వార్నీ.. విగ్నేష్ శివన్ ని నయనతార అన్ ఫాలో చేసింది అందుకే నా.. ఫైనల్లీ బయటపడ్డ నిజం..!

రీసెంట్గా సోషల్ మీడియాలో హీరోయిన్ నయనతార డైరెక్టర్ విగ్నేష్ శివన్ కి సంబంధించిన ఒక వార్త ఎంత వైరల్ అయిందో మనం చూసాం . మరీ ముఖ్యంగా కోలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే జనాలు షాక్ అయిపోయారు. నయనతార విగ్నేశ్ శివన్ విడాకులు తీసుకోబోతున్నారా ..? నిజంగానే ఇది నిజమా..? అంటూ షాక్ అయిపోయారు . దానికి కారణం నయనతార తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ నుంచి విగ్నేష్ శివన్ ని అన్ ఫాలో చేయడమే . ఈ మధ్యకాలంలో […]

కొత్త వ్యాపారంలోకి న‌య‌న‌తార.. లేడీ సూప‌ర్ అస్స‌లు త‌గ్గ‌ట్లేదుగా!

లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార గ‌త ఏడాది కోలీవుడ్ ద‌ర్శ‌క‌నిర్మాత విఘ్నేష్ శివ‌న్ ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి అయిన నాలుగు నెల‌ల‌కే ఈ దంప‌తులు స‌రోగ‌సి ద్వారా ఇద్ద‌రు క‌వ‌ల మ‌గ పిల్ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చారు. త‌ల్లి అయినా స‌రే న‌య‌న‌తార కెరీర్ ప‌రంగా దూసుకుపోతోంది. ప్ర‌స్తుతం బాలీవుడ్ లో ఈ బ్యూటీ షారుఖ్ ఖాన్ సరసన `జవాన్` చిత్రంలో నటిస్తోంది. ఇదే న‌య‌న్ తొలి హిందీ సినిమా. ఈ చిత్రానికి న‌య‌న‌తార ఏకంగా […]

థియేటర్ ఓనర్స్‌కి నయనతార భర్త విజ్ఞప్తి.. ఎందుకంటే…

కోలీవుడ్ డైరెక్టర్ విగ్నేష్ శివన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. విగ్నేష్ శివన్ ఎన్నో హిట్ సినిమాలకు దర్శకత్వం వహించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకుని స్టార్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నాడు. ఇటీవలే స్టార్ హీరోయిన్ నయనతారని వివాహం చేసుకోవడంతో ఈయన పేరు ఇంకా ఎక్కువగా వినబడుతోంది. విగ్నేష్ శివన్ రౌడీ పిక్చర్ బ్యానర్‌పై సొంతగా సినిమాలు నిర్మిస్తూ ఇండస్ట్రీలో దూసుకెళ్లిపోతున్నారు. ఇటీవలే విగ్నేష్ శివన్ నిర్మించిన హార్రర్ మూవీ ‘కనెక్ట్’ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు […]

సమంత లవ్ స్టోరీకి విలన్ ఆ స్టార్ హీరోయినే.. ఇంతకు ఆమె ఎవరంటే..!

నాగచైతన్య నుంచి విడిపోయిన తర్వాత సమంత వరుసగా సినిమాలు ఒప్పుకుంటూ దూసుకెళ్తోంది. ప్రస్తుతం సమంత తెలుగు, తమిళ భాషలతో పాటు హిందీలో కూడా సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం సమంత తమిళ్ లో విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్న కాతువాకుల రెండు కాదల్ సినిమాలో సమంత హీరోయిన్ గా నటిస్తోంది.ఇందులో మరో హీరోయిన్ గా నయనతార నటిస్తోంది. ఈ సినిమాకు నయనతార లవర్ విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా వచ్చే […]