సమంత- విజయ్ రొమాన్స్ కేక.. అదరగొట్టిన “ఖుషి” ప్రోమో.. (వీడియో)

లైగ‌ర్ లాంటి భారీ ఫ్లాప్ త‌ర్వాత విజ‌య్ దేవ‌ర‌కోండ నుంచి వ‌స్తున్న తాజా మూవీ ఖుషి శివ నిర్వ‌ణ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో విజ‌య్‌కు జంట‌గా సమంత న‌టిస్తుంది. స‌మంత కూడా ప్ర‌స్తుతం వ‌రుస ఫ్లాప్‌ల‌తో స‌త‌మ‌తం అవుతుంది. అలాంటి ఈ ఇద్దరికి మళ్ళీ ఈ సినిమాతో హిట్ అందుకుంటారో లేదో చూడాలి. ‘నిన్ను కోరి’, ‘మజిలీ’ వంటి ప్రేమ కథల్ని తెరకెక్కించిన శివ నిర్వాణ ఈసారి ‘ఖుషి’ పేరుతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. వాస్తవానికి […]

విజయ్ దేవరకొండ పని అయిపోయిందా.. ఖుషి సినిమా పరిస్థితి ఏమిటి..!

లైగర్ లాంటి భారీ డిజాస్టర్ తర్వాత విజయ్ దేవరకొండ నటిస్తున్న సినిమా ఖుషి.. నిన్ను కోరి, మజిలీ సినిమాలతో సూపర్ హిట్ అందుకున్న శివ నిర్మాణ దర్శకత్వం వహిస్తున్నఈ సినిమా షూటింగ్ చాలాకాలం నుండి జరుగుతున్నప్పటికీ అయితే గత కొద్ది రోజుల నుండి ఈ సినిమా షూటింగ్ మధ్యలో ఆగిపోయింది. దానికి ప్రధాన కారణం ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న సమంత అనారోగ్యానికి గురవడం.. ప్రస్తుతం ఈమె మయోసైటిస్ అనే వ్యాధికి చికిత్స నిమిత్తం సౌత్ కొరియా […]

యంగ్ బ్యూటీపై మోజు పడ్డ విజయ్ దేవరకొండ…అదిరిపోయే ఆఫర్ తో మైండ్ బ్లాకింగ్ డెసిషన్..!

విజయ్ దేవరకొండ లైగర్ సినిమా తర్వాత సమంతతో జంటగా నటిస్తున్న సినిమా ఖుషి. ఈ సినిమాను శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న ఈ చిత్ర షూటింగ్ ఇప్పటికే రెండు షెడ్యూల్ పూర్తి చేసుకుని.. సమంత అనారోగ్యం కారణంగా షూటింగ్ వాయిదా పడింది. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి అదిరిపోయే అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది. ఈ సినిమాలో సమంతా తో పాటు విజయ్ కు జంటగా ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి నటించబోతుందని తెలుస్తుంది. ఆమె క్యారెక్టర్ […]

వారెవ్వ..ఆ విషయంలో విజయ్ దేవరకొండ సంచలన నిర్ణయం.. కాలర్ ఎగరేయండ్రా రౌడీ ఫ్యాన్స్..!!

రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఏం చేసిన సెన్సేషనల్ గానే ఉంటుంది . టాలీవుడ్ లో రౌడీ హీరోగా గుర్తింపు సంపాదించుకున్న విజయ్ దేవరకొండ పెళ్లి చూపులు సినిమాతో క్లాసిక్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు . నిజానికి పెళ్లిచూపులు సినిమా కన్నా ముందు విజయ్ దేవరకొండ సినిమాల్లో నటించాడు. కానీ ఏ సినిమా కూడా ఆయనకి గుర్తింపు తీసుకురాలేకపోయింది. పెళ్లిచూపులు సినిమాలతో ఒక్కసారిగా ఫాం లోకి వచ్చిన విజయ్ దేవరకొండ ..ఆ తర్వాత అర్జున్ […]

రౌడీ హీరో విజయ్ దేవరకొండ కి అదిరిపోయే ఆఫర్… సూపర్ స్టార్ కొడుకుగా విజయ్..!!

పెళ్లిచూపులు సినిమాతో హీరోగా టాలీవుడ్‌కు పరిచయమైన విజయ్ దేవరకొండ.. తర్వాత అర్జున్ రెడ్డి సినిమాతో రౌడీ హీరోగా టాలీవుడ్ లోనే స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత గీత గోవిందం సినిమాతో మరో లెవల్ కి వెళ్ళాడు విజయ్.. ఇక ఆ సినిమా తర్వాత నుంచి విజయ్ దేవరకొండ నటించిన సినిమాలు హిట్ అవ్వలేకపోయాయి.. పాన్ ఇండియా లెవెల్ లో ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ తో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ […]

బాలీవుడ్ నుండి 2 బడా ఆఫర్లు కొట్టేసిన రౌడీ హీరో.. డైరెక్టర్స్ ఎవరో తెలిస్తే షాక్..!

టాలీవుడ్ యువ సెన్సేషనల్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం సమంతతో కలిసి శివ నిర్వాణ డైరెక్షన్లో ఖుషి సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది క్రిస్మస్ కానుకగా ప్రేక్షకులు ముందుకు ఈ సినిమాను తీసుకు వచ్చే విధంగా ఈ సినిమా యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఇటీవల విజయ్ దేవరకొండ హీరో గా బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్గా పూరి జగన్నాథ్ డైరెక్షన్లో వచ్చిన లైగ‌ర్ సినిమా భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు […]

రామ్ చరణ్ ని ఫాలో అవుతున్న విజయ్ దేవరకొండ.. హిట్ కొడతాడో లేదో..!

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లైగర్ సినిమా తన కెరియర్ లోనే ఎవరూ ఊహించని భారీ డిజాస్టర్ సినిమాగా మిగిలిపోయింది. ఆ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో విడుదలకు ముందు భారీ బజ్ ని విజ‌య్‌ నమోదు చేసుకోగలిగాడు..ఆ సినిమా ప్లాప్ తర్వాత తన తర్వాతి సినిమాల పట్ల మరింత జాగ్రత్త తీసుకుంటున్నాడు విజయ్ దేవరకొండ. ప్రస్తుతం ఖుషి సినిమాలో నటిస్తున్నాడు.. అయితే ఇప్పుడు విజయ్ మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టును ఓకే […]

ఒక్క లిప్ కిస్ కి కోటీ..ఈ హీరోయిన్ టూ కాస్ట్లీ గురూ..?

ఈ మధ్య కాలంలో సినిమాలో బోల్డ్ సీన్స్ ఎక్కువైపోయాయి. ఒకప్పటి రోజుల్లో అమ్మాయి మీద చెయ్యి వేసి..సీన్లు షూట్ చేయాలంటేనే భయపడిపోయేవారు. జనాలు ఆదరించరు ఏమో అని..వాళ్లు బూతులు తిడతారు అని కొందరు..సమాజానికి అలాంటి సీన్స్ చూయించి పాడు చేయకూడదు అని మరికొందరు డైరెక్టర్స్ లిమిట్స్ లో హద్దులు దాటకుండా..వాళ్ళ పేరు చెడిపోకుండా సినిమాలు తెరకెక్కించేవారు. కానీ, ఇప్పుడు అలా కాదు చెయ్యి ఏంటి..ఏవేవో వేస్తున్నారు.. చూడ కూడనివి చూయిస్తున్నారు . అంత కలియుగ మాయ అని […]

ఫ్యాన్స్ కు నిరాశే ..విజయ్ దేవరకొండ బ్యాక్ స్టెప్.. భయపడ్డడా..?

టాలీవుడ్ రౌడి హీరో విజయ్ దేవరకొండ..ఇండస్ట్రీకి ఎంటర్ అయిన అతి తక్కువ టైంలోనే భీబత్సమైన క్రేజ్..ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. పెళ్లి చూపులు సినిమా లో సైలెంట్ బాయ్ అనిపించినా..ఆ తరువాత అర్జున్ రెడ్డి సినిమా తో ఇండస్ట్రీ లెక్కలనే మార్చేశాడు. ఒక్క సినిమా తో తన తలరాతను మార్చేసుకున్న ఈ యంగ్ అండ్ డైనమిక్ హీరో అంటే అభిమానులకు పిచ్చి..ఆయన స్టైల్ అంటే పిచ్చెక్కిపోద్ది యువతకి. అర్జున్ రెడ్డి సినిమా తరువాత ఆయన బోలెడు సినిమాల్లో నటించినా […]