గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని సరిగ్గా నిర్వహించని వారికి జగన్ ఎప్పటికప్పుడు క్లాస్ పీకుతున్న విషయం తెలిసిందే. తాజాగా కూడా ఆయన సమీక్షా సమావేశం పెట్టి..18 మంది ఎమ్మెల్యేలు అసలు గడపగడపకు వెళ్ళడం లేదని వారి పేర్లు బహిరంగంగా చెప్పనని, వారితో వ్యక్తిగతంగా మాట్లాడతానని అన్నారు. అయితే ఆ 18 మంది ఎమ్మెల్యేలు ఎవరు..వారు గడపగడపకు వెళ్లనంత మాత్రాన సీటు ఇవ్వకుండా ఉంటారా? అసలు గడపగడపతోనే గ్రాఫ్ ఏంటి అనే ప్రశ్నలు వస్తున్నాయి. మొదట గడపగడపకు వెళ్లని […]
Tag: YCP
సీమలో జగన్‌కు రిస్క్..ఆధిక్యం ఉంది..కానీ!
రాయలసీమ అంటే వైసీపీకి కంచుకోట. అక్కడ జగన్ హవా ఎక్కువ ఉంది. అందుకే గత రెండు ఎన్నికల్లో సీమలో వైసీపీదే ఆధిక్యం. గత ఎన్నికల్లో అయితే వైసీపీ వన్ సైడ్ గా గెలిచింది. సీమ మొత్తం 52 సీట్లు ఉంటే వైసీపీ ఏకంగా 49 సీట్లు గెలుచుకుంది..అంటే జగన్ వేవ్ ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. అంతటి భారీ విజయం అందుకున్న సీమలో ఈ సారి వైసీపీ సత్తా చాటుతుందా? గత ఎన్నికల మాదిరిగానే ఫలితాలు వస్తాయా? […]
పొత్తులపై పవన్ క్లారిటీ కానీ..సీఎం పదవి అందుకే?
పొత్తులపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ క్లారిటీ గానే ఉన్నట్లు కనిపిస్తున్నారు. ఖచ్చితంగా నెక్స్ట్ ఎన్నికల్లో వైసీపీని గద్దె దించాలంటే టీడీపీ, బిజేపిలతో కలిసే ముందుకెళ్లాలనేది పవన్ ఆలోచన చేస్తున్నారు. అందులో ఏ మాత్రం డౌట్ లేదు. ఎందుకంటే జనసేనకు ఉన్న బలం ఏంటో ఆయనకు తెలుసు..ఆ బలంతో 10 సీట్లు గెలుచుకోవచ్చు గాని అధికారం లోకి రావడం అనేది జరిగే పని కాదు. అందుకే టిడిపి, బిజేపి మద్ధతు కావాలని అంటున్నారు. కాకపోతే ఆ మధ్య […]
వైసీపీకి ఓటింగ్ శాతం మైనస్‌లో..జనసేనకే కలిసిందా?
గత ఎన్నికల్లో వైసీపీకి భారీ విజయం అందిన విషయం తెలిసిందే. ఆ పార్టీకి 151 సీట్లు వచ్చాయి. ఇక దాదాపు 50 శాతం ఓటింగ్ పడింది. ఇటు టిడిపికి 40 శాతం ఓటింగ్ వచ్చింది. జనసేనకు 6 శాతం వరకు ఓట్లు పడ్డాయి..అయితే భారీగా ఓట్ల శాతం పొందడంతో వైసీపీ విజయం అందుకుంది. మరి ఈ సారి ఎన్నికల్లో వైసీపీకి అలాంటి విజయమే దక్కుతుందా? నో డౌట్ ఈ సారి మాత్రం అలాంటి విజయం దక్కదనే చెప్పాలి. […]
వైసీపీలో లొల్లి..టీడీపీ ఎమ్మెల్యేకు సెగలు..!
ఏపీలో అధికార వైసీపీలో అంతర్గత పోరు తారస్థాయిలో జరుగుతుందనే చెప్పాలి. పెద్ద ఎత్తున సీటు విషయంలో రచ్చ నడుస్తుంది. దీంతో పెద్ద పంచాయితీలు నడుస్తున్నాయి. ఇదే క్రమంలో టిడిపి నుంచి గెలిచి వైసీపీలోకి వెళ్ళిన ఎమ్మెల్యే ఉన్నచోట పెద్ద తలనొప్పి ఉంది. ముఖ్యంగా విశాఖ సౌత్ అసెంబ్లీలో పెద్ద రచ్చ నడుస్తుంది. గత ఎన్నికల్లో విశాఖ సౌత్ నుంచి టిడిపి తరుపున వాసుపల్లి గణేశ్ గెలిచారు. ఆ తర్వాత ఆయన వైసీపీలోకి జంప్ చేశారు. ఇక అక్కడ […]
ద్వారంపూడి టార్గెట్‌గా పవన్..జనసేన చెక్ పెడుతుందా?
ఏ ఎమ్మెల్యేపైన ఈ స్థాయిలో పవన్ కల్యాణ్ విరుచుకుపడలేదు. ప్రభుత్వ పరంగా విమర్శలు..కొందరు మంత్రులపై ఫైర్ అవ్వడం చేశారు గాని..ప్రత్యేకంగా ఒక ఎమ్మెల్యేని పవన్ ఎప్పుడు పెద్దగా టార్గెట్ చేయలేదు. కానీ కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని మాత్రం ఓ రేంజ్ లో టార్గెట్ చేశారు. తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. తాజాగా వారాహి యాత్రలో భాగంగా “ ద్వారంపూడి నువ్వో డెకాయిట్.. కాకినాడను నువ్వు డ్రగ్స్ డెన్‌గా మార్చావు.. నువ్వు ఎలా గెలుస్తావో చూస్తా.. […]
నెల్లూరుపై టీడీపీ పట్టు..కానీ అవే చిక్కులు.!
వైసీపీ కంచుకోట అయిన నెల్లూరు జిల్లాపై టిడిపి నిదానంగా పట్టు సాధిస్తుంది. అక్కడ వైసీపీపై వ్యతిరేకత…కీలకమైన ముగ్గురు ఎమ్మెల్యేలు టిడిపి వైపుకు రావడం, ఇటు నారా లోకేష్ పాదయాత్రతో నెల్లూరుపై టిడిపి పట్టు సాధించే దిశగా వెళుతుంది. గత ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో 10కి 10 సీట్లు వైసీపీ గెలుచుకుంది. 10 సీట్లు గెలుచుకున్న సరే నెల్లూరుకు వైసీపీ పెద్దగా చేసిందేమి లేదు. దీంతో ఎమ్మెల్యేలపై వ్యతిరేకత వచ్చింది. ఇదే సమయంలో వైసీపీలో అభివృద్ధి జరగడం లేదని, […]
పేర్ని నాని రాజకీయం..వారసుడుకు పవన్ దెబ్బ.!
వైసీపీ మంత్రులు, మాజీ మంత్రులు అంటే..కేవలం ప్రతిపక్షాలని తిట్టడానికే అన్నట్లు ఉన్నారు. మంత్రులుగా వారు రాష్ట్ర ప్రజలకు ఎలాంటి సేవ చేస్తున్నారు. మాజీ మంత్రులు తమ తమ స్థానాల్లో ఎలాంటి అభివృద్ధి పనులు చేస్తున్నారు..పార్టీకి ఏ మేర ఉపయోగపడుతున్నారు? అంటే అవేం లేవు..కేవలం ప్రతిపక్షాలని తిట్టడానికే తాము ఉన్నామనే విధంగా నేతల తీరు ఉంది. అందులో కొడాలి నాని అంటే చంద్రబాబుని తిట్టడానికి, పేర్ని నాని అంటే పవన్‌ని తిట్టడానికి అన్నట్లు ఉన్నారు. వీరు నియోజకవర్గాల్లో ఏం […]
యువతపై లోకేష్ ఫోకస్..టీడీపీకి కలిసొస్తారా?
రాజకీయాల్లో యువత ప్రాధాన్యత ఎక్కువనే చెప్పాలి..వారు గెలుపోటములని పెద్ద స్థాయిలో ప్రభావితం చేస్తారు. యువత ఎటువైపు మొగ్గితే ఆ పార్టీ గెలుపు సులువు అని చెప్పవచ్చు. గత ఎన్నికల్లో కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానని, ప్రతి జిల్లా ఒక హైదరాబాద్ అవుతుందని, పెద్ద ఎత్తున కంపెనీలు వస్తాయని, అందరికీ ఉద్యోగాలు వస్తాయని చెప్పి జగన్..యువతని గేలంలో వేసుకున్నారు. యువత కూడా జగన్‌ని నమ్మారు. పెద్ద స్థాయిలో జగన్‌కు ఓటు వేశారు. ఆ తర్వాత జనసేనకు […]