ప్రస్తుతం టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలుగా ఇండస్ట్రీలో దూసుకుపోతున్న చిరంజీవి, నాగార్జున, బాలయ్య, వెంకటేష్ లలో చిరు, నాగార్జున వారసులు ఇప్పటికే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇక బాలయ్య, వెంకటేష్ వారసుల సినీ ఎంట్రీ మాత్రమే మిగిలింది. ఇప్పటికే బాలయ్య తనయుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ ఫిక్స్ అయిపోయిందని.. తన దగ్గర అయిదారు స్టోరీలు ఉన్నాయని.. కచ్చితంగా మోక్షజ్ఞ ఫస్ట్ మూవీతో హిట్ కొడతాడనేలా బాలయ్య ధీమా వ్యక్తం చేశారు. ఇక మిగిలింది వెంకటేష్ […]
Tag: venkatesh son arjun
వెంకటేష్ వారసుడు అర్జున్ కూడా హీరో అయిపోతున్నాడోచ్..!
సినీ ఇండస్ట్రీలో వారసులగా ఎప్పటికప్పుడు ఎంతోమంది అడుగుపెడుతూనే ఉంటారు. ఇక టాలీవుడ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఎంతోమంది సీనియర్ స్టార్ హీరోల వారసులు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. తమ టాలెంట్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. వారిలో కొందరు స్టార్ హీరోలుగా పాన్ ఇండియా లెవెల్లో సక్సెస్ కూడా అందుకుంటున్నారు. మరికొందరు.. సరైన సక్సెస్ కోసం కష్టపడుతున్నారు. కాగా ప్రస్తుతం టాలీవుడ్ మెయిన్ పిల్లర్లలో రాణిస్తున్న సీనియర్ హీరోలు చిరు, బాలయ్య, నాగార్జున, వెంకటేష్‌ల […]


