ఆ విషయంలో టాలీవుడ్ నటులందరూ బాలయ్యకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే…

నటసింహం నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తన నటనతో ప్రేక్షకులను అల్లరించే బాలయ్య కు ఇండస్ట్రీ మొత్తం హ్యాస్టాప్ చెప్పాల్సిందే అని చాలా మంది అంటున్నారు. ఎందుకంటే ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న సీనియర్ హీరోల నుండి మొదలుపెట్టి యంగ్ హీరోల వరకు అందరూ రెమ్యూనరేషన్ విషయంలో ముక్కుపిండి వసూలు చేస్తుంటారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, మహేష్ బాబు, బాలయ్య లాంటి చాలామంది స్టార్ హీరోల సినిమాలు వంద […]

రాజమౌళి పై గుర్రుగా ఉన్న దగ్గుబాటి ఫ్యామిలీ..? అంత తప్పు ఏం చేసారో తెలుసా..?

సినిమా ఇండస్ట్రీలో దర్శకధీరుడు రాజమౌళికి ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా ఆర్ఆర్ఆర్ సినిమాకు గాను ఆస్కార్ అవార్డు అందుకున్న తర్వాత ఆయన పేరు మరింత స్థాయిలో పాపులారిటీ అవ్వడమే కాకుండా ఆయనకు సంబంధించిన విషయాలు గ్లోబల్ స్థాయిలో ట్రెండ్ అవుతున్నాయి . ఈ క్రమంలోనే రాజమౌళి చేసిన తప్పులు మరోసారి నెట్టింట ట్రెండ్ చేస్తున్నారు కొందరు ఆకతాయిలు . కాగా టాలీవుడ్ దర్శకధీరుడు అని పేరు సంపాదించుకున్న రాజమౌళి […]

ఐశ్వర్యరాయ్, వెంకటేష్ మధ్య ఇంత కథ నడిచిందా.. అదేంటో తెలిస్తే!

ప్రముఖ నటుడు విక్టరీ వెంకటేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. లెజెండరీ నిర్మాత డాక్టర్ డి. రామానాయుడు కొడుకుగా ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టి మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. అంత పెద్ద కుటుంబం నుంచి వచ్చినప్పటికీ ఎటువంటి గర్వం, పొగరు లేకుండా కో-ఆర్టిస్టుల దెగ్గర నుండి అసిస్టెంట్స్ వరకూ అందరికి మర్యాద ఇస్తాడు వెంకటేష్. అందుకే వెంకటేష్ అంటే అందరికీ చాలా ఇష్టం. అందరితో సరదాగా కలిసిపోయి,గౌరవంగా ఉండే వెంకీ లాంటి హీరోకి కూడా ఒక […]

“నీ భార్య కు విడాకులు ఇచ్చేసేయ్”.. వెంకటేష్ కి అలాంటి సలహా ఇచ్చింది ఎవరో తెలుసా..?

సినిమా ఇండస్ట్రీలో ఓ హీరోయిన్ హీరోల మధ్య ఎఫైర్ ఉందని వార్తలు రావడం చాలా కామన్ . సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి హిట్టు కొట్టని హీరోలు ఉన్నారు హీరోయిన్లు ఉన్నారు కానీ ..గాసిప్ రూమర్లు రాని హీరో హీరోయిన్లు చాలా తక్కువ మందే ఉన్నారు. అయితే సినిమా ఇండస్ట్రీలో ఎటువంటి రిమార్కులు లేకుండా హోంలీ పాత్రలు చేసుకునే హీరోయిన్ సౌందర్యకు ఫ్యామిలీ హీరోగా పేరు సంపాదించుకున్న హీరో వెంకటేష్ కు మధ్య వేరే ఏదో రిలేషన్షిప్ ఉందని […]

`బ్రో` మూవీలో ప‌వ‌న్‌-తేజ్ కంటే ముందు అనుకున్న హీరోలు ఎవ‌రో తెలుసా?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న మేన‌ల్లుడు కాంబోలో తెర‌కెక్కిన చిత్రం `బ్రో`. ద‌ర్శ‌క‌న‌టుడు సముద్రఖని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు. త‌మిళ సూప‌ర్ హిట్ `వినోదయ సీతం`కు రీమేక్ ఇది. తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా ప‌లు మార్పులు చేర్పులు చేసి బ్రో మూవీని రూపొందించారు. ఇందులో ప‌వ‌న్ క‌ళ్యాణ్ దేవుడి పాత్ర‌ను పోషిస్తున్నాడు. కేతిక శర్మ, ప్రియ ప్రకాష్ వారియర్, సముద్ర ఖని, రోహిణి, తనికెళ్ళ భరణి, […]

`శివ‌మ‌ణి` వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీని చీప్ రీజ‌న్ తో రిజెక్ట్ చేసిన టాలీవుడ్ స్టార్ హీరో ఎవ‌రో తెలుసా?

శివ‌మ‌ణి.. నాగార్జున కెరీర్ లో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచిన చిత్రాల్లో ఒక‌టి. డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ తెర‌కెక్కించిన ఈ చిత్రంలో అసిన్, రక్షిత హీరోయిన్లుగా న‌టించారు. వైష్ణో అకాడమీ బ్యాన‌ర్ పై ఈ మూవీ నిర్మితం అయింది. డి.వి.వి. దానయ్యతో పాటు పూరీ జగన్నాథ్ కూడా శివ‌మ‌ణి నిర్మాణంలో భాగం అయ్యారు. చిక్రి ఈ మూవీ స్వ‌రాలు అందించాడు. యాక్ష‌న్ అండ్ ల‌వ్ ఎంట‌ర్టైన‌ర్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం 2003లో ఎలాంటి […]

షూటింగ్ మ‌ధ్య‌లోనే ఆగిపోయిన కమల్ హాసన్ – వెంకటేష్ కాంబో మూవీ ఏదో తెలుసా?

లోక‌నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్‌, విక్ట‌రీ వెంక‌టేష్‌.. వీరిద్ద‌రిదీ క్రేజీ కాంబో అని చెప్పాలి. గ‌తంలో వీరిద్ద‌రి క‌లయిక‌లో `ఈనాడు` అనే సినిమా వ‌చ్చింది. చక్రి తోలేటి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రానికి క‌మ‌ల్ హాస‌న్ కూతురు శృతి హాస‌న్ మ్యూజిక్ అందించింది. 2009లో ఈ సినిమా విడుద‌లైన ఈ చిత్రం ఆశించిన స్థాయిలో విజ‌యం సాధించ‌లేదు. అయితే గ‌తంలో కమల్ హాసన్ – వెంకటేష్ కాంబోలో మ‌రో సినిమా రావాల్సి ఉంది. కానీ, షూటింగ్ మ‌ధ్య‌లోనే ఆగిపోయింది. […]

మరో మల్టీప్లెక్స్ కొనేందుకు ప్లాన్ చేస్తున్న వెంకటేష్, మహేష్.. ఎక్కడంటే..

ఇండస్ట్రీలో చాలా మంది స్టార్ హీరోలు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఇంకోవైపు యాడ్స్‌లో నటిస్తూ సొమ్ము వెనకేసుకుంటున్నారు. కొంతమంది హీరోలయితే సినిమా లో, యాడ్స్ లో ఎంత బిజీగా ఉన్నా కొత్త బిజినెస్‌లు మొదలు పెట్టడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా చాలా మంది హీరోలు మల్టిఫ్లెక్స్ బిజినెస్‌ల వైపు అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ బాబు AMB సినిమాస్ పేరుతో మల్టీప్లెక్స్ బిజినెస్‌ని ప్రారంభించాడు. రీసెంట్‌గా అల్లు అర్జున్ […]

హీరో వెంకటేష్ చెల్లెలు ఎన్ని కష్టాలు పడిందో తెలిస్తే కంటతడి పెట్టుకుంటారు..

విక్టరీ వెంకటేష్, భూమిక జంటగా నటించిన సినిమా వాసు. ఈ సినిమాలో వెంకటేష్ చెల్లెలు పాత్రలో నటించిన మాధవి అలియాస్ వర్ష గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తన నటనతో, అమాయకత్వంతో ప్రేక్షకులను కట్టిపడేసింది వర్ష. సినీ ఇండస్ట్రీలో చాలా సినిమాల్లోని హీరోలకు చెల్లెలిగా నటించింది. అలానే ‘నువ్వే కావాలి’ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించి ప్రేక్షకులను అలరించింది. అలా వెండితెరపైనే కాకుండా బుల్లితెరపై కూడా ఎంతోమంది అభిమానుల మనసు గెలుచుకున్న వర్ష తన […]