ఎమ్మిగనూరులో ‘ఫ్యాన్స్’ ఫైట్..సీటు ఎవరికి?

ఉమ్మడి కర్నూలు జిల్లా అంటే వైసీపీ కంచుకోట అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే జిల్లాలో కొన్ని సీట్లు టి‌డి‌పికి కంచుకోటలుగా ఉన్నాయి. అలాంటి సీట్లలో ఎమ్మిగనూరు ఒకటి. ఇక్కడ టి‌డి‌పి మంచి విజయాలే సాధించింది. 1985, 1989, 1994, 1999, 2014 ఎన్నికల్లో ఇక్కడ టి‌డి‌పి గెలిచింది. మధ్య మధ్యలో కాంగ్రెస్ గెలిచింది. 2012 ఉపఎన్నిక, 2019 ఎన్నికల్లో వైసీపీ గెలిచింది. వైసీపీ నుంచి చెన్నకేశవ రెడ్డి గెలిచారు. గతంలో ఈయన 2004, 2009 […]

వైసీపీ వర్సెస్ టీడీపీ..ఎన్నికల ‘రణమే’.!

సాధారణంగా ఎన్నికల సమయంలో బాగా సున్నితమైన ప్రాంతాల్లో గొడవలు జరగడం సహజం..కానీ ఈ సారి ఎన్నికల్లో ఏపీలో అన్నీ ప్రాంతాల్లో రచ్చ జరిగేలా ఉంది. ఇప్పుడు జరుగుతున్న గొడవలని బట్టి చూస్తే అదే నిజమనిస్తుంది. అంతకముందు ఈ స్థాయిలో గొడవలు జరగడం తక్కువగానే చూసి ఉంటాం..ఎన్నికలు లేని సమయంలో పెద్దగా గొడవలు జరగలేదు. కానీ ఇప్పుడు ఎన్నికలు లేకపోయినా రచ్చ మాత్రం పీక్స్ లో జరుగుతుంది. దీంతో ఎన్నికల సమయంలో ఇంకెంత రచ్చ జరుగుతుందా? అనే డౌట్ […]

ప్రకాశంలో వైసీపీ లీడ్ తగ్గేదెలే.!

ఉమ్మడి ప్రకాశం జిల్లా వైసీపీకి పట్టున్న జిల్లాల్లో ఇదొకటి. ఇక్కడ వైసీపీకి క్షేత్ర స్థాయిలో బలం ఉంది. రెడ్డి, ఎస్సీ సామాజికవర్గాల హవా ఎక్కువ ఉండటం వల్ల..గత రెండు ఎన్నికల్లో జిల్లాలో వైసీపీ లీడ్ సాధిస్తుంది. 12 సీట్లు ఉన్న ఈ జిల్లాలో 2014లో వైసీపీ 6, టి‌డి‌పి5, ఒక ఇండిపెండెంట్ గెలిచారు. 2019 ఎన్నికల్లో వైసీపీ 8, టి‌డి‌పి 4 సీట్లు గెలుచుకున్నాయి. అయితే ఇప్పటికీ అక్కడ వైసీపీ హవా ఉంది. కానీ ఇటీవల లోకేష్ […]

ఆ ఏడు వైసీపీ కంచుకోటలే..టీడీపీకి నో ఛాన్స్.!

ఏపీలో ఎస్సీ, ఎస్టీ వర్గాలు మెజారిటీ సంఖ్యలో వైసీపీకే మద్ధతు ఇస్తున్న విషయం తెలిసిందే. మొదట నుంచి ఈ వగ్రలు కాంగ్రెస్‌కు తర్వాత వైసీపీకి మద్ధతు ఇస్తున్నారు. ఏదో కొంతమేర టి‌డి‌పికి సపోర్ట్ ఉంది. ఇక ఎస్టీలు పూర్తిగా వైసీపీ వైపే ఉన్నారు. రాష్ట్రంలో ఎస్టీ రిజర్వ్ స్థానాలు 7 ఉన్నాయి. ఆ ఏడు స్థానాల్లో వైసీపీ హవానే ఉంది. పాలకొండ, సాలూరు, కురుపాం, పాడేరు, అరకు, రంపచోడవరం, పోలవరం.. స్థానాలు ఎస్టీ స్థానాలు. 2014లో ఒక్క […]

పరిటాల ఫ్యామిలీకి మళ్ళీ లక్ లేదా? రెండు పోతాయా?

ఉమ్మడి అనంతపురం జిల్లాలో పరిటాల ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. దివంగత పరిటాల రవీంద్ర అనంతలో తిరుగులేని నేతగా ఎదిగారు. ఆయన మరణం తర్వాత సునీతమ్మ సత్తా చాటారు. కానీ పరిటాల వారసుడు శ్రీరామ్ విజయాలని కొనసాగించలేకపోయారు. తొలిసారి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. గత ఎన్నికల్లో రాప్తాడు బరిలో దిగి ఓడిపోయారు. తర్వాత పరిటాల ఫ్యామిలీకి చంద్రబాబు రెండు సీట్ల బాధ్యతలు ఇచ్చారు. సునీతమ్మకు రాప్తాడు, శ్రీరామ్‌కు ధర్మవరం బాధ్యతలు ఇచ్చారు. దాదాపు వీరి […]

వెస్ట్‌లో తమ్ముళ్ళ కుమ్ములాట..మళ్ళీ వైసీపీ వశమే.!

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అంటే ఒకప్పుడు టి‌డి‌పి కంచుకోట..కానీ వైసీపీ కంచుకోటగా మారిపోయింది. గత ఎన్నికల్లో జిల్లాలో 15 సీట్లు ఉంటే వైసీపీ 13, టి‌డి‌పి 2 సీట్లు గెలుచుకుంది. అయితే ఈ సారి కూడా వైసీపీ హవా నడిచేలా ఉంది. టి‌డి‌పి-జనసేన విడివిడిగా పోటీ చేస్తే వైసీపీ ఆధిక్యం ఖాయం. ఒకవేళ పొత్తు ఉంటే వైసీపీ గట్టి పోటీ ఎదురుకునే ఛాన్స్ ఉంది. అయితే టి‌డి‌పి కొన్ని సీట్లలో, జనసేన కొన్ని సీట్లలో బలపడింది. […]

అటు బాబు-ఇటు పవన్..మధ్యలో లోకేష్..జగన్‌కే మేలు.!

ప్రతిపక్షాలు పూర్తిగా జగన్‌ని రౌండప్ చేశాయి. అన్నీ వైపులా నుంచి జగన్‌ని టార్గెట్ చేసుకుంటూ వస్తున్నాయి. ఇటు వైపు జగన్ మాత్రం ఒంటరిగా పోరాడుతున్నారు. తాను కేవలం ప్రజలకు మంచి చేయడమే లక్ష్యంగా ముందుకెళుతున్నారు. కానీ ప్రతిపక్షాలు మాత్రం..జగన్ వల్ల రాష్ట్రం నాశనం అయిపోతుందని, బీహార్ కంటే దారుణంగా ఏపీ పరిస్తితి తయారైందని విమర్శలు చేస్తున్నారు. ఇక ఎన్నికల సమయం దగ్గరపడటంతో విపక్షాలు జగన్ ప్రభుత్వం టార్గెట్ గా దూకుడు పెంచాయి. ఇప్పటికే టి‌డి‌పి నుంచి నారా […]

కడప-కర్నూలు మళ్ళీ వన్‌సైడ్..కానీ స్వీప్ డౌట్.!

ఉమ్మడి కడప, కర్నూలు జిల్లాలు..వైసీపీ కంచుకోటలు. గత రెండు ఎన్నికల్లో ఈ రెండు జిల్లాల్లో వైసీపీ హవా స్పష్టంగా నడుస్తుంది. 2014లో రాష్ట్రంలో టి‌డి‌పి హవా ఉన్నా..ఈ రెండు జిల్లాల్లో వైసీపీ సత్తా చాటింది. కడపలో 10 సీట్లు ఉంటే వైసీపీ 9 సీట్లు, టి‌డి‌పి 1 సీటు మాత్రమే గెలుచుకుంది. ఇక కర్నూలులో 14 సీట్లు ఉంటే వైసీపీ 11, టి‌డి‌పి 3 సీట్లు గెలుచుకుంది. గత ఎన్నికల్లో మాత్రం రెండు జిల్లాల్లో వైసీపీ స్వీప్ […]

ఆ వారసులకు జగన్ లైన్ క్లియర్..?

వచ్చే ఎన్నికల్లో కొందరు సీనియర్ నేతలు పోటీ నుంచి తప్పుకుని తమ తనయులని బరిలోకి దింపాలని చూస్తున్న విషయం తెలిసిందే. కుదిరితే తమ వారసులతో పాటు తాము సీటు తీసుకుని పోటీ చేయాలని చూస్తున్నారు. అయితే జగన్ మాత్రం ఇంకా వారసులకు సేతు ఫిక్స్ చేయలేదు. సీనియర్ నేతలని నెక్స్ట్ ఎన్నికల్లో కూడా తనతో పాటే పోటీ చేయాలని అంటున్నారు. దీంతో వారసుల అంశం తేలడం లేదు. ఇప్పటికే పలువురు వారసులు సీటు రేసులో ఉన్నారు. ధర్మాన […]