విజయ్ సేతుపతి పై దాడి.. అసలు ఏమైంది అంటే..!!

విజయ్ సేతుపతి అనగానే ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులకు ఉప్పెన విలన్ గుర్తొస్తాడు. ఈ సినిమాలో విలన్ గా నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని సొంతం చేసుకున్నారు విజయ్ సేతుపతి.. ఇక తమిళ సినీ ఇండస్ట్రీలో సెన్సేషనల్ హీరోగా గుర్తింపు పొందిన ఈయన తమిళ ప్రేక్షకులకు , తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితుడు.. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న నటుడిగా కూడా గుర్తింపు పొందారు. ఇకపోతే తాజాగా విజయ్ సేతుపతి పై ఒక […]

విజయ్ సేతుపతి పొలిటికల్ దర్బార్ ట్రైలర్.. చూస్తే అదుర్స్..?

అటు తమిళ ఇండస్ట్రీలో, ఇటు తెలుగులో కూడా విజయ్ సేతుపతి తన నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు. విజయ్ సేతుపతి నటించిన తుగ్లక్ దర్బార్ అనే సినిమాని నిజానికి మే నెల 2020 సంవత్సరం లోని ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది కానీ కరోనా కారణంగా సినిమా షూటింగ్ లు ఆగిపోవడం థియేటర్లు మూత పడడం జరిగింది. కాబట్టి ఈ సినిమా విడుదలను వాయిదా వేశారు. ఇక అందుకే ఈ సినిమా నిర్మాతలు ఈ సినిమాను ఓటీటీ […]

రాక్షసుడు 2 లో స్టార్ హీరోలెందరో తెలుసా.. ?

తమిళంలో విడుదలైన”రాక్షసన్” సినిమాను తెలుగులో రాక్షసుడు పేరుతో విడుదల చేసి, సూపర్ హిట్ కొట్టాడు బెల్లంకొండ శ్రీనివాస్. ఇక డైరెక్టర్ పరమేశ్వర్ తో తను సొంతంగా రాసిన కథతో రాక్షసుడు -2 సినిమా ను చేయబోతున్నారు. ఇక అంతే కాకుండా ఈయన రవితేజ తో కలిసి “ఖిలాడి”సినిమా కూడా తీస్తున్నాడు. అయితే ఇక ఈ సినిమాలో ఇద్దరు స్టార్ హీరోలు నటిస్తున్నారని వార్త వినిపిస్తోంది. ఆ హీరో ఎవరో చూద్దాం. ఇక ఈ చిత్ర నిర్మాత కోనేరు […]