చంద్రబాబు అరెస్ట్ అవుతారు? జైలుకు వెళ్తారు? అమరావతిలో భూముల స్కామ్..స్కిల్ స్కామ్..అబ్బో ఇలా ఒకటి చాలా స్కామ్‌లు గత టిడిపి హయాంలో జరిగాయి..వాటి అన్నిటిని బయటపెట్టి బాబుని జైల్లో పెడతామని గత నాలుగేళ్లుగా వైసీపీ చెబుతూనే ఉంది. అయితే తాను ఎలాంటి తప్పు చేయలేదని, జగన్ మాదిరిగా 43 వేల కోట్లు తినలేదని, జైలుకు వెళ్లలేదని, నిజాయితీగా ఉన్నానని, ఈ నాలుగేళ్ళల్లో ఏం పీకలేకపోయారని, ఇంకా ఏడాదిలో ఏం చేస్తారని, ఇప్పటివరకు తనపై పెట్టని కేసు లేదని, […]
Tag: YCP
ఎమ్మెల్యేలని వదలని లోకేష్..వైసీపీకి రిస్క్ పెరుగుతుందా?
యువగళం పేరుతో నారా లోకేష్ పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. గత మూడు నెలల నుంచి లోకేష్ పాదయాత్ర కొనసాగుతుంది..రాయలసీమ జిల్లాల్లో లోకేష్ పాదయాత్ర చేస్తున్నారు. ఉమ్మడి చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో పాదయాత్ర ముగించుకుని కర్నూలు జిల్లాలో లోకేష్ పాదయాత్ర కొనసాగుతుంది. లోకేష్ అనూహ్యంగా ప్రజలతో మమేకం అవుతూ ముందుకెళుతున్నారు. ఎక్కడకక్కడ టిడిపికి పట్టు పెరిగేలా ప్లాన్ చేస్తున్నారు. ప్రతి వర్గాన్ని కలుసుకుంటూ వారి సమస్యలు తెలుసుకుంటున్నారు. ఇక లోకేష్ ఎక్కడ పాదయాత్ర చేస్తే..ఆ నియోజకవర్గానికి చెందిన […]
జగన్‌కు భారీ మద్ధతు..ఇంకా తిరుగులేనట్లేనా?
నెక్స్ట్ ఎన్నికల్లో మళ్ళీ గెలిచి అధికారం దక్కించుకోవాలని జగన్ చూస్తున్న విషయం తెలిసిందే. ఈ సారి ఎన్నికల్లో కూడా గెలుస్తామనే ధీమాలో జగన్ ఉన్నారు. ఎందుకంటే సంక్షేమ పథకాలు తనని గెలిపిస్తాయని జగన్ భావిస్తున్నారు. కేవలం సంక్షేమ పథకాల లబ్దిదారులుపైనే జగన్ ఆశలు పెట్టుకున్నారు. అసలు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి పథకాల పేరిట డబ్బులు ఇవ్వడం తప్ప మరొక పని జగన్ చేస్తున్నట్లే కనిపించడం లేదు. పెద్దగా అభివృద్ధిపై కూడా ఫోకస్ పెట్టడం లేదు. సరే […]
ఎమ్మెల్యేలకు యాంటీ..సొంత వాళ్లే రివర్స్.!
ఏపీలో అధికార వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత పెరుగుతున్న విషయం తెలిసిందే. కొంతమంది ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత ఎక్కువగానే ఉంది. అయితే ఎలాగోలా సంక్షేమ పథకాలు అందిస్తూ..గడపగడపకు, మా నమ్మకం నువ్వే జగన్ అనే కార్యక్రమాలు పెడుతూ..ప్రజా మద్ధతు తగ్గకుండా ఉండటానికి జగన్ కష్టపడుతున్నారు. కానీ ఎమ్మెల్యేలు మాత్రం జగన్ కష్టాన్ని బూడిదలో పోసిన పన్నీరు మాదిరిగా చేస్తున్నారు. పలువురి ఎమ్మెల్యేల పనితీరు ఏ మాత్రం బాగోలేదు. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే..కొంతమంది ఎమ్మెల్యేలు ప్రజల్లో వ్యతిరేకత తెచ్చుకోవడం […]
వైసీపీ కోటలపై బాబు ఫోకస్..పట్టు దొరికేనా.!
నెక్స్ట్ ఎన్నికల్లో గెలిచి అధికారం సొంతం చేసుకోవాలని చూస్తున్న చంద్రబాబు..గ్యాప్ లేకుండా ప్రజల్లో తిరుగుతూ..ప్రజల మద్ధతు పెంచుకునే దిశగా ముందుకెళుతున్న విషయం తెలిసిందే. టిడిపి బలం పెంచి..వైసీపీకి ధీటుగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అటు నారా లోకేశ్ సైతం పాదయాత్రతో పార్టీకి ఊపు తెస్తున్న విషయం తెలిసిందే. ఇక బాబు ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి ప్రోగ్రాంతో రాష్ట్రమంతా తిరుగుతున్నారు. వారానికి మూడు నియోజకవర్గాల్లో రోడ్ షోలు, బహిరంగ సభలు పెట్టుకుంటున్నారు. గత నెలలో కృష్ణా, ప్రకాశం, […]
రోజాకు రజనీ సెగలు..నగరిలో తమిళ ఓట్లు ఎఫెక్ట్.!
అధికారంలో ఉంటే ఏదైనా మాట్లాడవచ్చు అనే తీరులో వైసీపీ నేతలు ఉన్నారనే చెప్పాలి. ఇంకా తాము ఏం మాట్లాడిన ప్రజలు నమ్ముతారు..ప్రజలు అంగీకరిస్తారు అనే భావనలో ఉన్నట్లు కనిపిస్తున్నారు. అందుకే సూపర్ స్టార్ రజనీకాంత్‌ని సైతం వైసీపీ నేతలు తిడుతున్నారు. ఆయన ఏదో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు ఉన్నాయని మన రాష్ట్రానికి వచ్చారు..ఎన్టీఆర్ తో తనకున్న అనుబంధంతో పాటు..ఎన్టీఆర్ గొప్పతనం గురించి చెప్పారు. అలాగే చంద్రబాబు విజన్‌ని మెచ్చుకున్నారు. అంతే వైసీపీ ప్రభుత్వాన్ని గాని, జగన్‌ని […]
వైసీపీలో బాలినేని సెగలు..ప్రకాశంలో డ్యామేజ్ తప్పదా?
వైసీపీలో ఆధిపత్య పోరు ఉన్న విషయం తెలిసిందే..అలాగే పార్టీలో కొందరు నేతలు అసంతృప్తిగా ఉన్న సంగతి తెలిసిందే. ఇలా అసంతృప్తిగా ఉన్నవారు నిదానంగా పార్టీకి దూరమవుతున్నారు. ఇప్పటికే పలువురు నేతలు పార్టీకి దూరమయ్యారు. ఇదే క్రమంలో నలుగురు ఎమ్మెల్యేలు సైతం పార్టీకి దూరం జరిగారు. అటు మొన్నటివరకు పార్టీలో నెంబర్ 2 పొజిషన్ లో ఉన్న విజయసాయిరెడ్డి లాంటి వారే ఇప్పుడు సైలెంట్ గా ఉంటున్నారు. ఇదే క్రమంలో ఊహించని విధంగా జగన్ బంధువు, మాజీ మంత్రి […]
రజనీకాంత్‌పై రాజకీయం..బాబు రివర్స్..వైసీపీకి రిస్క్.!
సూపర్ స్టార్ రజనీకాంత్..దక్షిణ భారతదేశంలో ఆయన పేరు తెలియని వారు ఉండదు..కేవలం దక్షిణ భారతదేశంలోనే కాదు..ఉత్తరాన కూడా రజనీకి ఉన్న క్రేజ్ వేరు. ఇక తమిళనాడు ప్రజలైతే ఆయన్ని ఓ దైవం మాదిరిగా కొలుస్తారు. అలాంటి రజనీకాంత్ ఇప్పుడు వైసీపీ నేతల చేతుల్లో చిక్కుకున్నారు. ఇటీవల ఆయన ఎన్టీఆర్ పై ఉన్న అభిమానం, చంద్రబాబుతో ఉన్న స్నేహం కారణంతో ఏప్రిల్ 28న విజయవాడలో జరిగిన ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న విషయం తెలిసిందే. ఇక ఆయన […]
రెడ్లతోనే రిస్క్..డిప్యూటీ సీఎంకు చెక్ పెడుతున్నారా?
వైసీపీ అంటే రెడ్డి వర్గం హవా ఎక్కువ ఉంటుందనే సంగతి తెలిసిందే. అయితే కొంతమంది రెడ్డి నేతలకే తప్ప..రెడ్డి సామాజికవర్గం ప్రజలకు వైసీపీ వల్ల ఒరిగింది ఏమి కనిపించడం లేదు. అయితే పార్టీలో కొందరు రెడ్డి నేతల పెత్తనం ఎక్కువ ఉందనే అసంతృప్తి వేరే వర్గాల్లో ఉంది. కాకపోతే బహిరంగంగా ఆ విషయాన్ని ఎవరు బయటపెట్టడం లేదు..కానీ కొన్ని సందర్భాల్లో కొందరు నేతలు బయటపెట్టాల్సి వస్తుంది. ఆఖరికి మంత్రులపై కూడా రెడ్డి నేతల పెత్తనం ఉందనే విమర్శలు […]