ఏపీ అధికార పార్టీ వైసీపీకి 22 మంది ఎంపీలు ఉన్నారు. వీరిలో ఒక్కరు రెబల్ ఎంపీ అయ్యారు. ఆయన ఢిల్లీలోనే ఉంటున్నారు. మిగిలిన వారంతా కూడా.. ఏపీకి వస్తూ పోతూ ఉన్నారు. అభివృద్ధి అనేది పక్కన పెడితే.. ఎంపీలు మాత్రం పార్టీ విషయంలోనూ.. అధినేత విషయంలో పాజిటివ్‌గా ఉన్నారు. ఇక, ఇటు సీఎం జగన్‌తోనూ, అటు నియోజకవర్గం ప్రజలతోనూ టచ్‌లో ఉంటున్న ఎంపీల్లో ఉత్తమ ఎంపీలు ఎవరు? అనేవిషయానికి వస్తే ఫస్ట్ పేరు తిరుపతి ఎంపీ మద్దిల […]
Tag: YCP MP’s
ఏం జరుగుతోందో నాకు తెలియాలి?
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజకీయ అనుభవం తక్కువే అయినా సీనియర్ పొలిటీషియన్ల ఆలోచనల కంటే పది అడుగులు ముందుంటాడు. ఏ నిర్ణయం తీసుకున్నా ఎవరూ ఊహించని డిసిషన్ తీసుకుంటాడు. అందుకే పార్టీని స్థాపించి.. అధికారాన్ని తెచ్చి.. ఒంటిచేత్తో నడుపుతున్నాడు. ఓ వైపు సీఎంగా ప్రభుత్వాన్ని.. మరో వైపు అధ్యక్షుడిగా పార్టీని విజయవంతంగా నడుపుతున్నాడు. ఆయన నిర్ణయం తీసుకున్నాడంటే తిరుగుండదు అంతే.. ఎవరూ ఎదురు చెప్పలేరు. ఎవ్వరినీ ఓ పట్టాన నమ్మడు.. నమ్మితే వదలడు […]