మన టాలీవుడ్ లో చాలామంది హీరోలు గొంతు సవరించుకొని తమ గాత్రంతో అభిమానులు అలరించారు. తమ సినిమాల్లోనే కాకుండా ఇతర హీరోల సినిమాల్లోనూ పాటలు పాడి విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్నారు. ఈ జాబితాలో విక్టరీ వెంకటేష్ కూడా ఒకరు. దాదాపు మూడు దశాబ్దాల నుంచి తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోగా సత్తా చాటుతున్న వెంకటేష్.. ఇప్పటికీ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ కెరీర్ ను పరుగులు పెట్టిస్తున్నారు. లవ్, కామెడీ, యాక్షన్, డ్రామా.. ఇలా […]
Tag: Venkatesh
రవితేజ బ్లాక్ బస్టర్ మూవీ `క్రాక్`ను కథ నచ్చలేదని రిజెక్ట్ చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా?
మాస్ మహారాజా రవితేజ కెరీర్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన చిత్రాల్లో క్రాక్ ఒకటి. 2017లో విడుదలైన `రాజా ది గ్రేట్` తర్వాత చాలా ఏళ్ళు హిట్ ముఖమే చూడని రవితేజ.. 2021 లో వచ్చిన క్రాక్ మూవీ తో భారీ హిట్ అందుకుని మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్రాడు. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పవర్ ఫుల్ పోలీస్ అధికారిగా రవితేజ అదరగొట్టేశాడు. శృతి హాసన్ హీరోయిన్ నటిస్తే.. సముద్రఖని, […]
సలార్ ఆగమనం.. ఆ ముగ్గురు హీరోలకు పెద్ద తలనొప్పే వచ్చి పడిందిగా!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేతిలో ఉన్న భారీ ప్రాజెక్ట్స్ లో `సలార్` ఒకటి. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మలయాళ అగ్ర హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్‌గా నటిస్తున్నాడు. శృతి హాసన్ హీరోయిన్ గా చేస్తోంది. రెండు భాగాలుగా ఈ సినిమా రాబోతోందని ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. అన్నీ అనుకున్నట్లు జరిగుంటే సలార్ పార్ట్ 1 నిన్న థియేటర్స్ లో అట్టహాసంగా విడుదల అయ్యుండేది. వీఎఫ్‌ఎక్స్ డిలే కారణంగా వాయిదా పడింది. తాజాగా […]
గోపీచంద్ బ్లాక్ బస్టర్ `శౌర్యం`కు 15 ఏళ్లు.. అప్పట్లో ఈ మూవీతో పోటీ పడి ఘోరంగా ఓడిపోయిన స్టార్ హీరో ఎవరో తెలుసా?
టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్ కెరీర్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన చిత్రాల్లో `శౌర్యం` ఒకటి. తాజాగా శౌర్యం విడుదలై 15 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా శౌర్యం గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకుందాం. అప్పటివరకు కెమెరామెన్ గా ఉన్న జె. శివకుమార్ ఈ మూవీతో డైరెక్టర్ గా మారాడు. భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై ఆనంద్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు. ఇందులో గోపీచంద్, అనుష్క శెట్టి జంటగా నటించారు. పూనమ్ […]
టాలీవుడ్ స్టార్ హీరోని నమ్మించి దారుణంగా మోసం చేసిన కత్రినా.. కట్ చేస్తే..
ప్రముఖ బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ అమ్మడు విక్టరీ వెంకటేష్ సరసన ‘మల్లీశ్వరి’ అనే సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఈ సినిమా తర్వాత కత్రినాకి తెలుగులో మంచి అవకాశాలే వచ్చాయి కానీ పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. ఇదిలా ఉండగా కత్రినా కైఫ్ ఒక తెలుగు హీరోని దారుణంగా మోసం చేసిందట. అసలు ఆ హీరో ఎవరు కత్రినా అతని ఎందుకు మోసం చేసింది అనే విషయాల […]
సైంధవ్ చిత్రంలో విలన్ గా ఆ స్టార్ హీరో..!!
టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేష్ తనదైన స్టైల్ లో పలు విభిన్నమైన చిత్రాలలో నటిస్తూ ప్రేక్షకులను బాగా అలరిస్తూ ఉన్నారు. సరికొత్త కథ అంశంతో కూడా ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా అవసరమైతే ఇతర భాషలలోని చిత్రాలను డబ్ చేసి మరి తెలుగులో విడుదల చేస్తూ మంచి విజయాలను అందుకున్నారు. ఈ మధ్యకాలంలో స్టార్ హీరోలు సైతం ఎక్కువగా యాక్షన్ ఎంటర్టైన్మెంట్ తో ప్రేక్షకులను అలరిస్తూ ఉన్నారు.. ఇటీవలే వెంకటేష్ నటిస్తున్న హై వోల్టేజ్ యాక్షన్ చిత్రం సైంధవ […]
ఒకటి రెండు కాదు ఏకంగా 6 భాషల్లో రీమేక్ అయిన వెంకీ-సౌందర్య సూపర్ హిట్ మూవీ ఏదో తెలుసా?
టాలీవుడ్ లో ఆన్ స్క్రీన్ సూపర్ హిట్ జోడీల్లో విక్టరీ వెంకటేష్, సౌందర్య జంట ఒకటి. అప్పట్లో వీరిద్దరి కలయికలో సినిమా వస్తోందంటే ప్రేక్షకులకు థియేటర్లకు పరుగులు తేసేశాడు. ఈ జోడీకి సపరేట్ ఫ్యాన్ బేస్ కూడా ఉంది. వెంకటేష్, సౌందర్య జంటగా అర డజన్ కు పైగా చిత్రాలు చేశారు. ఈ లిస్ట్ లో ఒకటి రెండు తప్పితే మిగిలిన సినిమాల్లో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. అలాగే వెండితరపై వెంకటేష్, సౌందర్య మధ్య కెమిస్ట్రీకి […]
ఆ విషయంలో టాలీవుడ్ నటులందరూ బాలయ్యకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే…
నటసింహం నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తన నటనతో ప్రేక్షకులను అల్లరించే బాలయ్య కు ఇండస్ట్రీ మొత్తం హ్యాస్టాప్ చెప్పాల్సిందే అని చాలా మంది అంటున్నారు. ఎందుకంటే ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న సీనియర్ హీరోల నుండి మొదలుపెట్టి యంగ్ హీరోల వరకు అందరూ రెమ్యూనరేషన్ విషయంలో ముక్కుపిండి వసూలు చేస్తుంటారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, మహేష్ బాబు, బాలయ్య లాంటి చాలామంది స్టార్ హీరోల సినిమాలు వంద […]
రాజమౌళి పై గుర్రుగా ఉన్న దగ్గుబాటి ఫ్యామిలీ..? అంత తప్పు ఏం చేసారో తెలుసా..?
సినిమా ఇండస్ట్రీలో దర్శకధీరుడు రాజమౌళికి ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా ఆర్ఆర్ఆర్ సినిమాకు గాను ఆస్కార్ అవార్డు అందుకున్న తర్వాత ఆయన పేరు మరింత స్థాయిలో పాపులారిటీ అవ్వడమే కాకుండా ఆయనకు సంబంధించిన విషయాలు గ్లోబల్ స్థాయిలో ట్రెండ్ అవుతున్నాయి . ఈ క్రమంలోనే రాజమౌళి చేసిన తప్పులు మరోసారి నెట్టింట ట్రెండ్ చేస్తున్నారు కొందరు ఆకతాయిలు . కాగా టాలీవుడ్ దర్శకధీరుడు అని పేరు సంపాదించుకున్న రాజమౌళి […]