మిర్రర్ ముందు వాటిని చూపిస్తూ హీటెక్కిస్తున్న వెంకీ బ్యూటీ.. ఆ టెక్నిక్ ఏంటో చెప్పమంటూ..

స్టార్ బ్యూటీ రితిక సింగ్‌కు తెలుగు ప్రేక్షకుల‌లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తెలుగులో నటించింది త‌క్కువ సినిమాల‌లోనే అయినా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. వెంకటేష్ స‌ర‌స‌న గురు సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్న ఈమె.. వచ్చిన అవకాశాన్ని వచ్చినట్టు సద్వినియోగం చేసుకుంటుంది. వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ వరుసగా సినిమాల్లో నటిస్తూన్న ఈ బ్యూటీ సమయం దొరికినప్పుడల్లా సోషల్ మీడియాలో కూడా దర్శనమిస్తూ […]

ఫ్యాన్స్ కు తీపి కబురు చెప్పిన స్టార్ హీరోయిన్.. తల్లి కాబోతున్న ప్రభాస్ బ్యూటీ..

బాలీవుడ్ ముద్దుగుమ్మ దీపిక పదుకొనే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాలీవుడ్లో పలు క్రేజీ ప్రాజెక్ట్‌లు చేస్తూ బిజీగా గడుపుతున్న ఏమే పాన్ ఇండియా కమర్షియల్ సినిమాల్లో కూడా నటిస్తూ దేశవ్యాప్తంగా పాపులారిటీ దక్కించుకుంటుంది. అలాగే టాలీవుడ్ క్రేజీ పాన్ ఇండియన్‌ ప్రాజెక్ట్.. ప్రభాస్ కల్కి 2898 ఏడి లోనూ దీపిక నటిస్తుంది. 500 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు మహానటి ఫేమ్ నాగ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక తాజాగా అందుతున్న […]

ఆ మాస్ డైరెక్టర్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రభాస్.. ఇక ఫ్యాన్స్ కు పూనకాలే..

ప్రస్తుతం ప్రభాస్ వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్నాడు. కొన్ని పార్ట్ 2 సినిమాలు, కొందరు డైరెక్టర్లు వెయిటింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి బిజీ లైనప్‌లో ఏ సినిమా ఎప్పుడు ఫినిష్ అవుతుందో కూడా అర్థం కాని పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రభాస్ నుంచి మరో మైండ్ బ్లోయింగ్ అప్డేట్ సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది. ప్రభాస్ మరో సినిమాకు సైన్ చేశాడంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అది కూడా ఓ ఊర‌మాస్ డైరెక్టర్ కు గ్రీన్ […]

రామ్ చరణ్ ఫ్యాన్స్ కు అదిరిపోయే అప్డేట్.. గేమ్ చేంజర్ స్టోరీకి మోటివేషన్ ఆ ఆఫీసర్ లైఫ్ స్టోరీనా..

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం నటిస్తున్న మూవీ గేమ్ చేంజర్‌. స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబోలో తెర‌కెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. తాజాగా మూవీ కొత్త‌ షెడ్యూల్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. రామోజీ ఫిలిం సిటీ లో వేసిన స్పెషల్ సెట్ లో ఫైట్ సీన్స్ తెరకెక్కిస్తున్నారు అన్బరీవ్. మార్చ్ మొదటి వారం వరకు షూటింగ్ ఇక్కడ జరగనుంది. రామ్ చరణ్ ఆర్‌ఆర్ఆర్ సినిమాకు త‌గ్గ రేంజ్‌లో తెర‌కెక్కుతున్న మరో పాన్ […]

మెగా ఫ్యాన్స్ కు మైండ్ బ్లాకింగ్ అప్డేట్.. చెర్రీ, బన్నీ మల్టీస్టారర్.. వాళ్ళ తండ్రులుగా బాలీవుడ్ స్టార్ హీరోస్..

టాలీవుడ్ ఇండస్ట్రీలో అల్లు అర్జున్, రామ్ చరణ్ ఇద్దరూ తమకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నారు. మెగా బ్యాగ్రౌండ్‌తో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ ఇద్దరు హీరోస్ నటనలో తమ సత్తా చాటుకుంటూ పాన్ ఇండియా లెవెల్లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అయితే వీళ్ళిద్దరూ కలిసి సినిమాలో నటిస్తే బాగుంటుందని ఎంతోమంది అభిమానులు కోరిక. అలాగే మన టాలీవుడ్ టాప్ నిర్మాత అల్లు అరవింద్ కోరిక కూడా అదేనట. అల్లు అరవింద్ ఎలాగైనా రామ్ చరణ్, అల్లు అర్జున్‌తో […]

ఆఫర్ కోసం వెళితే కమిట్మెంట్ అడిగారు.. తెలుగు నటి సెన్సేషనల్ కామెంట్స్ వైరల్..

ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఎదుర్కొన్న నటినట్లు చాలామంది ఉన్నారు. ఇప్పటికే చాలామంది సోషల్ మీడియా వేదికగా.. లేదా ఏవైనా ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు తమకు ఎదురైనా చేదు అనుభవాల గురించి షేర్ చేసుకున్నారు. కాగా ఇప్పటివరకు కేవలం వెండి తెరకు సంబంధించిన సెలబ్రిటీలు మాత్రమే ఈ విషయాలను షేర్ చేసుకున్నారు. తాజాగా బుల్లితెరలోను ఇలాంటి అనుభవాలు ఎదుర్కొన్నట్లు ఓ సీరియల్ నటి వెల్లడించింది. బ్రహ్మ ముడి సీరియల్ నటి నైనిషా రాయ్ తన అనుభవాలను షేర్ చేసుకుంటూ ఎమోషనల్ […]

జై హనుమాన్ పై గూస్ బంప్స్ అప్డేట్.. ఆ క్రేజీ హీరో ఎంట్రీ.. అసలు గెస్ చేయలేరు..

యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లో తేజ సజ్జ హీరోగా తెరకెక్కిన మూవీ హనుమాన్. ఈ సినిమా ఈ ఏడాది సంక్రాంతి బరిలో జనవరి 12న రిలీజై ప్రేక్షకులను ఆకట్టుకుంది. స్టార్ హీరోల సినిమాలకు పోటీగా బరిలోకి వచ్చిన ఈ సినిమా భారీ బ్లాక్ బ‌స్టర్ హిట్ అందుకుంది. ఎన్నో రేర్ రికార్డులను క్రియేట్ చేసి కలెక్షన్ల వర్షం కురిపించిన ఈ మూవీ రూ.300 కోట్ల భారీ కలెక్షన్లను కొల్లగొట్టింది. ఇక ఎప్పటికీ థియేటర్లలో ఈ సినిమా […]

49 ఏళ్ల వయసులోనూ హాట్ సొగ‌సుల‌తో కుర్రాళ్ళను కవ్విస్తున్న కేజిఎఫ్ నటి.. లేటెస్ట్ ఫిక్స్ వైరల్..

బాలీవుడ్ యాక్టర్ రవీనా టండ‌న్‌కు ప్రత్యేక పరిచ‌యం అవసరం లేదు. టాలీవుడ్‌లో ప‌లు సినిమాల‌తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ గత 30 ఏళ్లుగా ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీగా కొనసాగుతుంది. 90 నుంచి సినిమాల్లో నటిస్తూ వస్తున్న ఈమె హిందీ సినిమాలు.. టీవీ షోల‌లోను సందడి చేసింది. తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్న రవినా టండన్ స్టార్ హీరోల సరసన పలు సినిమాల్లో మెప్పించింది. ఇక తెలుగులోనే పలు సినిమాల్లో సీనియర్ బ్యూటీగా మెప్పించిన […]

స్టార్ట్ డైరెక్టర్ శంకర్ ఇంట్లో మొగునన్న పెళ్లి భాజాలు.. కూతురి ఎంగేజ్మెంట్ పిక్స్ వైరల్.. వరుడు ఎవరంటే..

స్టార్ డైరెక్టర్ శంకర్‌కు టాలీవుడ్ ప్రేక్షకుల ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఎన్నో హిట్ సినిమాలను తెరకెక్కించి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్న శంకర్.. ప్రస్తుతం రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమాను తెర‌కెక్కిస్తున్నాడు. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. కాగా డైరెక్టర్ శంకర్ ఇంట్లో త్వరలోనే పెళ్లి భాజాలు మోగ‌న్నునాయంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన పెద్ద కూతురు ఐశ్వర్య త్వరలోనే రెండో వివాహం చేసుకోబోతుందట. ఈ విషయాన్ని శంకర్ రెండో కూతురు […]