Tag Archives: varangal

బిగ్ బ్రేకింగ్: సైదాబాద్ నిందితుడు ఆత్మహత్య.

హైదరాబాద్ నగరంలోని సైదాబాద్ సింగరేణి కాలనీ లో ఆరేళ్ల చిన్నారిపై జరిగిన అత్యాచార ఘటన ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల మనసులను కలచివేస్తోంది. అయితే ఈ ఘటన జరిగి ఇప్పటికే ఆరు రోజులు అవుతున్నా కూడా నిందితుడు రాజు ఆచూకీ దొరకడం లేదు. ఈ విషయం పట్ల సినీ సెలబ్రిటీలు కూడా ఆ చిన్నారి తల్లిదండ్రులకు మద్దతుగా నిలిచారు. ఈ నిందితుడు రాజు కోసం పోలీసులు పది బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. అంతేకాకుండా

Read more