తారక్ ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ అప్డేట్.. ప్రశాంత్ నీల్ మూవీలో ఆ యంగ్ హీరో..?!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్లో దేవర సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో పాటు..బాలీవుడ్ వార్ 2 సినిమాలోను నటిస్తూ బిజీగా గడుపుతున్నాడు తారక్‌. ఈ సినిమాలో హృతిక్ రోషన్ తో తలపడనున్నాడు. అయితే దేవరా, వార్ 2 సినిమాలను వీలైనంత త్వరగా పూర్తి చేసేసి తర్వాత ప్రశాంత్ నీల్‌ దర్శకత్వంలో తన 31వ సినిమా షూట్‌లో పాల్గొనేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. ఈ క్రమంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, ప్రశాంత్ […]