హీరో సూర్య పై దాడి చేస్తే రూ.లక్ష రివార్డ్ ప్రకటించిన పార్టీ..!!

ఈ మధ్య కోలీవుడ్ స్టార్ హీరోలకు బెదిరింపులు ఎక్కువయ్యాయని చెప్పాలి.. పైగా ఆ బెదిరింపులు ఎలా ఉన్నాయి అంటే, వారిని ఎవరైనా కొడితే కొట్టిన వాళ్లకు రివార్డులు కూడా ప్రకటిస్తున్నారు కొంతమంది.. తాజాగా జై భీమ్ సినిమాతో యదార్థగాథ తెరకెక్కించి మంచి సక్సెస్ఫుల్ విజయాన్ని అందుకున్న హీరో సూర్యకు కూడా ఇలాంటి బెదిరింపులు ఎక్కువయ్యాయి.. అంతే కాదు సూర్య ని కొట్టిన వాళ్లకు ఏకంగా లక్ష రూపాయల రివార్డు కూడా ఇస్తామని ఒక పార్టీ నేతలు ప్రకటించడం […]