డైరెక్టర్ సముద్రఖని, పవన్ కళ్యాణ్, సాయి ధరంతేజ్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం బ్రో.. ఈ చిత్రం రేపటి రోజున చాలా గ్రాండ్ గా విడుదల కాబోతోంది. ఈ సినిమా తమిళంలో సూపర్ హిట్ గా అయిన వినోదయ సీతం అనే చిత్రాన్ని రీమిక్స్ చేయడం జరిగింది. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ దేవుడు పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. డైరెక్టర్ త్రివిక్రమ్ కూడా ఈ సినిమాకి స్క్రీన్ ప్లే అందించారు. విడుదల సమయం దగ్గర పడుతూ ఉండనే పద్యంలో […]
Tag: trivikram
పవన్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన సముద్రఖని..
ప్రముఖ నటుడు కమ్ దర్శకుడు సముద్రఖని దర్శకత్వం వహించిన ‘బ్రో ‘ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రిలీజ్ టైం దగ్గర పడేకొద్దీ చిత్రబృందం ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు . అయితే పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన ఈ సినిమా పై అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. బ్రో సినిమా ప్రమోషన్స్ లో పవన్ కళ్యాణ్ పాల్గొనకపోయినప్పటికీ ఆ చిత్ర బృందం మాత్రం బాగానే కష్టపడుతున్నారు. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగా […]
పవన్‌తో స్నేహం చేయడం వల్ల త్రివిక్రమ్ ఎన్ని కోట్ల లాభం పొందాడో తెలుసా .
టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇక ఆయనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి అయితే చెప్పనవసరం లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ కు ఉన్నంతమంది ఫాన్స్ మరే హీరోకి లేరనే చెప్పాలి. అయితే ఇండస్ట్రీలో మాత్రం పవన్ కళ్యాణ్ ఉన్న స్నేహితులు, సన్నిహితులు చాలా తక్కువ మంది. పవన్ కి ఇండస్ట్రీలో బాగా దగ్గరైన వాళ్లలో కమెడియన్ అలీ, డైరెక్టర్ త్రివిక్రమ్ పేర్లు ఎక్కువగా […]
నీచానికి దిగిపోయిన త్రివిక్రమ్- రానా.. గుణశేఖర్ సంచలన ట్వీట్..!!
టాలీవుడ్ లో సీనియర్ డైరెక్టర్లలో డైరెక్టర్ గుణశేఖర్ కు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది.. నేషనల్ అవార్డు విన్నర్ లలో ఒక్కడిగా నిలవడమే కాకుండా ఇండస్ట్రీలో ఎన్నో హీట్ సినిమాలను అందించారు. గుణశేఖర్ 30 ఏళ్ల కెరియర్లో చేసిన సినిమాలు తక్కువే అయినప్పటికీ గుణశేఖర్ అంటే ఎక్కువగా భారీ సెట్స్ అని పిలుస్తూ ఉంటారు. అలా ఒక్కడు చిత్రంలో చార్మినార్ సెట్ అర్జున్ సినిమాలో మధుర మీనాక్షి టెంపుల్ సెట్స్ గురించి ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి. అయితే […]
అయ్యో గురూజీకి పూజ హెగ్డే మీద ఇంకా మోజుపోలేదా.. మళ్లీ..!!
టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా మంచి పాపులారిటీ సంపాదించింది హీరోయిన్ పూజ హెగ్డే.. పూజా హెగ్డే నటించిన చిత్రాలు ఈ మధ్యకాలంలో పెద్దగా సక్సెస్ కాలేకపోతున్నాయి. దీంతో ఈమెకు అవకాశాలు ఇవ్వడానికి కూడా దర్శక నిర్మాతల సైతం ఎక్కువ మక్కువ చూపలేదు. దీంతో వచ్చిన అవకాశం కూడా చేజారి పోతున్నాయి. ఇక టాలీవుడ్ డైరెక్టర్ త్రివిక్రమ్ మాత్రం పూజ హెగ్డేనా ఏదో ఒక సినిమాలో చిన్న పాత్ర అయినా సరే తనకోసం క్రియేట్ చేస్తూ ఉంటారు. దీంతో […]
స్టార్ కపుల్స్ ని టార్గెట్ చేసిన త్రివిక్రమ్ .. మధ్య లో బన్నీ అడ్డంగా ఇరుక్కునేసాడే..?!
ఈ మధ్యకాలంలో త్రివిక్రమ్ పేరు సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో హంగామా చేస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . అఫ్కోర్స్ పవన్ కళ్యాణ్ తోనే సినిమాలు తీస్తాడు అంటూ ఇన్నాళ్లు ట్రోల్ చేసిన త్రివిక్రమ్ ని.. ఇప్పుడు అల్లు అర్జున్తో సినిమాలో చేస్తున్నాడా..? అంటూ వ్యంగ్యంగా స్పందిస్తున్నారు . మనకు తెలిసిందే.. త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు చిన్న హీరోలతో సినిమా చేయడు. ఆ రీజన్ ఏంటో ఆయనకే తెలియాలి. అయితే ఇదే పాయింట్ క్యాచ్ చేసుకున్న కొందరు […]
త్రివిక్రమ్-పూజా హెగ్డేను ఆటాడేసుకుంటున్న నేటిజన్స్..!!
పవన్ కళ్యాణ్ నటించిన బ్రో సినిమా టీజర్ నిన్నటి రోజున విడుదలై ప్రేక్షకులను బాగానే అలరించింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ వింటేజ్ లుక్కులో ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కామెడీ టైమింగ్ తో మ్యాజిక్ చేశారని చెప్పవచ్చు. దీంతో ఈ టీజర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతోంది. ఇక మరొకవైపు కొంతమంది ఈ సినిమా ప్రచారంలోని విషయాన్ని ఫుల్ ట్రోల్ చేస్తున్నారు. బ్రో టీజర్లో హీరోయిన్ పూజా హెగ్డే కనిపించడం అందరిని ఆశ్చర్యానికి […]
ఆ స్టార్ హీరో కోసం అలాంటి పని చేస్తున్న బ్రహ్మానందం..!!
తెలుగు ప్రేక్షకులకు బ్రహ్మానందం పేరు చెప్పగానే పెదవిపైన కచ్చితంగా చిరునవ్వు రానే వస్తుంది. అంతలా ఆయన పాత్రలలో ఒదిగిపోయి నటిస్తూ ఉంటారని చెప్పవచ్చు. తరచూ సోషల్ మీడియాలో బ్రహ్మానందం మిమ్స్ కనిపిస్తూనే ఉంటాయి. బ్రహ్మానందం చేసే ఎక్స్ప్రెషన్స్ కూడా ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించేలా కనిపిస్తూ ఉంటాయి. అయితే స్క్రీన్ పై కొన్ని కొన్ని కాంబినేషన్లు చాలా క్రేజీగా ఉంటాయని కొన్ని సార్లు చెప్పవచ్చు. అలా త్రివిక్రమ్, బ్రహ్మానందం కాంబినేషన్లో ఎన్నో సినిమాలు విడుదలయ్యాయి. ఇక అతడు సినిమా […]
పూజ హెగ్డే తో త్రివిక్రమ్ బ్రేకప్ కు కారణం అదేనా..?
టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతున్న హీరోయిన్లలో పూజ హెగ్డే కూడా ఒకరు. ఈ మధ్యకాలంలో ఈమె నటించిన సినిమాలన్నీ కూడా డిజాస్టర్ అవుతున్నాయి. దీంతో అవకాశాలు కూడా తగ్గుముఖం పడుతున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ లో నటించిన ఏ సినిమా కూడా సక్సెస్ కాలేకపోతోంది. ప్రస్తుతం పూజా హెగ్డే చేతిలో కేవలం గుంటూరు కారం అనే సినిమా మాత్రమే ఉన్నది. అయితే ఈ సినిమా నుంచి కూడా పూజా హెగ్డే ను తప్పించారనే […]