టాలీవుడ్ లో ప్రముఖ యాంకర్ గా పేరుపొందిన ఓంకార్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఈయన తమ్ముడు అశ్విన్ బాబు కూడా సుపరిచితమే.. హీరోగా జత కలిసే, రాజు గారి గది సిరీస్ వంటి చిత్రాలను నటించి బాగానే ఆకట్టుకున్నారు. తాజాగా హీరోగా నటిస్తున్న హిడింబ అనే చిత్రానికి సంబంధించి పలు ఫోటోలు టీజర్లు సైతం ఇప్పటివరకు బాగానే ఆకట్టుకున్నాయి. ఈ రోజున తాజాగా ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ కూడా విడుదల చేయడం జరిగింది. ఈ చిత్రాన్ని […]
Tag: trailer
ఎన్టీఆర్ తో నైనా సంతోష్ శోభన్ సక్సెస్ అయ్యేనా..?
యంగ్ హీరో సంతోష్ శోభన్ నటిస్తున్న తాజా చిత్రం అన్ని మంచి శకునములే… ఈ చిత్రాన్ని డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. నిన్నటి రోజున ఈ సినిమా ట్రైలర్ను జూనియర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా విడుదల చేయడం జరిగింది. ఎన్టీఆర్ సినిమా ట్రైలర్ విడుదల చేశారంటే ఈ సినిమా ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని తారక్ అభిమానులు భావిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ సినిమా నిర్మాత స్వప్న దత్త కూడా ఎన్టీఆర్కు మంచి స్నేహితులు అందుకే […]
ఈ వయసులో కూడా రచ్చ చేస్తున్న పవిత్ర- నరేష్.. మళ్లీ పెళ్లి ట్రైలర్..!!
నటుడు వీకే నరేష్, నటి పవిత్ర లోకేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరి ప్రేమాయణం పెళ్లి పై ఇప్పటికే పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తూనే ఉంటాయి. స్టార్స్ జీవితాలలో జరిగిన విషయాల పైన చూపించినంత ఇంట్రెస్ట్ వీరి ప్రేమ పైన ప్రేక్షకులు ఇప్పటికీ చూపిస్తూ ఉన్నారు. ముఖ్యంగా నరేష్ మూడవ భార్య రమ్య రఘుపతి తో గొడవ నరేష్ పవిత్ర హోటల్లో ఒకేసారి కనిపించడం హాట్ టాపిక్ గా మారింది. దీంతో తమ జీవితాలపై ఇంత […]
హిందీ “ఛత్రపతి” ట్రైలర్: టాలీవుడ్ పరువు బాలీవుడ్ తీసాడుగా.. ఏం ఎడిటింగ్ రా బాబు(వీడియో)..!!
టాలీవుడ్ రెబల్ స్టార్ గా పేరు సంపాదించుకున్న ప్రభాస్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సినిమాని హిందీలో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే . కాగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఆయనకు తల్లి పాత్రలో అందాల నటి భాగ్యశ్రీ నటిస్తుంది . ఈ సినిమాను వివి వినాయక్ డైరెక్టర్ చూస్తున్నాడు . కాగా మే 12న గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా […]
ట్రైలర్: హై వోల్టేజ్ యాక్షన్ తో అదరగొడుతున్న రామబాణం..!!
టాలీవుడ్ లో డైరెక్టర్ శ్రీవాస్ , గోపీచంద్ కాంబినేషన్లో గతంలో వచ్చిన లౌక్యం, లక్ష్యం సినిమా తరహాలోనే ఇప్పుడు తాజాగా రామబాణం సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇందులో గోపీచంద్ అన్నయ్యగా జగపతిబాబు నటిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించి ట్రైలర్ ని కూడా విడుదల చేయడం జరిగింది.ట్రైలర్ మొదలవ్వగానే ఈ క్షణం ఈ ప్రయాణం నేను ఊహించనిది కాదు ప్లాన్ చేసింది కాదు అంటూ ఈరో గోపీచంద్ ఎంట్రీ ఇస్తూ ఉంటారు. ఈ చిత్రం ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా చిత్రీకరించినట్లు […]
ట్రైలర్: అదరగొట్టేస్తున్న వీరుపాక్ష ట్రైలర్..!!
సుప్రీం హీరో సాయి ధరంతేజ్ నటిస్తున్న తాజా చిత్రం విరూపాక్ష.. ఈ చిత్రం ఈనెల 21వ తేదీన పాన్ ఇండియా మూవీగా విడుదల కాబోతోంది.. ఇందులో హీరోయిన్గా సంయుక్తమైన నటిస్తోంది. సాయి ధరమ్ తేజ్ కెరియర్ లోనే మొట్ట మొదటిసారిగా పాన్ ఇండియా సినిమా ఇదే అని చెప్పవచ్చు.. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ పోస్టర్లు ఈ సినిమా పైన మంచి బజ్ ని క్రియేట్ చేశాయి. ఎప్పుడెప్పుడు ఈ సినిమా ట్రైలర్ విడుదలవుతుందా […]
గీత ఆర్ట్స్ బ్యానర్ కి మరొక కాంతారావు లాంటి సినిమా..?
ఈమధ్య ఏదైనా ఒక సినిమా ఒక భాషలో విడుదలవుతోంది అంటే ఒకప్పుడు ఆ సినిమాని రీమిక్స్ చేయడానికి ఇండస్ట్రీ ఫిలిమ్స్ మేకర్స్ ఎక్కువగా ఆసక్తి చూపేవారు కానీ ఈ మధ్యకాలంలో ఎక్కువగా రీమిక్స్ కాస్త తగి అదే సినిమా అని తెలుగులో డబ్ చేసి విడుదల చేసి మంచి విజయాలను అందుకుంటున్నారు. అలా తమిళ్, మలయాళం, కన్నడ ఇండస్ట్రీ నుంచి ఎన్నో సినిమాలు విడుదలై మంచి బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకున్నాయి. ఇలా ఇతర భాషలలోని సినిమాలు […]
ట్రైలర్: మరొకసారి ఆకట్టుకుంటున్న శాకుంతలం ట్రైలర్..!!
సమంత నటించిన శాకుంతలం సినిమా ఈనెల 14వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా దుష్యంత, శకుంతల ప్రేమ కథ ఆధారంగా తెరకెక్కించడం జరిగింది. ఈ సినిమాని డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వం వహించారు.. దిల్ రాజు సమర్పణలో నీలిమ గుణ ఈ సినిమాను నిర్మించడం జరిగింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి మోషన్ పోస్టర్లు కూడా విడుదలై అద్భుతమైన స్పందన లభించింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ను చిత్ర బృందం విడుదల చేసింది. శకుంతల […]
ఏమాత్రం బజ్ లేకుండా విడుదలైన పొన్నియన్ సెల్వన్-2 ట్రైలర్..!!
డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో భారీ బడ్జెట్ చిత్రంగా వచ్చింది పొన్నియన్ సెల్వన్. ఈ చిత్రం మొదటి భాగం విడుదలై పర్వాలేదు అనిపించుకుంది. ఈ చిత్రంలో విక్రమ్, కార్తి, జయం రవి, ఐశ్వర్యారాయ్, త్రిష ,శోభిత తదితరులు భారీ తారగడంతో ఈ చిత్రంలో నటించడం జరిగింది. పొన్నియన్ సెల్వన్ అనే పుస్తకమనే ఆధారంగా తమిళ రాజుల చరిత్రను చూపించడం జరిగింది.ఈ సినిమా విడుదలైన మొదటి భాగం భారీ అంచనాల మధ్య విడుదలైన తమిళనాడులో రూ.200 కోట్ల రూపాయలు వసూలు […]