ఆ టాలీవుడ్ స్టార్ హీరోకు చుక్కలు చూపించిన కత్రినా కైఫ్.. మరి ఇంత దారుణమా..!

బాలీవుడ్ సుందరి కత్రినా కైఫ్ 20 ఏళ్ల పాటు ఇండియ‌న్ సినిమాను ఊపేసింది. ముందుగా ఆమె బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చినా ఆ త‌ర్వాత తెలుగులో ఎంట్రీ ఇచ్చి ఇక్క‌డ కూడా సినిమాలు చేసింది. క‌త్రినా ముందుగా తెలుగులో విక్ట‌రీ వెంక‌టేష్ హీరోగా వ‌చ్చిన మ‌ల్లీశ్వ‌రి సినిమాలో న‌టించింది. ఆ త‌ర్వాత బాల‌య్య‌కు జోడీగా అల్ల‌రి పిడుగు సినిమాలోనూ న‌టించింది.

When Katrina Kaif misbehaved with air hostess; lashed out for waking her up  (Throwback)

20 ఏళ్ల పాటు కంటిన్యూగా సినిమాల్లో న‌టించిన క‌త్రినా గ‌త ఏడాది త‌న ప్రియుడు అయిన విక్కీ కౌశ‌ల్ ను పెళ్లి చేసుకున్న సంగ‌తి తెలిసిందే. కౌశ‌ల్ వ‌య‌స్సులో క‌త్రినా కంటే యేడాదికి పైగా చిన్నోడు కావ‌డం మ‌రో విశేషం. తెలుగులో విక్టరీ వెంకటేష్‌కు జంట‌గా మల్లీశ్వరి సినిమాలో హీరోయిన్‌గా చేసిన‌ప్పుడు ఆ సినిమా నిర్మాత‌ సురేష్ బాబు కత్రీనా కైఫ్‌కి అప్పట్లోనే కోటి రూపాయల రెమ్యునరేషన్ ఇచ్చారట.

Malliswari' completes 17 Years: Netizens go gaga over Venkatesh's cult  rom-com | Telugu Movie News - Times of India

అయినా కూడా ఆమె రెమ్యున‌రేష‌న్ మ‌రింత ఎక్కువ కావాల‌ని.. త‌న‌కు, త‌నతో పాటు వ‌చ్చే వాళ్ల‌కు కూడా అద‌న‌పు సౌక‌ర్యాలు కావాల‌ని కండీష‌న్ పెట్టింద‌ట‌. ఇవ్వ‌మ‌ని నిర్మాత‌లకు చెప్ప‌డంతో షూటింగ్ కు స‌రిగా రాకుండా.. వ‌చ్చినా హీరోతో స‌రిగా కోప‌రేట్ చేయ‌కుండా హీరో వెంక‌టేష్ కు షూటింగ్‌లోనే చుక్క‌లు చూపించేసింద‌ట‌.

Watch Malliswari on ott streaming online

క‌త్రినా తీరుతో వెంక‌టేష్ కూడా ఒకానొక ద‌శ‌లో విసిగిపోయాడ‌ట‌. అయితే చివ‌ర‌కు సినిమా ఎక్క‌డ ఆగిపోతుందో అని సురేష్ బాబు ఆమె అడిగిన‌వి అన్ని ఇచ్చి ఎలాగోలా ఆ సినిమాను పూర్తి చేయించార‌ట‌. ఈ విష‌యం అప్ప‌ట్లో టాలీవుడ్‌లో ఎంతో హాట్ టాపిక్‌గా మ‌రింది.

Share post:

Latest