ప్రముఖ హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఇటీవల ఓ ఇంటిది అయిన సంగతి తెలిసిందే. నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ ను పెళ్లి చేసుకుని మెగా ఇంటికి కోడలిగా వచ్చింది. చాలా ఏళ్ల నుంచి లవ్ లో ఉన్న ఈ జంట ఫైనల్ గా మూడు ముళ్ల బంధంతో వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టారు. నవంబరు 1వ తేదీన ఇటలీలో వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. వివాహం అనంతరం వచ్చిన ఫస్ట్ దీపావళి పండుగను వరుణ్ తేజ్, […]
Tag: Varun Tej
కొత్త బాధ్యతలు చేపట్టిన మెగా డాటర్..!?
హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో తాజాగా న్యూలీ వెడ్ కపుల్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి అటెండ్ అయ్యారు. పెళ్లయ్యాక తొలిసారిగా పబ్లిక్ అప్పీరియన్స్ ఇవ్వడం ఇదే తొలిసారి. వరుణ్ సోదరి నిహారిక కొణిదెల సమర్పణలో యాదు వంశీ దర్శకత్వం వహించిన కొత్త సినిమా ప్రారంభోత్సవానికి వారు హాజరయ్యారు. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్‌ఎల్‌పి, శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్‌లపై పద్మజ కొణిదెల, జయలక్ష్మి అడపాక ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శుక్రవారం […]
పెళ్లై 10 రోజులు కూడా కాలేదు.. అప్పుడే లావణ్యకు బిగ్ షాకిచ్చిన వరుణ్ తేజ్!
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, ఉత్తరాఖండ్ బ్యూటీ లావణ్య త్రిపాఠి ఇటీవల మూడు ముళ్ల బంధంతో ఒకటైన సంగతి తెలిసిందే. చాలా ఏళ్ల నుంచి లవ్ చేసుకుంటున్న ఈ జంట.. నవంబర్ 1న ఇటలీలో వేదికలో ఏడడుగులు వేశారు. వీరి వివాహం అత్యంత వైభవంగా జరిగింది. అలాగే పెళ్లి అనంతరం నవంబర్ 5న హైదరాబాద్ లో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేశారు. టాలీవుడ్ ప్రముఖులందరూ ఈ వేడుకలో సందడి చేశారు. అయితే పెళ్లై 10 రోజులు కూడా […]
మెగా కోడలా మజాకా.. రిసెప్షన్ లో లావణ్య త్రిపాఠి కట్టుకున్న చీర ఖరీదెంతో తెలుసా?
ఉత్తరాఖండ్ బ్యూటీ లావణ్య త్రిపాఠి ఫైనల్ గా మెగా ఇంటికి కోడలైపోయింది. నాగబాబు తనయుడు, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ను పెళ్లాడింది. నవంబర్ 1న ఇటలీలో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల వివాహం వైభవంగా జరిగింది. మూడు రోజుల పాటు జరిగిన వీరి పెళ్లి వేడుకలో మెగా ఫ్యామిలీ మెంబర్స్ అంతా సందడి చేశారు. నవంబర్ 5న హైదరాబాద్ మాదాపూర్ లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్ లో వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి రిసెప్షన్ వేడుక జరిగింది. […]
వరుణ్ పెళ్లిలో గిరిజన బ్యూటీలా మెరిసిన సుస్మిత.. ఆమె డ్రెస్ ధర తెలిస్తే దిమ్మతిరుగుద్ది!
సుస్మిత కొణిదెల గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. మెగాస్టార్ చిరంజీవి పెద్ద కూతురు అయిన సుస్మిత.. మొదట తన తండ్రికి కాస్ట్యూమ్ డిజైనర్ గా ఇండస్ట్రీలో తన కెరీర్ స్టార్ట్ చేసింది. ఆ తర్వాత సొంతంగా ప్రొడెక్షన్ హౌస్ ను ప్రారంభించి నిర్మాతగా మారింది. ఇదిలా ఉంటే.. తాజాగా సుస్మిత ఓ ఖరీదైన డ్రెస్ తో వార్తల్లో నిలిచింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మెగా ఫ్యామిలీ మెంబర్స్ అంతా వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి పెళ్లి కోసం […]
వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి కంటే ముందు ఇటలీలో పెళ్లి చేసుకున్న సెలబ్రిటీలు వీళ్లే!
మరికొన్ని గంటల్లో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఒకటి కాబోతున్నారు. గత ఐదేళ్ల నుంచి ప్రేమించుకుంటున్న ఈ జంట.. ఏడడుగులు వేసేందుకు ఇటలీ వరకు వెళ్లారు. రెండు రోజుల నుంచి వీరి పెళ్లి వేడుకులు జరుగుతున్నాయి. ఫైనల్ గా ఇటలీలోని టుస్కానీ నగరంలో నేడు కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో వరుణ్ తేజ్ తన ప్రియసఖి లావణ్య మెడలో మూడు ముళ్లు వేయబోతున్నాడు. ఇంతవరకు మన టాలీవుడ్ హీరోలెవ్వరూ పరాయి దేశంలో పెళ్లి చేసుకుంది […]
మొదలైన వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి పెళ్లి సంబరాలు.. వైరల్ గా మారిన కాక్ టైల్ పార్టీ ఫోటోలు!
మరికొన్ని గంటల్లోనే మెగా ప్రిన్సెస్ వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి పెళ్లి పీటలు ఇవ్వబోతున్నారు. ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతున్నారు. నవంబర్ 1న హిందూ మత సంప్రదాయాల ప్రకారం వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి వివాహం జరగబోతోంది. పెళ్లికి మూడు రోజుల ముందే మెగా, అల్లు, కామినేని కుటుంబాలతో పాటు లావణ్య త్రిపాఠి ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇటలీ చేరుకున్నారు. వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి పెళ్లి సంబరాలు మొదలయ్యాయి. నిన్న రాత్రి గ్రాండ్ కాక్ టైల్ […]
వరుణ్ – లావణ్య ల పెళ్లి షెడ్యూల్ ఇదే..!
మెగా హీరో వరుణ్ తేజ్ , లావణ్య త్రిపాఠి ల పెళ్లి వేడుకలు ఇప్పటికే ఇటలీలో ఘనంగా ప్రారంభం అయ్యాయి. నవంబర్ ఒకటవ తేదీన ఈ జంట ఏడడుగులు వేయబోతున్నారు. ఇప్పటికే తమ్ముడి పెళ్లి కోసం అందరికంటే ముందుగా రామ్ చరణ్, ఉపాసన జంట ఇటలీ చేరుకొని పెళ్లి ఏర్పాట్లను దగ్గరుండి మరీ చూస్తున్నారు. వీరిద్దరి తర్వాతే వరుణ్ తేజ్ , లావణ్య త్రిపాఠి ఇటలీ చేరుకున్నట్లు తెలుస్తోంది. ఇక వీరి తర్వాత అల్లు అర్జున్ ఆయన […]
వైరల్ గా మారుతున్న వరుణ్ తేజ్- లావణ్య వివాహ పత్రిక..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో నాగబాబు కుమారుడిగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్- హీరోయిన్ లావణ్య త్రిపాఠి త్వరలోనే వివాహం చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. జూన్ 9వ తేదీన కుటుంబ సభ్యుల సమక్షంలో వీరు నిశ్చితార్థం చాలా ఘనంగా జరిగింది.. అయితే ఈ పెళ్లికి మెగా కుటుంబంలో హీరోలు సైతం లావణ్య త్రిపాఠి కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. తాజాగా గత కొద్దిరోజులుగా ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. అందుకు సంబంధించి ఫోటోలు కూడా వైరల్ […]









