ముంటే 175 స్థానాల్లో […]

ఆనంకు వైసీపీ చెక్..సీటు మారుస్తారా?

ఇటీవల ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టి‌డి‌పికి క్రాస్ ఓటు చేసిన నలుగురు ఎమ్మెల్యేలకు రాజకీయంగా చెక్ పెట్టాలని వైసీపీ గట్టి ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేలని పార్టీ నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిలని వైసీపీ నుంచి సస్పెండ్ చేశారు. అయితే ఈ నలుగురు టి‌డి‌పిలోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి..అది కూడా వచ్చే ఎన్నికల ముందే […]

టీడీపీకి 4..వైసీపీకి 5..జరిగేది ఏది?

వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి కేవలం నాలుగు సీట్లే వస్తాయి..అసలు వైసీపీకి ఆ ఐదు సీట్లే వస్తాయి..అని చెప్పి అటు టి‌డి‌పి, ఇటు వైసీపీ నేతలు విమర్శలు చేసుకుంటున్నారు. అసలు నాలుగు, ఐదు సీట్ల కథ ఏంటో ఒకసారి చూస్తే..గతంలో టి‌డి‌పి అధికారంలో ఉన్న విషయం తెలిసిందే. అప్పుడు వైసీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలని టి‌డి‌పిలోకి తీసుకున్నారు. ఇక 2019 ఎన్నికల్లో టి‌డి‌పికి అదే 23 సీట్లు వచ్చాయి. ఇదే దేవుడు స్క్రిప్ట్ అని వైసీపీ […]

టీడీపీ రెబల్ ఎమ్మెల్యేల స్క్రిప్ట్..అప్పుడే తేలిపోయిందా!

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన రచ్చ ఇంకా ఆగలేదు. వైసీపీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు టి‌డి‌పికి క్రాస్ ఓటు చేయడంపై వైసీపీ నేతలు ఫైర్ అవుతూనే ఉన్నారు. వారంతా డబ్బులకు అమ్ముడుపోయారని విమర్శిస్తున్నారు. అలాగే ఆ నలుగురు ఎమ్మెల్యేలని పార్టీ నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. అయితే సస్పెండ్ అయిన నలుగురు..వైసీపీపై విరుచుకుపడుతున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి టార్గెట్ గా ఫైర్ అవుతున్నారు. అసలు తమని పార్టీ నుంచి సస్పెండ్ చేయడానికి సజ్జల ఎవరు అని […]

 వైసీపీలోకి జేడీ..విశాఖలోనే పోటీ.?

సి‌బి‌ఐ మాజీ జే‌డి లక్ష్మీనారాయణ వైసీపీలోకి వెళుతున్నారా? అంటే తాను చెప్పిన పని చేస్తే వైసీపీలోకి వెళ్లడానికైనా రెడీ అని ఆయన అంటున్నారు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారనే అంశంపై క్లారిటీ ఇచ్చారు. నెక్స్ట్ ఖచ్చితంగా విశాఖ ఎంపీగానే పోటీ చేస్తానని, కానీ ఏ పార్టీలో నుంచి పోటీ చేస్తానో చెప్పలేను అని అంటున్నారు. కాకపోతే గ్రామీణాభివృద్ధి, ఉద్యోగాలు, వ్యవసాయం..ఈ మూడు రంగాలకు సంబంధించి తన వద్ద […]

రాపాకకు టీడీపీ ఆఫర్..పక్కా స్క్రిప్ట్ అంటా!

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టి‌డి‌పికి క్రాస్ ఓటింగ్ విషయంలో పెద్ద రచ్చ నడుస్తోంది. ఇప్పటికే టి‌డి‌పికి క్రాస్ ఓటు చేశారని వైసీపీ నలుగురు ఎమ్మెల్యేలని తమ పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి..ఈ నలుగురిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఈ నలుగురుని చంద్రబాబు డబ్బులు ఇచ్చి కొనుక్కున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపణలు చేశారు. ఆరోపణలు చేశారు గాని అందులో నిజాలు […]

సజ్జలతోనే వైసీపీకి చిక్కులు..రెబల్స్ టార్గెట్!

వైసీపీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలు బయటకొచ్చిన విషయం తెలిసిందే. ఎమ్మెల్సీ ఎన్నికల ముందే ఆనం రామ్ నారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి బయటకొచ్చారు..ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ ఇద్దరితో పాటు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి టి‌డి‌పికి క్రాస్ ఓటింగ్ చేశారని చెప్పి.వైసీపీ వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. దీంతో  ఆ నలుగురు మరింత రిలాక్స్ అయ్యారు. పార్టీ నుంచి సస్పెండ్ చేయడమే మంచిందని ఫీల్ అవుతున్నారు. అదే సమయంలో చంద్రబాబు ఒక్కో ఎమ్మెల్యేకు 15-20 […]

ఎమ్మెల్యేల కొనుగోలు..నీతులు ఎవరికి?

ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. టీడీపీ అభ్యర్ధి అనూహ్యంగా 23 ఓట్లు తెచ్చుకుని ఎమ్మెల్సీగా గెలిచారు. మొత్తం 7 స్థానాలకు ఎన్నికలు జరగగా..వైసీపీ 7 గురు అభ్యర్ధులని బరిలో దింపింది..టీడీపీ ఒక అభ్యర్ధిని రంగంలోకి దింపింది..అయితే ఒక్కో ఎమ్మెల్సీ గెలవాలంటే 22 మంది ఎమ్మెల్యేలు కావాలి. ఇక వైసీపీకి 151 ఎమ్మెల్యేల బలం ఉంది..ఇక టి‌డి‌పి నుంచి నలుగురు, జనసేన నుంచి ఒకరు వైసీపీలోకి వచ్చారు. దీంతో వైసీపీ బలం […]