హీరోయిన్ల‌తో ఆ ప‌ని చేస్తే త‌ప్పేంటి.. ఆనంద్ దేవ‌ర‌కొండ బోల్డ్ కామెంట్స్ వైర‌ల్‌!

టాలీవుడ్ రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ త‌మ్ముడు ఆనంద్ దేవ‌ర‌కొండ గ‌త కొద్ది రోజుల నుంచి `బేబీ` ప్ర‌మోష‌న్స్ లో ఫుల్ బిజీగా గ‌డుపుతున్న సంగ‌తి తెలిసిందే. సాయి రాజేష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో యూట్యూబ్ స్టార్ వైష్ణ‌వి చైత‌న్య హీరోయిన్ గా న‌టిస్తే.. విరాజ్ అశ్విన్ కీల‌క పాత్ర‌ను పోషించాడు. ట్రైయాంగిల్ ల‌వ్ స్టోరీగా రూపుదిద్దుకున్న ఈ చిత్రం జూలై 14న ప్రేక్ష‌కుల ముందు రాబోతోంది. ఇప్ప‌టికే ఈ సినిమాపై మంచి అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. […]