టాలీవుడ్ లో అక్కినేని నాగార్జున గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికీ కూడా యువ హీరోలకు దీటుగా తన సినిమాలను విడుదల చేస్తు మంచి విజయాలను అందుకుంటున్నారు. గతంలో నాగార్జున ఎంతోమంది హీరోయిన్లతో నటించారు నాగార్జున, రమ్యకృష్ణ నటించిన సంకీర్తన అనే సినిమాతో డైరెక్టర్ గా మారిన గీతాకృష్ణ ఆ తర్వాత కూడా కొన్ని చిత్రాలకు దర్శకుడుగా వ్యవహరించారు. ఈ డైరెక్టర్ చివరిగా తమిళంలో నిమీ డంగల్ అనే సినిమాకి దర్శకత్వం వహించారు. తాజాగా ప్రముఖు యూట్యూబ్ […]
Tag: Venkatesh
చిరంజీవి-వెంకటేష్‌కే వణుకు పుట్టించిన ఉదయ్ కిరణ్ సినిమా ఏదో తెలుసా..!
టాలీవుడ్ లో రెండు దశాబ్దాల క్రితం యంగ్ హీరో ఉదయ్ కిరణ్ వరుస విజయలతో ఒక ఊపు ఊపేసాడు. వరుసగా చిత్రం, నువ్వు నేను, మనసంతా నువ్వే వంటి సినిమాలు సూపర్ హిట్ అవడంతో ఉదయ్ కిరణ్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. అప్పట్లో ఉదయ్ కిరణ్ కు యూత్ లో… అమ్మాయిల్లో పిచ్చ ఫాలోయింగ్ రావడంతో ఉదయ్ అమ్మాయిల కలల రాకుమారుడు అయిపోయాడు. ఉదయ్ కిరణ్ ని చూసి స్టార్ హీరోలు సైతం కంగారు పడ్డారు. ఎంత […]
స్టార్ ప్రొడ్యూసర్ సురేష్ బాబు ఇంట్లో తీవ్ర విషాదం.. ఏం జరిగిందంటే..!
టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దగ్గుబాటి సురేష్ బాబు ఇంట తీవ్ర విషాదం నెలకొంది. సురేష్ బాబు, వెంకటేష్ ల బాబాయ్, మూవీ మొగల్ దివంగత రామానాయుడు సోదరుడు దగ్గుబాటి మోహన్ బాబు మరణించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. మంగళవారం బాపట్ల జిల్లా కారంచేడులోని తన సొంత నివాసంలో తుది శ్వాస విడిచారు. ఈ విషయం తెలుసుకున్న దగ్గుబాటి కుటుంబం మరియు సురేష్ బాబు ఆయన కొడుకు అభిరామ్ తన బాబాయ్ ఇంటికి వెళ్లి మృతదేహానికి […]
సిమ్రాన్‌కి ఆ స్టార్ హీరో అంటే అంత పిచ్చా.. పెళ్లి కూడా చేసుకోవాలనుకుందా..?
రమ్యకృష్ణ, రంభ తర్వాత అలాంటి సూపర్ క్రేజ్ దక్కించుకున్న హీరోయిన్ సిమ్రాన్ 90వ దశకంలో తెలుగు చిత్ర పరిశ్రమని ఒక ఊపు ఊపిన హీరోయిన్స్ లో సిమ్రాన్ కూడా ఒకరు. ఈమె అప్పట్లోనే బికినీ వేసి ఎన్నో సంచలనాలు సృష్టించింది. అలాంటి ఈ అందాల భామ టాలీవుడ్ స్టార్ హీరోలైన చిరంజీవి నుంచి బాలకృష్ణ వరకు అందరితో నటించి ఒక్కసారిగా చిత్ర పరిశ్రమను తన వైపుకు తిప్పుకుంది. ఆ తర్వాత పరిశ్రమకు కొత్త హీరోయిన్లు వస్తున్న కొద్ది […]
సౌందర్య తర్వాత వెంకీని అంతలా ఇష్టపడిన హీరోయిన్ ఎవరు.. ఎందుకు…?
టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో సీనియర్ హీరోలలో విక్టరీ వెంకటేష్ అంటే అన్నీ వర్గాల ప్రేక్షకులలో ఎంతో క్రేజ్ ఉంది. ఎక్కువగా కోలీవుడ్‌తో పాటు ఇతర భాషలలో సూపర్ హిట్ అయిన సినిమాలను రీమేక్ చేస్తుండటం వల్ల వెంకీకి అటు తమిళం అలాగే మిగతా సౌత్ భాషలలో కూడా ఆయనకి అభిమానులు ఎక్కువే. వెంకీ నటించిన సినిమాలలో ఎక్కువగా సూపర్ హిట్స్ ఉంటున్న సంగతి అందరికీ తెలిసిందే. అందుకే, ఆయనతో సినిమాలు చేయడానికి దర్శకనిర్మాతలే కాదు క్రేజ్ కోసం […]
చిరు, నాగ్, వెంకీ భారీ మల్టీస్టారర్..ఆ కారణంతోనే ఆగిపోయిందా.. అసలు కథ ఇదే..!
ఇతర ఇండస్ట్రీతో పోలిస్తే టాలీవుడ్‌లో మల్టీస్టారర్స్ చాలా తక్కువగానే వచ్చాయి. ఇక మన పాత తరం సీనియర్ హీరోలైన ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ వంటి హీరోలు ఎన్నో మల్టీస్టారర్ సినిమాల్లో కలిసి నటించారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ అయితే ఏకంగా 10 సినిమాలకు పైగా కలిసి నటించారు. ఇక వారి తర్వాత తరం నటులుగా వచ్చిన చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున మాత్రం ఎప్పుడు కలిసి నటించలేదు. వారి అభిమానులు ఒప్పుకోరనే కారణంతో మరో హీరోతో కలిసి నటించడానికి […]
వెంకటేష్ భార్య ఎవరు ? ఆమె తన భర్త కోసం ఎలాంటి త్యాగం చేసిందో తెలుసా..!
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోల్లో విక్టరీ వెంకటేష్ కూడా ఒకరు. భారీ సినీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నటువంటి ఫ్యామిలీ నుంచి వచ్చినప్పటికీ కూడా తనదైన నటనతో ప్రేక్షకులను అలరించి స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పటికీ కూడా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో సక్సెస్ ఫుల్‌గా తన కెరీర్ లో దూసుకుపోతున్నాడు. అయితే వెంకటేష్ వృత్తిపరమైన విషయాలు తప్పితే.. ఆయన కుటుంబ జీవితానికి సంబంధించిన విషయాలు పెద్దగా ఎవరికీ తెలియవు. ఆయన భార్య, పిల్లల గురించి కూడా […]
వెంకటేష్ సూపర్ హిట్ సినిమాకు బాలయ్యకు సంబంధం ఏంటి..!
నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం టాలీవుడ్ లోనే ఏ హీరోకు అందని సూపర్ క్రేజ్‌తో దూసుకుపోతున్నాడు. బ్యాక్ టు బ్యాక్ విజయాలతో టాలీవుడ్ కుర్ర హీరోలకి గట్టి పోటీ ఇస్తున్నాడు. ఇటు సినిమాలతో పాటు బుల్లితెరపై అన్ స్టాపబుల్ షోతో ఎవరు ఊహించిన విధంగా బాలయ్య తన అభిమానులను అలరిస్తున్నాడు. ఇక ఈ సంక్రాంతికి వీర సింహారెడ్డి సినిమాతో మరో బంపర్ బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం క్రేజీ దర్శకుడు అనిల్ రావిపూడి […]
హీరోయిన్ లేకుండానే బాక్సాఫీస్‌ను షేక్ చేసిన స్టార్ హీరోలు వీళ్లే..!
ఏ సినిమా ఇండస్ట్రీ అయినా సినిమాకు కథ ఎంతో ముఖ్యమో… అందులో హీరో హీరోయిన్లు కూడా అంతే ముఖ్యం.. సినిమా కథ ఎంత బాగున్నా ఆ సినిమాకు సూట్ అయ్యే హీరో హీరోయిన్ లేకపోతే ఆ సినిమా ప్లాఫ్ అవడం ఖాయం. ఈ క్రమంలోనే కొంతమంది హీరోలు వారి పక్కన హీరోయిన్ లేకుండా సినిమాలు తీసి సూపర్ హిట్ కొట్టారు. అలా హీరోయిన్ లేకుండా సినిమాలు తీసిన హీరోలు ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం. చిరంజీవి: మెగాస్టార్ […]