ఇంటికి దూరంగా ఉండటం కష్టమే అంటుంది అందాల ముద్దుగుమ్మ శృతిహాసన్. ఈమె తాజాగా నటిస్తున్న హాలీవుడ్ సినిమా దిఐ షూటింగ్ ప్రస్తుతం గ్రీస్లో జరుగుతుంది. ఈ సినిమా షూటింగ్ కోసం శృతిహాసన్ అక్కడికి వెళ్ళింది. ఇక అక్కడ నుంచి సోషాల్ మీడియాలో తను హోమ్ సిక్ ఫీలవుతున్నాను అంటూ వెల్లడించింది. ఈ సినిమా సైకలాజికల్ థ్రిల్లర్ కథతో దర్శకుడు డాఫ్నే తెరకెక్కిస్తున్నాడు. సోషల్ మీడియాలో శృతిహాసన్ ఈ విధంగా మాట్లాడుతూ..”నా కెరియర్లో లభించిన అరుదైన అవకాశం ఈ […]
Tag: viral news
15 సంవత్సరాలైంది.. ఫస్ట్ టైం ఆ విషయాన్ని ఓపెన్ గా చెప్పేసిన దీపిక పదుకొనే.. ఇంట్రెస్టింగ్ పోస్ట్..!!
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే బాలీవుడ్ లో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి 15 సంవత్సరాలు పూర్తయింది. 2007లో షారుక్ ఖాన్ హీరోగా ఓం శాంతి ఓం సినిమాలో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన దీపిక.. ఆ సినిమా దగ్గర నుంచి ఇప్పటివరకు వెను తిరిగి చూసుకోకుండా స్టార్ హీరోయిన్గా ఎదిగింది. ఆ సినిమా ఆ రోజుల్లో ఎంతటి ఘన విజయం సాధించిందో మనందరికీ తెలిసిందే. దీపికా పదుకొనే సినిమా పరిశ్రమకు పరిచయమై 15 సంవత్సరాలైనా సందర్భంగా షారుక్ […]
వావ్: ఎవరూ ఊహించని గుడ్ న్యూస్.. లక్ అంటే సమంత దేగా..!!
ఈ సంవత్సరం తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి వచ్చిన మరో భారీ చిత్రం “యశోద”.. స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటించిన మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా సినిమా యశోద. ఈ సినిమాను దర్శకులు హరి మరియు హరీష్ లు తెరకెక్కించారు. నిన్న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుని హిట్ సినిమాగా దూసుకుపోతుంది. తొలి షో తోనే పాజిటివ్ టాక్ రావటంతో మరింత […]
మహేష్ చేసిన చిన్న తప్పు…రానాకు వంద కోట్లు బొక్క..?
సూపర్ స్టార్ మహేష్ బాబు వల్ల రానా వంద కోట్లు నష్టపోవటం ఏంటి..? పైన టైటిల్ చూసిన వెంటనే అందరి మైండ్లో వచ్చే ప్రశ్నన ఇదే. ఈ విషయం ఏంటో తెలుసుకోవాలంటే మనం 2004 కి వెళ్ళాలి. ఆ రోజుల్లో గజిని సినిమా కథను రెడీ చేసుకుని హీరో కోసం వెతుకులాట మొదలుపెట్టాడు దర్శకుడు మురగదాస్. ఇక అప్పటికి రానా ఇంకా హీరోగా పరిచయం కాలేదు. తన తండ్రి సురేష్ బాబు నిర్మించే సినిమాల కథల డిస్కషన్ల […]
సక్సెస్.. సూపర్ సక్సెస్.. ఫలించిన రాజమౌళి కల..!!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా దర్శక ధీరుడు యస్ యస్ రాజమౌళి తెరకెక్కించిన భారీ మల్టీస్టారర్ పాన్ ఇండియా సినిమా త్రిబుల్ ఆర్ అందరికీ తెలిసిందే. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ క్రేజ్ను అందుకుంది. ఇక రీసెంట్ గా ఈ సినిమా జపాన్లో రిలీజ్ చేయగా అక్కడ కూడా సాలిడ్ ప్రమోషన్స్ నడుమ భారీ లెవల్లో విడుదలైంది. ఇప్పుడు ఈ సినిమాకి అక్కడ అంతకంతకు ఆదరణ పెరుగుతూ వస్తుడం […]
సాయి పల్లవి ఇంట పెళ్లి భాజా..అమ్మ నీ ఏం ట్వీస్ట్ ఇచ్చింది రా ఈ హైబ్రీడ్ పిల్ల..!?
ఏంటో సినీ ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో వరుసగా అందాల ముద్దుగుమ్మలు ఒకరి తరువాత ఒకరు పెళ్లిళ్లు చేసేసుకొని లైఫ్లో సెటిలైపోతున్నారు. ఎంత త్వరగా పెళ్లి చేసుకుంటున్నారో అంతకంటే త్వరగా గుడ్ న్యూస్ చెబుతూ అభిమానులకి డబుల్ ఉత్సాహాన్ని ఇస్తున్నారు . ఇప్పటికే బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ , అలియాభట్ , కోలీవుడ్ హీరో ఆది పినిశెట్టి , టాలీవుడ్ స్టార్ హీరోస్ అందరూ పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిల్ అయిపోయారు. కాగా రీసెంట్ గానే […]
క్యూట్ గా నవ్వుతున్న ఈ చిట్టి పాప..ఇప్పుడు ఇండస్ట్రీని షేక్ చేస్తున్న పెద్ద హీరోయిన్..గుర్తుపట్టారా..!!
ప్రతి ఒక్కరి జీవితంలోను బాల్యం చాలా మధురంగా ఉంటుంది. నో టెన్షన్స్ , నో వరీస్..ఓన్లీ హ్యాపీ అలా బాల్యం మొత్తం సరదాగా గడిచిపోతుంది . అయితే ఒక్కసారి బాల్యం నుంచి వెనక్కి వచ్చాక ఆ ఫోటోలు చూసుకుంటే ఇది మనమేనా.. ఈ ఫోటోలో ఉన్నది అన్నంత క్యూట్ గా ఉంటాం. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో స్టార్ సెలబ్రిటీస్ చిన్నప్పుడు ఫోటోలు ఓ రేంజ్ లో వైరల్ గా మారుతున్నాయి . మరీ ముఖ్యంగా స్టార్ […]
దీపికాను ఫాలో అవుతూ జాన్వీ చిలిపి పని… మహా ముదురు..!
అతిలోక సుందరి శ్రీదేవి కూతురుగా బాలీవుడ్ లో దఢక్ సినిమాతో హీరోయిన్గా పరిచయమైంది జాన్వీ కపూర్. ఈమె సినిమాలతో పాటు సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన అభిమానులతో లైవ్ చాట్ లో పాల్గొంటూ తన వ్యక్తిగత విషయాలను తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. శ్రీదేవి ఎక్స్ పోజింగ్ లేకుండా తన అందం అభినయంతో ఎంతో పేరు తెచ్చుకుంది. కానీ జాన్వి కపూర్ ఎక్స్ పోజింగ్ కి గ్లామర్ షో కి […]
అందాల ఆరబోతకు తగ్గేదేలే… రామ్ చరణ్ బ్యూటీ లేటెస్ట్ పిక్స్ వైరల్..!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా వచ్చిన చిరుత సినిమాలో చరణ్ కు జోడిగా నేహా శర్మ నటించింది. ఈ సినిమాలో తన గ్లామర్ షో తో ఆకట్టుకున్న కాని సినిమాలో ఫోకస్ మొత్తం రామ్ చరణ్ మీదే ఉండడంతో జనాలు నేహాను పెద్దగా పట్టించుకోలేదు. తర్వాత ఒకటో రెండో తెలుగు సినిమాలలో నటించిన ఈ ముద్దుగుమ్మ అనుకున్నంత క్రేజ్ రాలేదు. తర్వాత బాలీవుడ్ లోకి వెళ్లి అక్కడ సినిమాలు చేసిన అక్కడ ఈ భామ […]









