తారక్ వర్సెస్ బన్నీ.. ఫ్యాన్స్ మధ్య చిచ్చు రాజేస్తున్న త్రివిక్రమ్..

ప్రస్తుతం టాలీవుడ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌పై అటు అల్లు అర్జున్ ఫ్యాన్స్‌తో పాటు.. ఇటు తారక్ అభిమానులు ఫైర్ అవుతున్నారు. అసలు త్రివిక్రమ్ ఎందుకు తారక్ నుంచి చరణ్‌కి.. చరణ్ నుంచి తారక్ ద‌గ్గ‌ర‌కు గాడ్ ఆఫ్ వార్ ప్రాజెక్ట్‌ తిప్పుతున్నాడంటూ.. కుర్చీలు ఆట ఆడుతున్నాడా అంటూ పండిపడుతున్నారు. ప్రస్తుతం త్రివిక్రమ్, వెంకటేష్.. ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47 సినిమా పనుల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. 2026 సమ్మర్‌లో సినిమా ఆడియన్స్ ముందుకు రానుంది. […]