మెగా హీరో వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి గత కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారని వార్తలు వినిపిస్తూనే ఉండేవి.. అయితే ఈ వార్తలను లావణ్య త్రిపాఠి మాత్రం ఎప్పుడు ఖండిస్తూ వస్తూ ఉండేది. కానీ ఈ నెలలో ఎక్కువగా వీరినిచ్చితార్థం గురించి పలు వార్తలు వినిపిస్తూ ఉండడంతో మరొకసారి వీరిద్దరి ప్రేమ గురించి పలు వార్తలు వైరల్ గా మారాయి. ఎట్టకేలకు నిన్నటి రోజున నాగబాబు ఇంట్లో లావణ్య త్రిపాఠి ,వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ చాలా అంగరంగ వైభవంగా […]
Tag: Varun Tej
బాబాయిని గుడ్డిగా ఫాలో అవుతున్న వరుణ్ తేజ్.. తేడా వస్తే అంతే సంగతులు!
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, ‘అందాల రాక్షసి’ లావణ్య త్రిపాఠిల నిశ్చితార్ధం హైదరాబాద్‌లోని నాగబాబు నివాసం లో జరిగింది. ఈ వేడుక మెగాస్టార్ చిరంజీవి, సురేఖ దంపతుల సమక్షంలో మెగా కుటుంబ సభ్యుల సమక్షంలో అట్టహసంగా పూర్తి అయింది. ఈ శుభకార్యానికి ఇరు కుటుంబాల సభ్యులు హాజరు అయ్యారు. ఇక వరుణ్ ఒక ఇంటి వాడు అవుతుండటంతో మెగా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నిశ్చితార్ధంతో ఒక్కటి అయిన జంటను చిరంజీవి ఆశీర్వదించారు. ఇక నిహారిక ట్విట్టర్ […]
విడాకులను కన్ఫార్మ్ చేసేసిన నిహారిక.. ఇంతకంటే ప్రూఫ్ ఇంకేం కావాలి?
నాగబాబు ముద్దుల కుమార్తె, నటి, నిర్మాత నిహారిక కొణిదెల తన విడాకులను దాదాపు కన్ఫర్మ్ చేసేసింది. 2020 లో చైతన్య జొన్నలగడ్డను నిహారిక వివాహం చేసుకుంది. నాగబాబు ఏరికోరి మరీ చైతన్యను అల్లుడుగా తెచ్చుకున్నాడు. రాజస్థాన్ లో వీరి వివాహం అత్యంత వైభవంగా జరిగింది. అయితే పెళ్లై మూడేళ్లు గడవక ముందే నిహారిక చైతన్య మధ్య మనస్పర్ధలు తలెత్తాయని.. విడాకులకు సిద్ధమయ్యారని గత కొద్ది రోజుల నుంచి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. చైతన్య నిహారికల తీరు […]
నిశ్చితార్థంలో లావణ్య త్రిపాఠి కట్టిన చీర అంత చీపా.. మెగా ఫ్యామిలీ పరువు పోగొట్టేసిందిగా!
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, ప్రముఖ హీరోయిన్ లావణ్య త్రిపాఠి జంటకు లాస్ట్ నైట్ నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. దాదాపు ఏడేళ్ల నుంచి రహస్యంగా ప్రేమించుకుంటున్న ఈ జంట.. త్వరలోనే వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టబోతున్నారు. హైదరాబాద్ లో గత ఇరు కుటుంబ సభ్యుల నడుమ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఎంగేజ్మెంట్ వేడక ఘనంగా జరిగింది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ఫోటోలు సైతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఏడాది నవంబర్ లేదా డిసెంబర్ […]
అల్లు అరవింద్ చెప్పినందుకే వరుణ్ ను లావణ్య బుట్టలో పడేసిందా.. షాకింగ్ వీడియో వైరల్!
నాగబాబు తనయుడు, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ త్వరలోనే బ్యాచిలర్ లైఫ్ కు ఎండ్ కార్డు వేయబోతున్న సంగతి తెలిసిందే. ప్రముఖ హీరోయిన్, సొట్ట బుగ్గల సుందరి లావణ్య త్రిపాఠితో వరుణ్ తేజ ఏడడుగులు వేయబోతున్నాడు. జూన్ 9న హైదరాబాద్ లో వీరి ఎంగేజ్మెంట్ వైభవంగా జరిగింది. ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ ఉంగరాలు మార్చుకున్నారు. ఇప్పటికే వీరి ఎంగేజ్మెంట్ ఫిక్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఇదే సమయంలో మరో […]
అమ్మ బాబోయ్.. వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి పెళ్లి చేసుకునేందుకు ఆ దేశం వెళ్తున్నారా?
టాలీవుడ్ లవ్ బర్డ్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాటి లాస్ట్ నైట్ ఉంగరాలు మార్చుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వీరి ఎంగేజ్మెంట్ ఫోటోలు నెట్టింట చెక్కర్లు కొడుతున్నాయి. `ఇట్స్ మై లావణ్య, ఫౌండ్ మై లవ్` అంటూ వరుణ్ తన ఎంగేజ్మెంట్ ఫోటోలను స్వయంగా సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు. హైదరాబాద్ లో జరిగిన వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి ఎంగేజ్మెంట్ కు మెగా, అల్లు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ పాల్గొన్నాడు. త్వరలోనే పెళ్లి వేడుక కూడా జరగబోతోంది. […]
ఎట్టకేలకు ఎంగేజ్మెంట్ ఫోటోలను షేర్ చేసిన లావణ్య- వరుణ్..!!
మెగా హీరో వరుణ్ తేజ్ ,లావణ్య త్రిపాఠి గత కొన్నిల్లుగా ప్రేమించుకుంటున్నారని వార్తలు వినిపించాయి. గడిచిన కొద్ది రోజుల క్రితం నుంచి వీరికి నిశ్చితార్థం జరగబోతోంది అంటూ పలు రకాల వార్తలు వినిపించాయి.అయితే ఎట్టకేలకు ఆ వార్తలు నిజము చేస్తూ నిన్నటి రోజున నాగబాబు ఇంట్లో ఘనంగా నిశ్చితార్థ కార్యక్రమం జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ వేడుకకు వరుణ్, లావణ్య కుటుంబ సభ్యులతోపాటు అల్లు అర్జున్ , చిరంజీవి పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులు పలువురు సన్నిహితుల సమక్షంలో […]
ఈ రోజే వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి ఎంగేజ్మెంట్.. అతిథుల లిస్ట్ ఇదే!
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్న సంగతి తెలిసిందే. మిస్టర్, అంతరిక్షం చిత్రాల్లో వీరిద్దరూ జంటగా నటించారు. ఈ సినిమాల ఫలితం ఎలా ఉన్నా.. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి మధ్య ఏర్పడ్డ స్నేహం ప్రేమగా మారింది. ఇప్పుడు వీరిద్దరూ పెళ్ళికి రెడీ అయ్యారు. ఈరోజే హైదరాబాద్ లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఎంగేజ్మెంట్ అంగరంగ వైభవంగా జరగబోతోంది. దీనిపై మెగా ఫ్యామిలీ అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. అయితే […]
ఇట్స్ అఫీషియల్.. రేపే వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి ఎంగేజ్మెంట్!!
మెగా ఇంట్లో త్వరలోనే పెళ్లి బజాలు మోగబోతున్నాయి. నాగబాబు తనయుడు, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన ప్రియ సఖి లావణ్య త్రిపాఠితో ఏడడుగులు వేయబోతున్నారు. గత కొన్నేళ్ల నుంచి వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ప్రేమలో ఉన్నారని.. పెళ్లికి కూడా రెడీ అయ్యారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఈ వార్తలే నిజం కాబోతున్నాయి. జూన్ 9వ తేదీ అనగా రేను వరుణ్ తేజ్, లావణ్య ఎంగేజ్మెంట్ జరగబోతోందని గత వారం రోజుల నుంచి […]









