బాలయ్య సినిమాలో దుల్కర్ సల్మాన్…?

వరుస సినిమాలు చేస్తూ, యంగ్ హీరోలకు ధీటుగా వరుస విజయాలతో దూసుకుపోతున్నారు మన నట సింహం నందమూరి బాలకృష్ణ. “అఖండ” చిత్రంతో టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసారు. తరువాత వచ్చిన “వీర సింహ రెడ్డి” చిత్రం కూడా హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇప్పుడు తాజాగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో “భగవంత్ కేసరి” చిత్రంతో మరో ఘనవిజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు బాలయ్య. ఇప్పుడు వరుసగా తదుపరి ప్రాజెక్టులను లైన్ అప్ చేసారు. […]

బిగ్ బాస్ హౌస్ లో ‘బేబీ’ సినిమా షురూ… విషయమిదే?

బిగ్ బాస్ షో గురించి జనాలకి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అదేవిధంగా బేబీ సినిమా గురించి కూడా ఇక్కడ ప్రస్తావన అనవసరం. ఎందుకంటే ఒకటి సినిమా పరంగా సూపర్ హిట్ అయితే మరొకటి పాపులర్ టి‌వి షో. రాజేష్ దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ హీరోగా వైష్ణవి చైతన్య హీరోయిన్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన బేబీ సినిమా ఎలాంటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ట్రయాంగిల్ లవ్ స్టోరీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా […]

ఆ నలుగురు హీరోలకు షాక్.. రెడ్ కార్డ్ జారీ

కోలీవుడ్ హీరోలకు షాక్ తగిలింది. నలుగురు హీరోలపై రెడ్ కార్డ్ జారీ చేయడం కలకలం రేపుతోంది. చెన్నైలోని తమిళ్ ప్రొడ్యూర్స్ కౌన్సిల్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఏకంగా కోలీవుడ్‌కు చెందిన టాప్ హీరోలైన ధనుల్, శింబు, విశాల్, అథర్వలకు రెడ్ కార్డులు జారీ చేయడం ప్రకంపనలు సృష్టిస్తోంది. చెన్నైలో సినీ నిర్మాతల మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం తమిళ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. వీరిపై పలువురు ఫిర్యాదులు […]

Iifa 2023: ఉత్తమ నటిగా అలియా భట్.. ఉత్తమ హీరోగా హృతిక్!

దేశ సినిమా ప్రేమికులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఐఫా 2023 అవార్డుల ప్రధానోత్సవం దుబాయ్‌ వేదికగా శనివారం రాత్రి ఎంతో కన్నుల పండుగగా జరిగింది. ఈ కార్యక్రమానికి బాలీవుడ్‌ నటులు విక్కీ కౌశల్‌, అభిషేక్‌ బచ్చన్‌ వ్యాఖ్యాతలుగా వ్యవహరించడం గమనార్హం. ఈ వేదికని రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌, కృతి సనన్‌ తదితర అందాల భామలు తమ డ్యాన్స్‌లతో ఉర్రుతలూగించారు. అసలు విషయంలోకి వెళితే, ఐఫా 2023కి గాను ఉత్తమ నటుడి అవార్డును హృతిక్‌ రోషన్ […]

అమెరికాలో అదరగొట్టిన ‘ఆదిపురుష్’ టికెట్ సేల్స్… రేటు ఎంతంటే?

సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ఇపుడు ఎక్కడ విన్నా ‘ఆదిపురుష్’ పేరే వినబడుతోంది. శ్రీ రామ చంద్రునిగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన సినిమా ‘ఆదిపురుష్’ జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందనే విషయం తెలిసిందే. దాంతో ఇండియాలో ఈ సినిమా బుకింగ్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయా? టికెట్స్ బుక్ చేసుకుందామా? అని ప్రభాస్ ఫ్యాన్స్ వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు. అయితే… అమెరికాలో ఆల్రెడీ టికెట్ బుకింగ్స్ ఓపెన్ అయినట్టు విశ్వసనీయ […]

సొంత బేనర్లో అల్లు అర్జున్ – త్రివిక్రమ్ కాంబో.. ‘పుష్ప 2’ తర్వాత షురూ!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, లెక్కల మాస్టారు సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప 2’ తెరకెక్కుతున్న సంగతి అందరికీ తెలిసినదే. ఈ సినిమా తరువాత ప్రాజెక్ట్ గురించి అభిమానుల మధ్యలో ఎన్నో సందేహాలు ఉండగా దానికి ఓ క్లారిటీ వచ్చేసింది. అవును, ఈ సినిమా తరువాత ముచ్చటగా మూడోసారి మాటల మాంత్రికుడు, గురూజీ త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా షురూ కానుంది. అవును, బన్నీ మరియు గురూజీ కలిసి పాన్ ఇండియా సినిమాకి భారీ ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ […]

బాలనటుడిగానూ సత్తా చాటిన వెంకటేష్.. ఆ సినిమాలివే

టాలీవుడ్‌లో హీరో విక్టరీ వెంకటేష్‌ అంటే వెంటనే కుటుంబ కథా చిత్రాలు గుర్తు వస్తాయి. అయితే వెంకటేష్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా కూడా నటించాడనే విషయం చాలా మందికి తెలియదు. ఆయన తండ్రి, ప్రముఖ నిర్మాత రామానాయుడు ఎన్నో హిట్ చిత్రాలు నిర్మించారు. అందులో ప్రేమ్ నగర్ కూడా ఒకటి. అందులో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేయాలని వెంకటేష్ ను రామానాయుడు అడిగారు. అయితే తాను చేయనని వెంకటేష్ తేల్చి చెప్పేశారు. అయితే తాను రూ.1000 ఇస్తానని రామానాయుడు […]

స్టార్ హీరోపై మనీషా కొయిరాలా సంచలన వ్యాఖ్యలు

90వ దశకంలో అత్యంత అందమైన హీరోయిన్స్‌లలో మనీషా కొయిరాలా కూడా ఉన్నారు. తన నట జీవితంలో, ఆమె ఎన్నో సూపర్‌హిట్ సినిమాలలో పని చేసింది. హిందీతో పాటు తమిళం, తెలుగు భాషల్లో కూడా సినిమాలు చేసింది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో, ఒక సినిమా కారణంగా తన సౌత్ ఇండస్ట్రీ కెరీర్ పూర్తిగా ఎలా ముగిసిందో వెల్లడించింది. రజనీకాంత్ తో నటించిన బాబా సినిమా వల్ల తన కెరీర్ డౌన్ ఫాల్ అయిందని సంచలన వ్యాఖ్యలు చేసింది. మనీషా […]

భాష రీమేక్ రాబోతోందా? రజనీ అభిమానులు ఎందుకని డీలా పడుతున్నారు మరి?

రజనీ… ఒక పేరు కాదు, ఒక బ్రాండ్. అతని పేరు తెలియని వారు యావత్ భారత దేశంలోనే ఎవరూ వుండరు. అంతలా రజనీ తనడైన స్టైల్ తో, నటనతో అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఇక అతని జీవితంలో భాష అనే సినిమా ఓ కలికితురాయి. ఆ సినిమా తరువాత రజనీ పేరు దిగంతాలకు చేరింది. ఆ సినిమా కేవలం తమిళంలోనే కాకుండా చాలా భాషల్లో డబ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. ఇకపోతే ఈ […]