కొడాలికి ‘కాపు’ ఎఫెక్ట్..గుడివాడలో చిక్కులు.!

టీడీపీ అధినేత చంద్రబాబు అంటే ఒంటికాలిపై వెళ్ళే కొడాలి నాని ఇప్పుడు చిక్కుల్లో పడ్డారు. బాబుని యథావిధిగా బూతులు తిట్టే కార్యక్రమంలో కొడాలి మాట తడబాటు ఇబ్బందులు తెచ్చింది. మహానాడు వేదికగా చంద్రబాబు మినీ మేనిఫెస్టో ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై కొడాలి స్పందిస్తూ..బాబుని తిడుతూ..ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి..ఇప్పుడు జయంతి ఉత్సవాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. కాపు సామాజికవర్గాన్ని ఉద్దేశించి పరుష పదజాలం వాడారు. ఇక ఆయన ఏ ఉద్దేశంతో అన్నారో గాని..ఇప్పుడు ఆ మాటలపై పెద్ద […]

సీమలో సీన్ ఛేంజ్..వైసీపీని నిలువరిస్తారా?

రాయలసీమ..వైసీపీ కంచుకోట..గత రెండు ఎన్నికల్లో సీమలో వైసీపీదే హవా. అసలు గత ఎన్నికల్లో ఊహించని విధంగా వైసీపీ విజయం సాధించింది. సీమలో ఉమ్మడి నాలుగు జిల్లాల్లో కలిపి మొత్తం 52 సీట్లు ఉండగా, వైసీపీ ఏకంగా 49 సీట్లు గెలుచుకుంది. టి‌డి‌పికి కేవలం 3 సీట్లు మాత్రం దక్కాయి..అంటే అక్కడ వైసీపీ ఏ విధంగా వన్ సైడ్‌గా గెలిచిందో అర్ధం చేసుకోవచ్చు. అలా వైసీపీ హవా ఉన్న సీమలో పట్టు సాధించాలని టి‌డి‌పి చూస్తుంది. ఈ సారి […]

ఎన్టీఆర్ మావాడంటోన్న వైసీపీ… ఓన్ చేసుకునే స్కెచ్ చూశారా…!

దివంగ‌త మ‌హా నాయ‌కుడు ఎన్టీఆర్ శ‌త జ‌యంతిని పుర‌స్క‌రించుకుని.. ఆయ‌న కుటుంబం మొత్తం ఆయ‌న‌కు నివాళుల‌ర్పిస్తున్న విష‌యం తెలిసిందే. ఇక‌, టీడీపీ త‌ర‌ఫున కూడా.. భారీ ఎత్తున మ‌హానాడు ను నిర్వ‌హిస్తున్నారు. అయితే.. టీడీపీ చేస్తున్న విష‌యం ప‌క్క‌న పెడితే.. ఏపీ అధికార పార్టీ వైసీపీ కూడా ఇప్పుడు అన్న‌గారి కార్య‌క్ర‌మాన్ని ఏర్పాటు చేసింది. ఇది అధికారిక కార్య‌క్ర‌మం. ఈ కార్య‌క్ర‌మంలో ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ పాల్గొన‌క‌పోయినా.. ఆయ‌న సందేశాన్ని మాత్రం చ‌దివి వినిపించ నున్నారు. ఇక‌, న‌టుడు, […]

కాళహస్తిలో వైసీపీకి షాక్..టీడీపీకి ప్లస్ అవుతుందా?

ఏపీలో అధికార వైసీపీకి నిదానంగా షాకులు పెరుగుతున్నాయి. ఆ పార్టీలో కొందరు నాయకుల మధ్య జరిగే ఆధిపత్య పోరుతో పార్టీని కొందరు నేతలు వీడుతున్నారు. ఇప్పటికే చాలా స్థానాల్లో నేతల మధ్య ఆధిపత్య పోరు నడుస్తున్న విషయం తెలిసిందే. ఇదే క్రమంలో శ్రీకాళహస్తిలో కూడా పంచాయితీ నడుస్తుంది. ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డితో కొందరు వైసీపీ నేతలకు పొసగడం లేదు. ఈ క్రమంలో వైసీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే ఎస్‌సి‌వి నాయుడు బయటకొచ్చేస్తున్నారు. తాజాగా […]

జమ్మలమడుగులో టీడీపీ దూకుడు..వైసీపీతో కష్టమేనా?

కడప జిల్లా అంటే పెద్దగా టి‌డి‌పికి పట్టు లేని జిల్లా అని చెప్పవచ్చు. జిల్లాలో  టి‌డి‌పికి కంచుకోట లాంటి నియోజకవర్గాలు పెద్దగా లేవు. గత నాలుగు ఎన్నికల నుంచి జిల్లాలో టి‌డి‌పికి మంచి విజయాలు అందడం లేదు. కానీ అంతకముందు మాత్రం టి‌డి‌పి మంచి విజయాలు అందుకుంది. అలాగే టి‌డి‌పికి కంచుకోట లాంటి నియోజకవర్గాలు కూడా ఉన్నాయి. అలా టి‌డి‌పికి కంచుకోటలాగా ఉండే స్థానాల్లో జమ్మలమడుగు కూడా ఒకటి. టీడీపీ ఆవిర్భావం నుంచి ఇక్కడ సత్తా చాటుతుంది. […]

అమరావతిలో జగన్..పెద్ద స్కెచ్‌తోనే..రివర్స్ అవుతుందా?

వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి సి‌ఎం జగన్..అమరావతి ప్రాంతంలోనే ఉంటున్నారు. తాడేపల్లిలోనే ఉంటున్నారు కానీ..ఎప్పుడు అమరావతిలో పర్యటించలేదు..అక్కడి ప్రజలని పట్టించుకున్నట్లు కనిపించలేదు. పైగా అధికారంలోకి వచ్చాక మూడు రాజధానులు అని అన్నారు. దీంతో అమరావతి రైతులు ఉద్యమ బాటపట్టారు. మూడేళ్ళ నుంచి పోరాటాలు చేస్తున్నారు. కానీ వారి పోరాటాలని జగన్ ప్రభుత్వం అణిచివేసే దిశగానే ముందుకెళ్లింది..ఎప్పుడు వారి సమస్యలని తెలుసుకోలేదు. అయితే అక్కడ వైసీపీపై వ్యతిరేకత పెరిగిందనే మాట వాస్తవం..అందులో ఎలాంటి డౌట్ లేదు. ఇక […]

విశాఖ వైసీపీలో లొల్లి..సీట్ల తగాదా.!

అధికార వైసీపీలో నేతల మధ్య ఆధిపత్య పోరు నడుస్తున్న విషయం తెలిసిందే. చాలా నియోజకవర్గాల్లో నేతల మధ్య వర్గ పోరు నడుస్తుంది. ముఖ్యంగా సీట్ల విషయంలో పంచాయితీ పెద్దగానే ఉంది. ఇదే క్రమంలో విశాఖలో సైతం నేతల మధ్య సీట్ల పంచాయితీ నడుస్తుంది. విశాఖ నగరంలో ప్రతి సీటులోనూ ఆధిపత్య పోరు. విశాఖ తూర్పు స్థానంలో పలువురు నేతలు సీటు కోసం పోటీ పడుతున్నారు. ప్రధానంగా వంశీకృష్ణ, అక్రమాని విజయనిర్మల మధ్య పంచాయితీ ఉంది. ఇటు టి‌డి‌పి […]

పవన్ వ్యూహాలు..జగన్‌కే ప్లస్ అవుతాయా?

వచ్చే ఎన్నికల్లో జగన్‌ని ఓడించాలని అటు చంద్రబాబు, ఇటు పవన్ ట్రై చేస్తున్న విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో ఇద్దరు విడిగా పోటీ చేయడం వల్ల ఓట్లు చీలిపోయి జగన్‌కు మేలు జరిగింది. కానీ ఈ సారి అలా జరగకూడదని, ఇద్దరు కలిసి పోటీ చేయాలని డిసైడ్ అయ్యారు. ఈ క్రమంలోనే బాబు, పవన్ పొత్తు దిశగా వెళుతున్నారు. టి‌డి‌పి, జనసేన కలిసి పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తుంది. అయితే ఇక్కడ పవన్ మరోక అంశం కూడా […]

మహానాడుపై వైసీపీ ఫోకస్..టీడీపీ భారీ ప్లాన్.!

మరో రెండు రోజుల్లో టీడీపీ శ్రేణులకు పసుపు పండుగ మొదలుకానుంది. ఈ నెల 27, 28 తేదీల్లో మహానాడు కార్యక్రమం భారీ స్థాయిలో నిర్వహించడానికి అన్నీ సిద్ధం చేసుకున్నారు. రాజమండ్రి వేదికగా మహానాడు జరగనుంది. మహానాడు, ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు ఒకేసారి జరగనున్నాయి. ఎన్నికల ముందు నిర్వహించిన ఈ మహానాడుని విజయవంతం చేయాలని టి‌డి‌పి శ్రేణులు కష్టపడుతున్నాయి. మహానాడు వేదిక నుంచే ఎన్నికల శంఖారావం పూరించాలని చంద్రబాబు చూస్తున్నారు. అలాగే ఎన్నికల మేనిఫెస్టోకు సంబంధించి పలు […]