టాలీవుడ్ తో సహా కోలీవుడ్, బాలీవుడ్ రంగాలను దున్నేస్తున్న రష్మిక మందన్న రోజు తన 27వ పుట్టినరోజు జరుపుకుంటుంది. ఈ సందర్భంగా తన ఫ్యాన్స్‌తో ఒక స్పెషల్ వీడియో మెసేజ్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసింది. ఈ వీడియోలో, రష్మిక తన ఫ్యాన్స్‌ను ‘డార్లింగ్, లవ్స్’ అని చాలా క్యూట్‌గా, ముద్దుగా పిలుస్తూ వారి మనసులను పులకరింపజేసింది. తన అభిమానులను వారు ఎలా ఉన్నారని అడిగింది. ఈరోజు బ్యాడ్ డే అయినా బాధపడొద్దని కొండంత ఆత్మవిశ్వాసం నింపింది. […]
Tag: video message
తెలంగాణ ప్రజలకు విజయ దేరవకొండ కీలక సూచన!
అతి సూక్ష్మజీవి అయిన కరోనా వైరస్ మళ్లీ దేశ ప్రజలకు, ప్రభుత్వాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న సంగతి తెలిసిందే. మునుపటితో పోలిస్తే మరింత వేగంగా విజృంభిస్తున్న కరోనా ప్రతి రోజు దేశవ్యాప్తంగా వేల మందిని బలతీసుకుంటుంది. సరైన వైద్య సదుపాయాలు లేకే చాలా మంది ప్రాణాలు విడుస్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా కట్టడికి ప్రణాళికలు రచించారు. ఎవరికైనా కరోనా లక్షణాలు కనిపించిన వెంటనే కోవిడ్ మందుల కిట్‌ను వాడండని సూచించారు. […]


