వాణిజయరాం కు ఏ ప్రాబ్లమ్ లేదు..కానీ పిల్లలు పుట్టకపోవడానికి కారణం అదే..!?

సంగీత ప్రపంచంలోనే ఇది బ్లాక్ డే అని చెప్పాలి. ప్రముఖ స్టార్ సింగర్ గా పేరు సంపాదించుకున్న గాయని వాణి జయరాం కొద్ది గంటల క్రితమే మరణించారు . కాగా దాదాపు 14 భాషల్లో పదివేలకు పైగా పాటలు పాడి తన గాత్రంతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న వాణీజయరాం.. అనుమానస్పద స్థితిలో మరణించడం సినిమా ఇండస్ట్రీకి షాకింగ్ గా అనిపిస్తుంది . దీంతో వాణిజయరాం అభిమానులు ఆమె మరణం పై రకరకాల అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు . […]