జనసేన అధినేత పవన్ కల్యాణ్.మరోసారి జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. భీమవరం వేదికగా వైసీపీకి ఓ రేంజ్ లో కౌంటర్లు ఇచ్చారు. పవన్ ప్రభుత్వ విధానాలపై ప్రశ్నిస్తుంటే..ఆయన్ని వైసీపీ నేతలు వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారు. ఆఖరికి జగన్ సైతం అదే తరహాలో మాట్లాడుతున్నారు. ప్రతిసారి పవన్ పెళ్లిళ్ల గురించి మాట్లాడుతున్నారు. పవన్ ప్రజా సమస్యలపై అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా…ఆయన పెళ్లిళ్లపై మాట్లాడుతున్నారు. ఈ క్రమంలో భీమవరంలో వారాహి యాత్ర ముగింపు సభలో పవన్..తనదైన శైలిలో జగన్ ప్రభుత్వంకు […]
Tag: YCP
బైరెడ్డి సీటుపై చర్చ…జగన్ ఏం డిసైడ్ చేస్తున్నారు.!
అతి తక్కువ కాలంలోనే వైసీపీకి బాగా క్రేజ్ తెచ్చుకున్న యువనేతల్లో బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి కూడా ఒకరు. తన మాట తీరుతో అందరినీ ఆకట్టుకున్న బైరెడ్డికి వైసీపీలో ఫాలోయింగ్ ఎక్కువే. రాష్ట్ర స్థాయిలో ఆయన తెలియని వారు లేరు. ఇక ఈ యువనేత వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని చూస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఏదొక సీటులో పోటీకి దిగాలని భావిస్తున్నారట. అయితే ఇప్పటికే శాప్ ఛైర్మన్ పదవి ఇచ్చారు..అటు వైసీపీ యువ విభాగానికి […]
గోదావరి జిల్లాల్లో పవన్ పక్కా స్ట్రాటజీ..మద్ధతు పెంచుకునేలా.!
ఇంతకాలం పవన్‌కు కేవలం కాపు సామాజికవర్గం మాత్రమే అండగా ఉంటూ వస్తుంది..అసలు జనసేన అంటే కాపు పార్టీ అనే ముద్ర ఉంది. ఇక జనసేనకు కాపులు తప్ప మరొక వర్గం ఓట్లు వేయరనే విమర్శలు ఉన్నాయి. అయితే గత ఎన్నికల్లో కాపులు కూడా పూర్తి స్థాయిలో పవన్‌కు ఓట్లు వేయలేదు. కానీ ఇప్పుడు కాస్త పరిస్తితి మారుతుంది. మెజారిటీ కాపులు పవన్ వైపే చూస్తున్నారు. అదే సమయంలో అన్నీ కులాల మద్దతు పొందే దిశగా పవన్ ముందుకెళుతున్నారు. […]
దొంగ ఓట్ల జోరు..ఐప్యాక్ క్రియేటివిటీ..!
ఏపీలో ఈ మధ్య దొంగ ఓట్ల కలకలం రేగుతుంది. ఏ మీడియాలో చూసిన ఒకే డోర్ నెంబర్ తో వందల ఓట్లు నమోదు అవుతున్నాయని కథనాలు వస్తున్నాయి. అదే సమయంలో అర్హులైన కొందరి ఓట్లు తొలగిస్తున్నారని, అది కూడా టిడిపి, జనసేన సానుభూతిపరుల ఓట్లు తొలగిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ఇదే క్రమంలో ఇటీవల దొంగ ఓట్ల రావడంపై టిడిపి నేతలు..తాజాగా ఎన్నికల అధికారికి ఆధారాలతో సహ ఫిర్యాదు చేశారు. అర్హులైన ఓటర్లను జాబితాల నుంచి తొలగించడం. ఒకే […]
అనిల్‌కు సెగలు..సీఎం స్పెషల్ క్లాస్..ఆ లిస్ట్‌లోనే.!
ఇటీవల గడపగడపకు మన ప్రభుత్వం సమీక్షా సమావేశంలో జగన్..ఓ 18 మంది ఎమ్మెల్యేలు గడపగడపకు వెళ్ళడం లేదని..వారి పేర్లు చెప్పను గాని..వారితో ప్రత్యేకంగా మాట్లాడతానని చెప్పిన విషయం తెలిసిందే. అలాగే అక్టోబర్ లోపు పనితీరు మెరుగు పర్చుకోవాలని అప్పుడే సీటు ఇచ్చే అంశం ఆలోచన చేస్తానని చెప్పుకొచ్చారు. అయితే పనితీరు బాగోని ఆ 18 మంది ఎమ్మెల్యేలు ఎవరనే చర్చ పెద్ద ఎత్తున సాగింది. దానికి సంబంధించి కథనాలు కూడా వచ్చాయి. ఈ క్రమంలోనే మాజీ మంత్రి […]
వెంకటగిరి బరిలో నేదురుమల్లిని ఓడిస్తా? ఆనం మార్క్ పాలిటిక్స్.!
ఉమ్మడి నెల్లూరు జిల్లాపై మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డికి పట్టు ఎక్కువగానే ఉన్న సంగతి తెలిసిందే. గతంలో కాంగ్రెస్ లో మంత్రిగా చేసినప్పుడు ఈయనకు జిల్లా రాజకీయాలపై పట్టు ఉంది. గత ఎన్నికల్లో ఈయన వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచాక అనుకున్న మేర తన పట్టు కొనసాగించే అవకాశాలు రాలేదు. ఈ క్రమంలోనే ఆయన కొన్ని రోజుల క్రితమే వైసీపీ నుంచి బయటకొచ్చేశారు. ఇక టిడిపిలో చేరడం ఖాయమైంది. ఈ క్రమంలోనే నెల్లూరు జిల్లాలోకి వచ్చిన లోకేష్ పాదయాత్రకు […]
జగన్ బిగ్ ట్విస్ట్..ఎంపీలుగా మంత్రులు?
వచ్చే ఎన్నికల్లో పనిచేయని కొందరికి సీట్లు ఇచ్చే ప్రసక్తి లేదని జగన్ పదే పదే చెబుతూ వస్తున్న విషయం తెలిసిందే. సరైన పనితీరు కనబర్చని నేతలని సైడ్ చేస్తానని అంటున్నారు. అయితే పనితీరు సరిగ్గా లేకుండా ప్రజా వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేల లిస్ట్ ఎక్కువగానే ఉందని తెలిసింది. ఇందులో కొందరు మంత్రులు కూడా ఉన్నారని సమాచారం. అయితే అలా అందరికీ సీట్లు ఇవ్వకపోవడం కూడా ఇబ్బందే. దీని వల్ల పార్టీకి నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి. అందుకే […]
గోదావరి జిల్లాల్లో వైసీపీకి ఒక్క సీటు కూడా దక్కదా? పవన్‌కు సాధ్యమేనా?
వచ్చే ఎన్నికల్లో వైసీపీని గద్దె దించడమే జనసేన అధినేత పవన్ కల్యాణ్ టార్గెట్ గా పెట్టుకున్నారు. ఎట్టి పరిస్తితుల్లోనూ అరాచక పాలన కొనసాగిస్తున్న జగన్ అధికారంలో నుంచి దిగిపోవాలని పవన్ అంటున్నారు.ఈ క్రమంలో టిడిపితో కలిసి ఆయన ముందుకెళ్లడానికి కూడా రెడీ అయ్యారు. ఇక గోదావరి జిల్లాల్లో వారాహి యాత్ర చేస్తున్న పవన్..రాజోలు సభలో వైసీపీ నేతలకు ఓ సవాల్ చేశారు. అసలు గోదావరి జిల్లాల్లో వైసీపీకి ఒక్క సీటు కూడా రాకుండా చేయడమే తన లక్ష్యమని […]
ఆ మంత్రికి సీటు తిప్పలు..కొత్త అభ్యర్ది రెడీ.!
వచ్చే ఎన్నికల్లో పనితీరు బాగోని ఎమ్మెల్యేలకు సీటు ఇవ్వనని జగన్ పలుమార్లు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. తాజాగా కూడా గడపగడపకు సమీక్షా సమావేశంలో మరోసారి క్లారిటీ ఇచ్చారు. కొందరు పనితీరు బాగోలేదని వారికి సీటు ఇవ్వడం కష్టమని చెప్పారు. ఈ క్రమంలో కొందరు మంత్రులని సైతం సైడ్ చేసే అవకాశాలు ఉన్నాయని తెలిసింది. ఈ క్రమంలోనే మంత్రి గుమ్మనూరు జయరాంకు సీటు విషయంలో ఇబ్బందులు ఉన్నాయి. ఈయన పనితీరు బాగోలేదని పలు సర్వేల్లో తేలింది. పైగా […]