బుల్లితెర జబర్దస్త్ షో ద్వారా హాట్ యాంకర్ గా పాపులర్టి దక్కించుకుంది రష్మీ. అయితే రేష్మి కెరీర్ స్టార్టింగ్ లో పలు సీరియల్స్ లో నటించిందని విషయం చాలామందికి తెలియదు. అంతేకాదు సినిమాల కంటే టీవీనే బెటర్ అని ఆమె నిర్ణయించుకోవడానికి కూడా ఆసక్తి గల కారణం ఉంది. దీనికి సంబంధించిన విషయాలను ఇటీవల రివీల్ చేసింది రష్మి. ప్రస్తుతం జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ లాంటి బుల్లితెర కామెడీ షోలకు యాంకర్ గా దూసుకుపోతున్న ఈ […]
Tag: trending news
పెళ్లి తర్వాత నాలో వచ్చిన మార్పులు ఇవే.. స్వేచ్ఛ కోల్పోయా.. మెగా హీరో సెన్సేషనల్ కామెంట్స్..
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఐదేళ్లుగా ప్రేమించి లావాణ్య త్రిపాఠిని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. మిస్టర్ మూవీలో వీళ్లిద్దరూ కలిసి నటించారు. ఈ పరిచయం కాస్తగా ప్రేమగా మారడంతో కొన్ని నెలల తర్వాత గతేడాది నవంబర్లో జీవితంలోకి అడుగుపెట్టారు. వీరిద్దరి వివాహం ఇటలీలో అంగరంగ వైభవంగా జరిగింది. మెగా హీరోస్ అందరూ ఈ పెళ్లిలో సందడి చేయడంతో ఇది నేషనల్ న్యూస్‌గా మారింది. అయితే మొదటిసారి పెళ్లి తర్వాత జీవితం ఎలా ఉందనే అంశంపై వరుణ్ […]
కథల ఎంపిక విషయంలో వాళ్ళిద్దరే నాకు బెస్ట్ ఇన్స్పిరేషన్.. మృణాల్ ఠాగూర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
‘ సీతారామం ‘ మూవీ తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది మృణాల్. మొదటి మూవీతోనే భారీ బ్లాక్ బస్టర్ సొంతం చేసుకుని ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్గా మారిపోయిన ఈ ముద్దుగుమ్మ తర్వాత వరుసగా టాలీవుడ్ సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటూ క్రేజీ బ్యూటీగా దూసుకుపోతుంది. మొదట మృణాల్ మరాఠీ, హిందీ భాషల్లో పలు సినిమాల్లో నటించిన ఊహించిన రేంజ్‌లో సక్సెస్ అందలేదు. అయితే తెలుగులో మాత్రం నటనతో ప్రేక్షకులను ఫిదా చేసిన మృణాల్‌కు వరుస ఆఫర్లు క్యూ […]
ప్రేమ పై చాలా కాలం తర్వాత ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేసిన సమంత.. ఆ లవ్ ఎప్పుడు స్పెషల్ అంటూ..
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి పరిచయం అవసరంలేదు. ఏ మాయ చేసావే సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ సమయంలోనే టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా మంచి క్రేజ్ సంపాదించుకుంది. మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్, నాగ చైతన్య, విజయ్ దేవరకొండ లాంటి అగ్ర హీరోల సరసన నటించి మెప్పించింది. తెలుగు తో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సూపర్ హిట్ సినిమాలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. కెరీర్ […]
ఆ విషయంలో అన్న తారక్, కళ్యాణ్ రామ్ లనే మించిపోయిన మోక్షజ్ఞ.. బాలయ్య కొడుకా మజాకా..
నందమూరి నటసింహం బాలకృష్ణ నటవారసుడిగా మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడంటూ గత కొంతకాలంగా సోషల్ మీడియాలో వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. ఇక మోక్షజ్ఞ ఎంట్రీ కోసం సినీ ఇండస్ట్రీ తో పాటు నందమూరి అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మోక్షజ్ఞ అప్పుడు హీరోగా ఎంట్రీ ఇస్తాడు.. ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇస్తాడంటూ వార్తలు రావడం వాటిపై ఫ్యాన్స్ ఆశలు పెట్టుకోవడం.. చివరికి ఆ ఆశలు నిరాశలవటం కామన్ అయిపోయింది. అసలు మోక్షజ్ఞకు ఇండస్ట్రీ […]
హనుమాన్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?!
టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జ, డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాంబినేషన్లో తెరకెక్కిన మూవీ హనుమాన్. మన దేశంలోనే సూపర్ మ్యాన్ కాన్సెప్ట్‌తో రిలీజ్ అయిన మొట్టమొదటి సినిమా ఇదే కావడం విశేషం. ఈ ఏడాది సంక్రాంతి బరిలో జనవరి 12న స్టార్ హీరోల సినిమాలతో పోటీగా రిలీజై బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. నిర్మాతలకు కాసుల వర్షం కురిపించిన ఈ సినిమా రిలీజ్ అయి నెల దాటినా ఇప్పటికీ కొన్ని థియేటర్స్ లో ఆడుతూ కలెక్షన్లు […]
పవన్, తారక్ లతో తలపడనున్న చైతన్య.. తట్టుకొని నిలబడతాడా..
టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య ప్రధాన పాత్రలో.. సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తున్న మూవీ తండేల్. చందు మొండేటి డైరెక్షన్‌లో గీత ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ ఈ సినిమా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ తో పాటు ఎసెన్స్ ఆఫ్ తండెల్ అంటూ గ్లింప్స్ కూడా రిలీజై భారీ రెస్పాన్స్ అందుకున్నాయి. ఇక నాచురల్ బ్యూటీ సాయి పల్లవి, చైతన్య కాంబోలో గతంలో వచ్చిన లవ్ స్టోరీ సినిమా […]
దీప్తి సునైనాను మర్చిపోలేక పోతున్న షణ్ముఖ్.. అభిమాని ప్రశ్నకు ఊహించని రిప్లై..
బిగ్‌బాస్ సీజన్ 5 కంటెస్టెంట్ గా షణ్ముఖ్ జస్వంత్ ప్రేక్షకులో భారీ పాపులారిటీ దక్కించుకున్న సంగతి తెలిసిందే. అయితే గతంలో షణ్ముఖ్ జస్వంత్ కొన్నేళ్లు దీప్తి సునైనా ప్రేమలో ఉన్న.. అతనికి బ్రేకప్ చెప్పి ఒక్కసారిగా షాక్ ఇచ్చింది దీప్తి సునైనా. నిజానికి వీళ్ళిద్దరూ యూట్యూబ్లో వెబ్సైట్ షాట్స్ చేస్తూ భారీగా ప్రయోజనం దక్కించుకున్నారు. ఆ తర్వాత ముందు దీప్తి బిగ్ బాస్ లో కంటెస్టెంట్ గా అడుగుపెట్టి ఫేమ్ సాధించింది. తన అందం క్యూట్ నెస్ […]
పవన్ ఓజీ స్టోరీ లైన్ అదేనా.. ఇక బ్లాక్ బస్టర్ పక్క అంటూ..
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. జనసేన అధినేత.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలో ఏపీ ఎన్నికలు కావడంతో పవన్ సినిమాలో షూటింగ్ వాయిదా వేయాల్సి వచ్చింది. సుజిత్, పవన్ కాంబినేషన్లో రూపొందుతున్న ఈ సినిమా సెప్టెంబర్ 27న రిలీజ్ చేయాలని మేకర్స్ ఫిక్స్ చేశారు. సెంటిమెంట్ ప్రకారం ఈ డేట్ అత్తారింటికి దారేది సినిమా రిలీజ్ డేట్ కావడంతో.. ఓజి కూడా అదే రెంట్ లో బ్లాక్ బస్టర్ సృష్టిస్తుందని […]